HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Sports
  • ⁄Eats Butter Chicken Without Chicken Dhoni Is Quite Weird When It Comes To Eating Says Uthappa

MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

. IPL 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అంటే, ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా తన మాస్టర్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో తలపడనున్నాడు.

  • By Gopichand Published Date - 06:30 AM, Mon - 20 March 23
  • daily-hunt
MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది. IPL 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అంటే, ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా తన మాస్టర్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో తలపడనున్నాడు. ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ కావచ్చు.

హోం గ్రౌండ్‌లో ఆడి ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతానని, ఈసారి చెన్నైలో కూడా సీఎస్‌కే మ్యాచ్‌లు ఆడనుందని మహి ఇప్పటికే చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చు. తాజాగా రాబిన్ ఉతప్ప, ధోని గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఉతప్ప గత సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ధోనీ వింత ఆహారపు అలవాటు గురించి ఉతప్ప వెల్లడించాడు. జియో సినిమాతో జరిగిన సంభాషణలో మహికి సంబంధించిన పలు రహస్యాలను ఉతప్ప బయటపెట్టాడు. ఉతప్ప CSK నుండి IPLలో 2 సీజన్లు ఆడాడు.

Also Read: స్టార్క్ పేస్ కు భారత్ విలవిల.. రెండో వన్డేలో ఆసీస్ ఘనవిజయం

జియో సినిమా ‘మై టైమ్ విత్ హీరోస్’ ఎపిసోడ్ ‘మై టైమ్ విత్ ధోనీ’లో తనతో గడిపిన సమయాన్ని రాబిన్ ఉతప్ప గుర్తు చేసుకున్నారు. ధోనీ వింత ఆహారపు అలవాట్లను బయటపెట్టాడు ఉతప్ప. ఉతప్ప మాట్లాడుతూ.. మాకు ఒక సమూహం ఉంది. ఇందులో ధోనీ, సురేశ్ రైనా, ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లా, మునాఫ్ పటేల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఆహారంలో దాల్ మఖానీ, బటర్ చికెన్, జీరా ఆలూ లాంటివి తరచుగా ఆర్డర్ చేసేవాళ్లం. కానీ, తిండి విషయంలో మాత్రం ధోనీ పూర్తి భిన్నంగా ఉండేవాడు. ఎంఎస్ తినే విషయంలో చాలా దృఢమైన వ్యక్తి. అతను బటర్ చికెన్ తింటాడు కానీ చికెన్ లేకుండా, గ్రేవీతో మాత్రమే! అతను చికెన్ తిన్నప్పుడు, రోటీలు తినడు. ధోని తినే విధానం వింతగా అనిపించవచ్చు. అయితే ఇదే అతని ఫిట్‌నెస్ రహస్యం అని అన్నాడు.

చెన్నై అభిమానుల ముందు తాను రిటైర్ అవ్వాలనే కోరికను ధోనీ గతంలో వెల్లడించాడు. చెన్నై తనకు రెండో ఇంటిలాంటిదని ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు. ఐదవ సారి ఐపీఎల్ టైటిల్ సాధించి ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని భావిస్తున్నాడు.

Telegram Channel

Tags  

  • CSK
  • IPL 2023
  • ms dhoni
  • Robin Uthappa
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Ravindra Jadeja Instagram:  వైరల్ గా మారిన జడేజా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్

Ravindra Jadeja Instagram: వైరల్ గా మారిన జడేజా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్

ఐదోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా మార్చిన జడేజా తన ఇన్నింగ్స్‌ను, టైటిల్‌ను మాహీకి అంకితం చేశాడు. ఐపీఎల్ 2023 చివరి రెండు బంతుల్లో జడేజా ఒక సిక్సర్ మరియు ఒక ఫోర్

  • MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్

    MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్

  • Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు

    Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు

  • Swiggy: స్విగ్గికి పండగే పండగ.. అంతా ఐపిఎల్ పుణ్యం అంటూ?

    Swiggy: స్విగ్గికి పండగే పండగ.. అంతా ఐపిఎల్ పుణ్యం అంటూ?

  • MS Dhoni: ధోనీకి సెల్యూట్ చేస్తూ ముంబై పోలీసులు అద్భుతమైన పోస్ట్

    MS Dhoni: ధోనీకి సెల్యూట్ చేస్తూ ముంబై పోలీసులు అద్భుతమైన పోస్ట్

Latest News

  • Urvashi Rautela: ఊర్వశి రౌతేలా.. రూ.190 కోట్ల ఇల్లు.. రూ.276 కోట్ల నగలు

  • Diabetes: పోషకాహారంతో పాటు సరైన వ్యాయామంతో మధుమేహానికి చెక్!

  • Beer Sales: జోరు పెంచిన బీరు.. నెల రోజుల్లో 7.44 కోట్ల బీర్లు తాగేశారు..!

  • 300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది

  • Commercial LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌పిజి సిలిండర్ ధర తగ్గింపు

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version