Sports
-
IPL 2022 : ఐపీఎల్ మెగా వేలం బరిలో 1214 మంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలో బెంగళూరు వేదికగా ఈ వేలం జరగబోతోంది. ప్రస్తుతానికి వేలం వేదికపై కాస్త సందిగ్ధత నెలకొన్నా.. ఈ వారంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది
Published Date - 10:54 AM, Sat - 22 January 22 -
India Lose: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
సఫారీ టూర్‌లో వన్డే సిరీస్ అయినా గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. రెండో వన్డేలోనూ ఆధిపత్యం కనబరిచిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
Published Date - 10:38 PM, Fri - 21 January 22 -
IPL 2022 : వస్తున్నాడు మరో డివీలియర్స్
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌కు గురి చేసాడు
Published Date - 02:24 PM, Fri - 21 January 22 -
Legends Cricket League 2022 : యూసఫ్ పఠాన్ విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ లీగ్ కు ఘనమైన ఆరంభం లభించింది. తొలి మ్యాచ్ లో రిటైరయిన ఆటగాళ్ళు పరుగుల వరద పారించారు.
Published Date - 02:18 PM, Fri - 21 January 22 -
Virat Kohli Resignation : వేటును ఊహించే కోహ్లీ రాజీనామా
భారత క్రికెట్ లో గత కొంత కాలంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే చర్చ జరుగుతోంది.
Published Date - 01:01 PM, Fri - 21 January 22 -
India Vs Pak : మెగా టోర్నీలో మళ్ళీ భారత్ పాక్ సమరం
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. నిజానికి ఈ టోర్నీ 2020 లోనే జరగాల్సి ఉండగా కరోనా ప్రభావంతో ఈ ఏడాదికి వాయిదా పడింది.
Published Date - 12:58 PM, Fri - 21 January 22 -
ICC Test : ఐసీసీ టెస్ట్ టీమ్ లో మనోళ్లు
ఐసీసీ తాజాగా ప్రకటించిన మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ 2021లో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ చోటు సంపాదించుకున్నారు.
Published Date - 11:33 AM, Fri - 21 January 22 -
రెండో వన్డేకి భారత్ తుది జట్టు ఇదే
బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్‌తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు.
Published Date - 10:56 AM, Fri - 21 January 22 -
Kohli vs Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీస్… తగ్గేదేలే అంటున్న గంగూలీ
గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర కారణాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్న కోహ్లీ, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
Published Date - 08:51 AM, Fri - 21 January 22 -
Virat Kohli record : దిగ్గజాలను దాటేసిన కోహ్లీ
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత జట్టు ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
Published Date - 12:50 PM, Thu - 20 January 22 -
ICC : భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ
వరల్డ్ క్రికెట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారత క్రికెటర్లే అంటారు. ఫార్మేట్ ఏదైనా జెంటిల్మెన్ గేమ్ లో మన హవాకు తిరుగులేదు. ఎప్పటికప్పుడు ఐసీసీ అవార్డులు, ఐసీసీ టోర్నీల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టు.. ఇలా దాదాపు ప్రతీ అంశంలోనూ మన ప్రాతినిథ్యం ఉండకుండా ఉండదు. అయితే తాజాగా ఐసీసీ భారత క్రికెటర్లకు షాకిచ్చింది. 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన
Published Date - 12:49 PM, Thu - 20 January 22 -
Novak Djokovic : ఆస్ట్రేలియా ప్రభుత్వంపై జకోవిచ్ పరువునష్టం దావా
తనను అవమానించిన ఆస్ట్రేలియా ప్రభుత్వంపై వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
Published Date - 12:46 PM, Thu - 20 January 22 -
Legends Cricket League : నేటి నుంచే లెజెండ్స్ లీగ్ క్రికెట్
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు పాల్గొనబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాల్టి నుండే షురూ కానుంది.
Published Date - 12:45 PM, Thu - 20 January 22 -
రెండు వేదికల్లోనే భారత్,విండీస్ సిరీస్
దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
Published Date - 12:41 PM, Thu - 20 January 22 -
KL Rahul : కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు
తొలి వన్డే ఓటమితో కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో బాగానే కనిపించినా... చివరికి పరాజయం పాలైంది.
Published Date - 11:18 AM, Thu - 20 January 22 -
India Tour Of SA : సఫారీలదే తొలి వన్డే…
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:13 AM, Thu - 20 January 22 -
1st ODI: సఫారీలదే తొలి వన్డే…
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు త్వరగానే ఔటైనా... కెప్టెన్ బవుమా, డస్సెన్ సెంచరీలతో చెలరేగారు.
Published Date - 10:29 PM, Wed - 19 January 22 -
Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా సంచలనం.. ఆటకు గుడ్ బై!
టెన్నిస్ అనగానే.. చాలామందికి ముందుగా గుర్తుకువచ్చే సానియామిర్జానే. అలాంటి స్టార్ ప్లేయర్ సంచలనం నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:34 PM, Wed - 19 January 22 -
Kagiso Rabada : వన్డే సిరీస్ కు సఫారీ స్టార్ బౌలర్ దూరం
భారత్ తో తొలి వన్డేకు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
Published Date - 03:00 PM, Wed - 19 January 22 -
Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు
కెప్టెన్సీ భారం దిగిపోయిన వేళ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ లో మరికొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ప్రస్తుత సఫారీ సిరీస్ లోనే కోహ్లీ ఈ మైలురాళ్ళను అందుకునే అవకాశముంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు గురించే. ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా… 100 శతకాలతో సచిన్ టెం
Published Date - 02:34 PM, Wed - 19 January 22