Sports
-
David Warner: డేవిడ్ వార్నర్ సంచలన వాఖ్యలు.. రిటైర్మెంట్‌పై హింట్..!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) సంచలన వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నా అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది కావచ్చు.
Date : 13-01-2023 - 7:20 IST -
IND vs SL: ఈ”డెన్” మనదే… లంకపై వన్డే సిరీస్ కైవసం
న్యూ ఇయర్‌లో టీమిండియా మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
Date : 12-01-2023 - 9:09 IST -
KL Rahul & Athiya Shetty’s Wedding : కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి ముహూర్తం ఖరారు.. గెస్ట్స్ గా సల్లూ భాయ్, అక్షయ్, కోహ్లీ
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిల పెళ్లి (Wedding) ఖరారైనట్లు తెలుస్తోంది.
Date : 12-01-2023 - 3:55 IST -
Australia Withdraw ODI Series: ఆఫ్ఘనిస్థాన్‌కి బిగ్ షాక్.. వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు (CA) నిరాకరించింది. ఈ సిరీస్ మార్చి నెలాఖరులో యూఏఈలో జరగాల్సి ఉంది. కానీ తాలిబన్ల కొన్ని నిర్ణయాలకు నిరసనగా ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి నిరాకరించింది.
Date : 12-01-2023 - 12:46 IST -
ICC T20 Rankings: సూర్యా భాయ్.. ఆకాశమే హద్దుగా
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తున్న సూర్యా భాయ్.. తాజాగా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు మార్క్ అందుకున్న భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
Date : 12-01-2023 - 10:55 IST -
IND vs SL 2nd ODI: భారత్, శ్రీలంక రెండో వన్డే నేడు.. సిరీస్ పై టీమిండియా కన్ను
భారత్-శ్రీలంక (IND vs SL) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే నేడు (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.
Date : 12-01-2023 - 8:50 IST -
Hockey World Cup 2023: ఘనంగా హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవం
పురుషుల హాకీ ప్రపంచకప్ (Hockey World Cup 2023) సంబరం ముందే వచ్చేసింది. మ్యాచ్‌ల నిర్వహణ కంటే రెండు రోజుల ముందుగానే ఈ మెగా టోర్నీ ఆరంభోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం ఒడిషాలోని బారాబతి స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
Date : 12-01-2023 - 7:15 IST -
Ind vs NZ: హైదరాబాద్ లో భారత్, కివీస్ వన్డే.. టిక్కెట్లు ఎక్కడ అమ్ముతారంటే..?
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ మ్యాచ్ అభిమానులను అలరించబోతోంది. ఈ నెల 18న భారత్ , న్యూజిలాండ్ (Ind vs NZ) మధ్య వన్డే జరగనుండగా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్.. అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది.
Date : 12-01-2023 - 6:39 IST -
IPL: ఐపీఎల్ ప్రసారాలు ఫ్రీగా చూడండిలా..రిలయన్స్ బంపరాఫర్
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆనందపడుతుంటారు. మ్యాచుల కోసం టీవీలకు అతుక్కుపోయి వినోదాన్ని పొందుతుంటారు.
Date : 11-01-2023 - 10:48 IST -
Team India: ఈడెన్‌లో సిరీస్ టార్గెట్‌గా టీమిండియా
న్యూఇయర్‌లో మరో సిరీస్‌పై కన్నేసింది టీమిండియా... శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.
Date : 11-01-2023 - 10:18 IST -
Australia Squad India Tour: భారత్ టూర్‌కు ఆసీస్ జట్టు ఇదే
భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టును (Australia Squad India Tour) ప్రకటించారు. పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని 18 మందితో కూడిన ఆసీస్ జట్టులో పలువురు యువక్రికెటర్లకు చోటు దక్కింది. అనూహ్యంగా ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆసీస్ సెలక్టర్లు పక్కన పెట్టారు. చాలా రోజుల తర్వాత పీటర్ హ్యాండ్స్ కాంబ్‌కు పిలుపునిచ్చారు.
Date : 11-01-2023 - 2:55 IST -
Happy Birthday Rahul Dravid: నేడు గ్రేట్‌వాల్ ద్రవిడ్ పుట్టిన రోజు.. ద్రవిడ్ గురించి ఇవి తెలుసా..?
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బుధవారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్ సేవలందించారు.
Date : 11-01-2023 - 12:24 IST -
Rohit Sharma: క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ.. ఏం చేశాడో తెలుసా..!
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న గువాహటిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్వితీయ విజయంతో ఆకట్టుకుంది. 67 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 11-01-2023 - 11:25 IST -
Team India: వన్డే సిరీస్‌లో భారత్ బోణీ
సొంతగడ్డపై అదరగొడుతోంది టీమిండియా... లంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
Date : 10-01-2023 - 9:51 IST -
Virat Kohli Record: సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ!
శ్రీలంకతో తొలి వన్డేలో Century కొట్టిన విరాట్ కోహ్లీ.HomeCountry లో 20 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సచిన్ ఇంతకుముందు ఈ ఘనత సాధించగా..
Date : 10-01-2023 - 7:04 IST -
Malaysia Open: తొలి రౌండ్ లోనే ఇంటిబాట పట్టిన సైనా, శ్రీకాంత్
మలేషియా ఓపెన్ (Malaysia Open)లో భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ మంగళవారం తమ మ్యాచ్‌ల అనంతరం టోర్నీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత్‌కు ఇది శుభసూచకం కాదు.
Date : 10-01-2023 - 2:24 IST -
Rohit Sharma: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?
టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) ప్లాన్స్ లో వీరిద్దరితో పాటు పలువురు సీనియర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తోంది. 2024లో జరిగే మెగా టోర్నీకి పూర్తి యువ జట్టునే సిద్ధం చేయాలనుకుంటున్న సెలక్టర్లు సీనియర్లకు దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్
Date : 10-01-2023 - 1:56 IST -
Rohit reveals reasons: ఓపెనర్ గా గిల్.. రోహిత్ ఏమన్నాడంటే..?
శ్రీలంకతో వన్డే సిరీస్ కి సీనియర్లు జట్టులోకి తిరిగి రావటంతో ఫైనల్ ఎలెవన్ ఆసక్తికరంగా మారింది. హిట్ మ్యాన్ ఎంట్రీతో ఓపెనర్ గా ఎవరు దిగుతారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో ఓపెనింగ్ చేసేది శుభ్‌మన్ గిల్ (Gill) అని రోహిత్ శర్మ (Rohit) స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినా.. అతన్ని జట్టులో ఆడించే పరిస్థితి లేదన్నాడు.
Date : 10-01-2023 - 10:25 IST -
South Africa T20 League: నేటి నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్.. పూర్తి వివరాలివే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ (South Africa T20 League) నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ సీజన్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. విశేషమేమిటంటే.. ఈ జట్లన్నీ ఐపీఎల్ జట్ల యజమానులు కొనుగోలు చేయడం. అటువంటి పరిస్థితిలో ఈ లీగ్‌ను మినీ ఐపిఎల్ అని కూడా పిలుస్తారు.
Date : 10-01-2023 - 9:50 IST -
Ind vs SL ODI Preview: వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పే టార్గెట్… శ్రీలంకతో వన్డే పోరుకు భారత్ రెడీ
వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నాహాలు షురూ కాబోతున్నాయి. సొంతగడ్డపై జరిగే మెగాటోర్నీకి జట్టు కూర్పును సన్నద్ధం చేయడమే లక్ష్యంగా లంకతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది.
Date : 09-01-2023 - 9:50 IST