Sports
-
Rohit Sharma: సెంచరీ కొట్టిన రోహిత్.. వన్డే ఓపెనర్ గా రికార్డ్!
రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ఓపెనర్ గా దశాబ్దకాలాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు.
Date : 24-01-2023 - 4:17 IST -
Virat And Rohit: రోహిత్, కోహ్లీలను అందుకే టీ ట్వంటీలకు తప్పించాం: ద్రావిడ్
సీనియర్ ఆటగాళ్లకు భారత్ టీ ట్వంటీ జట్టులో ఇక చోటు కష్టమే అన్న వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కోహ్లీ , రోహిత్ శర్మ (Virat And Rohit)ను సెలక్టర్లు పక్కన పెట్టారు. కొత్త ఏడాదిలో వరుసగా రెండు సీరీస్ లకు వీరిని ఎంపిక చేయలేదు. దీంతో వీరి అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసిందని చాలా మంది తేల్చేశారు.
Date : 24-01-2023 - 1:45 IST -
PCB chief selector: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త చీఫ్ సెలక్టర్‌గా హరూన్ రషీద్
జాతీయ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలక్టర్‌గా పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ హరూన్ రషీద్ (Haroon Rasheed) నియమితులయ్యారు. కొత్త సెలక్షన్ కమిటీకి హరూన్ నేతృత్వం వహిస్తారని, అయితే మిగిలిన సభ్యులను తర్వాత నిర్ణయిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ నజం సేథీ సోమవారం లాహోర్‌లో తెలిపారు.
Date : 24-01-2023 - 11:48 IST -
Team India Cricketer: టీమిండియా స్టార్ పేసర్ కి షాకిచ్చిన కోర్టు
టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami)కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ భార్య హసిన్ జహన్‌కు నెలవారీ భరణం తప్పకుండా చెల్లించాలని కోల్‌కతా కోర్టు ఆదేశించింది. షమీ తనను వేధిస్తున్నాడని గతంలో హసిన్ కేసు పెట్టింది.
Date : 24-01-2023 - 9:45 IST -
IND vs NZ ODI: క్లీన్‌స్వీప్‌కు వేళాయే.. ఇండోర్ వేదికగా నేడు మూడో వన్డే
కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. నేడు నామమాత్రమైన ఆఖరు వన్డే ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కూడా నెగ్గి కివీస్ (IND vs NZ ODI)ను వైట్ వాష్ చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంటే.. ఇందులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ యోచిస్తుంది.
Date : 24-01-2023 - 9:05 IST -
KL Rahul- Athiya Wedding: ఘనంగా టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty) పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలో సోమవారం అత్యంత వేడుకగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు
Date : 24-01-2023 - 7:40 IST -
Indian cricketers: పంత్ కోలుకోవాలని భారత క్రికెటర్ల పూజలు
పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు.
Date : 23-01-2023 - 5:06 IST -
Team India @1: అడుగుదూరంలో నెంబర్ 1
కివీస్‌పై సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా రేపు జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళుతుంది.
Date : 23-01-2023 - 11:33 IST -
Rawalpindi Express: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ నుంచి తప్పుకున్న అక్తర్.. కారణమిదే..?
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తన బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ రన్నింగ్ ఎగైనెస్ట్ ది ఆడ్స్ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన అక్తర్.. నా బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌కు నేను దూరం అయ్యానని తెలియజేయడం విచారకరం అని రాశారు.
Date : 22-01-2023 - 12:35 IST -
Indian Cricketer: స్నేహితుడి చేతిలో మోసపోయిన టీమిండియా క్రికెటర్
టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (Indian cricketer Umesh Yadav) తన స్నేహితుడైన శైలేశ్ ఠాక్రే అనే వ్యక్తి చేతిలో మోసపోయాడు. భూమి ఇప్పిస్తానంటూ శైలేశ్ రూ.44లక్షలు ఉమేశ్ నుంచి కాజేశాడు. దీంతో ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Date : 22-01-2023 - 10:51 IST -
India Vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో బౌలర్లు అదుర్స్…భారత్ ఖాతాలో మరో సిరీస్
సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్‌ను చిత్తూ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 21-01-2023 - 6:30 IST -
IND vs NZ 2nd ODI: భారత బౌలర్ల దూకుడు.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్!
భారత బౌలింగ్ కు దెబ్బకు న్యూజిలాండ్ 34 ఓవర్లలోనే 108 పరుగులకు అల్ ఔట్ అయ్యింది.
Date : 21-01-2023 - 4:12 IST -
Australia Cricketer Retire: క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ (Dan Christian) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను T20 క్రికెట్ విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడు.
Date : 21-01-2023 - 12:34 IST -
Allegations Against WFI Chief: రెజ్లర్ల ఆరోపణలపై ఐవోఎ కమిటీ నియమాకం
మహిళా రెజ్లర్ల మీటూ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. భారత ఒలింపిక్ సమాఖ్య ఏడుగురి సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో స్టార్ బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది.
Date : 21-01-2023 - 7:00 IST -
IND vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో సిరీస్ పట్టేస్తారా..?
న్యూ ఇయర్లో మరో సిరీస్ విజయంపై కన్నేసింది టీమిండియా. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన భారత్ నేడు న్యూజిలాండ్‌తో (IND vs NZ ) రెండో వన్డేలో తలపడబోతోంది. బ్యాటర్లు, బౌలర్లు పూర్తి ఫామ్‌లో ఉన్న వేళ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది.అటు మొదటి వన్డేలో గెలుపుకు చేరువగా వచ్చిన కివీస్ సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.
Date : 21-01-2023 - 6:35 IST -
Kavya Marriage : సన్ రైజర్స్ యజమాని కావ్యా కు క్రికెట్ గ్రౌండ్ లో పెళ్లి ప్రతిపాదన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ సహ-యజమాని కావ్యా మారన్(Kavya Marriage)
Date : 20-01-2023 - 4:08 IST -
Indian Women: ట్రై సిరీస్ లో భారత మహిళల బోణీ
టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు (Indian Women) శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 27 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ సరైన ఆరంభం దక్కలేదు. టాపార్డర్ , మిడిలార్డర్ నిరాశపరిచారు.
Date : 20-01-2023 - 2:23 IST -
Wrestlers Protest: ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేలుస్తా: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపిపై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక దోపిడీ, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్ని కుట్రల వెనుక రహస్యాన్ని వెల్లడిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
Date : 20-01-2023 - 1:33 IST -
Shubman Gill: మూడు రోజుల్లో తండ్రి కోరికను నెరవేర్చిన గిల్
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) కివీస్ పై విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతకుముందు శ్రీలంకపై సెంచరీ కూడా సాదించాడు.
Date : 20-01-2023 - 12:10 IST -
Kidambi Srikanth: ఇండియా ఓపెన్ నుంచి కిదాంబి శ్రీకాంత్ అవుట్
ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నుంచి భారత్ స్టార్ ఆటగాడు, మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) నిష్క్రమించాడు. డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్తో జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండ్లో 14-5తేడాతో విజృంభించినా తరువాతి రెండు సెట్లలో 21-14, 21-19తేడాతో ఓడిపోయాడు.
Date : 19-01-2023 - 8:25 IST