Sports
-
స్టార్ ప్లేయర్స్ కు సెలక్టర్ల షాక్..
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
Published Date - 05:48 PM, Thu - 6 January 22 -
Australian Open 2022 : జకోవిచ్ కు షాక్… వీసా రద్దు
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. అతని వీసాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆధారాలు చూపించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Published Date - 03:56 PM, Thu - 6 January 22 -
జకోవిచ్ వ్యాక్సిన్ ప్రూఫ్ చూపించాల్సిందే..తేల్చి చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని
(Photo Courtesy : AFP via Getty Images) ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ముందు వివాదం చెలరేగింది. వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ కు నిర్వాహకులు వ్యాక్సిన్ మినహయింపు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
Published Date - 05:24 PM, Wed - 5 January 22 -
Rishabh Pant: యువ వికెట్ కీపర్ పై గవాస్కర్ ఫైర్
(Image Credit : AFP) టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై బ్యాట్ పరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లోనూ ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
Published Date - 05:21 PM, Wed - 5 January 22 -
Shardul Thakur : జోహెనెస్ బర్గ్ లో శార్దూల్ రికార్డుల మోత
(Image Credit : AP) సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ ఆరంభానికి ముందు అందరూ బుమ్ర, షమీ , సిరాజ్ ల గురించే మాట్లాడారు. శార్ధూల్ ఠాకూర్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.
Published Date - 05:19 PM, Wed - 5 January 22 -
Legends Cricket League : మళ్ళీ బ్యాట్ పట్టనున్న దిగ్గజాలు
లెజెండ్స్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ మెగా టోర్నీ అభిమానులను అలరించబోతోంది. భారత డాషింగ్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ , స్పిన్నర్ హర్భజన్ సింగ్ వంటి స్టార్స్ ఈ లీగ్ లో సందడి చేయబోతున్నారు.
Published Date - 05:17 PM, Wed - 5 January 22 -
వచ్చే ఐపీఎల్ లో ఫ్రాంచైజీల కోచ్ లు ఎవరో తెలుసా ?
ఐపీఎల్ 15వ సీజన్ కు ఫ్రాంచైజీల సన్నాహాలు మొదలయ్యాయి.ఒకవైపు ఆటగాళ్ళ వేలంపై దృష్టి పెడుతూనే తమ జట్లకు సంబంధించి కోచ్ , సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకునే పనిని పూర్తి చేసేసాయి. ఒక్క అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తప్పిస్తే.. మిగిలిన జట్లన్నీ కూడా కోచ్ లను ఎంపిక చేసుకున్నాయి.
Published Date - 03:57 PM, Tue - 4 January 22 -
Rohit Sharma Fitness : బరువు తగ్గేందుకు శ్రమిస్తున్న హిట్ మ్యాన్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. గాయంతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్ వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయానికి కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దీంతో వన్డే సిరీస్ కు సెలక్టర్లు రోహిత్ ను ఎంపిక చేయలేదు.
Published Date - 03:18 PM, Tue - 4 January 22 -
Team India : కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
Published Date - 03:10 PM, Tue - 4 January 22 -
సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.
Published Date - 03:07 PM, Tue - 4 January 22 -
Virat Kohli : కోహ్లీ…అంతా ఓకేనా ?
భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై బహిరంగ విమర్శలు గుప్పించాడో ఆ తర్వాత నుండీ విరాట్ వర్సెస్ బీసీీసీఐ ఎపిసోడ్ మరింత హీటెక్కింది
Published Date - 04:42 PM, Mon - 3 January 22