Sports
-
MS Dhoni Retirement: రిటైర్మెంట్ కు ఇదే మంచి టైం…కానీ.. మనసులో మాట చెప్పిన ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. గత సీజన్ లో చెన్నై కనీసం ప్లే ఆఫ్ కు వెళ్లకపోవడంతో ధోనీ రిటైర్మెంట్ ఖాయమే అనుకున్నారు.
Date : 30-05-2023 - 10:38 IST -
Dhoni Fast Stumping: కాంతి కంటే వేగంగా.. ధోనీ స్టంపింగా.. మజాకా..!
సింహం ముందు ఎప్పుడూ కుప్పి గంతులు వేయకూడదు.. అలాగే వికెట్ల వెనుక ధోనీ (Dhoni Fast Stumping) ఉన్నప్పుడు క్రేజు దాటితే ఇక పెవిలియన్ కు వెళ్లాల్సిందే.
Date : 30-05-2023 - 9:23 IST -
MS Dhoni Lifts Jadeja: విజయం తర్వాత భావోద్వేగంతో జడేజాను ఎత్తుకున్న ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో..!
ఈ విక్టరీపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోనీ ఎత్తుకొని (MS Dhoni Lifts Jadeja) సంబరాలు చేసుకున్నాడు.
Date : 30-05-2023 - 6:34 IST -
IPL FINAL Winner: ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఉత్కంఠ పోరులో నెగ్గి టైటిల్ కైవసం..!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం (IPL FINAL Winner) సాధించింది. ఈ ట్రోఫీతో చెన్నై జట్టు ట్రోఫీని గెల్చుకోవడం ఇది ఐదోసారి.
Date : 30-05-2023 - 1:51 IST -
KKR Mistake 2023: కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం ఇదేనట!
గుజరాత్ టైటాన్స్ డేంజరస్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్లో అదరగొట్టాడు. ఆడిన అన్ని మ్యాచ్ లోనూ గిల్ పరుగుల వరద పారించాడు.
Date : 29-05-2023 - 12:59 IST -
IPL Finals Postponed: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు ఊహించని షాకిచ్చాడు.
Date : 29-05-2023 - 1:03 IST -
Ambati Rayudu IPL Retirement: ఐపీఎల్‌కు అంబటి రాయుడు గుడ్ బై … ఇక నో యూ టర్న్
తెలుగు తేజం గుంటూరు కుర్రాడు అంబటి రాయుడు తన క్రికెట్ కు ముగింపు పలికాడు. గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరుపున ఆడుతున్న అంబటి, ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Date : 28-05-2023 - 7:27 IST -
Jasprit Bumrah: గుడ్ న్యూస్… జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఏడాది కాలంగా మైదానంలో అడుగుపెట్టని బుమ్రా త్వరలో కంబ్యాక్ కానున్నాడు.
Date : 28-05-2023 - 4:16 IST -
Shubman Gill: చెన్నై ముందున్న అతిపెద్ద సవాలు @శుభ్‌మన్
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌లో గురు శిష్యులు తలపడబోతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బరిలోకి దిగుతుంది.
Date : 28-05-2023 - 1:35 IST -
Matthew Hayden: రోహిత్ ఎప్పుడూ అంతే… మాథ్యూ హెడెన్
ఐపీఎల్ ఫైనల్ కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది.
Date : 28-05-2023 - 11:40 IST -
ODI World Cup: ఆ మ్యాచ్ తర్వాతే వన్డే ప్రపంచ కప్-2023 వేదికను ప్రకటిస్తాం.. 15 స్టేడియాలు షార్ట్‌లిస్ట్: జై షా
ICC వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) 2023 భారతదేశంలో జరగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు త్వరలో సన్నాహాలు ప్రారంభించనుంది.
Date : 28-05-2023 - 11:34 IST -
IPL Final: కౌన్ బనేగా ఛాంపియన్.. టైటిల్ పోరుకు గుజరాత్, చెన్నై రెడీ..!
డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ మాజీ ఛాంపియన్స్.. అహ్మదాబాద్ వేదికగా హైవోల్టేజ్ ఫైనల్ (IPL Final)కు కౌంట్‌డౌన్ మొదలైంది.
Date : 28-05-2023 - 8:15 IST -
IPL Final 2023: టైటిల్ కాపాడుకోవడంపై హార్దిక్…
ఐపీఎల్ 2023 ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్ ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అన్నీ దాటుకుని గుజరాత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
Date : 27-05-2023 - 9:09 IST -
Prithvi Shaw : ప్రియురాలితో పృథ్వీ షా హల్‌చల్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో..
పృథ్వీషా, నిధి తపాడియా ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారం ఐఐఎఫ్ఏ షోలో మొదటిసారి వారిద్దరూ కలిసి పాల్గొన్నారు.
Date : 27-05-2023 - 9:00 IST -
IPL 2023 Final: చెన్నై, గుజరాత్ ఫైనల్ పోరు: పిచ్ రిపోర్ట్
IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఆదివారం మే 28న హోరీహోరీగా జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది మూడో మ్యాచ్. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో గుజరాత్ 3 గెలిచింది. అదే సమయంలో ఈ సీజన్‌లోని క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి […]
Date : 27-05-2023 - 7:23 IST -
Shubman Gill: శుభ్‌మన్ బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగితే పరుగుల వరదే: గవాస్కర్
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 23 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కేవలం 60 బంతుల్లో 129 పరుగులతో మ్యాచ్ ని గెలిపించాడు.
Date : 27-05-2023 - 2:49 IST -
Mohit Sharma: నెట్ బౌలర్ నుండి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ విన్నర్ గా మోహిత్ శర్మ..!
ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు మోహిత్ శర్మ (Mohit Sharma) తన 2.2 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు.
Date : 27-05-2023 - 10:57 IST -
GT vs MI IPL 2023 Qualifier 2: ఫైనల్లో గుజరాత్ టైటాన్స్… రెండో క్వాలిఫైయిర్ లో ముంబై చిత్తు
ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయిర్ లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబైని నిలువరించింది. శుభమన్ గిల్ సెంచరీ ఈ మ్యాచ్ లో హైలెట్.
Date : 27-05-2023 - 12:05 IST -
IPL 2023 Qualifier 2: ముంబై కొంప ముంచిన మిస్ క్యాచ్.. లేదంటే 30 పరుగులకే గిల్ అవుట్
ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు
Date : 26-05-2023 - 10:44 IST -
IPL 2023 Qualifier 2: ఆకాష్ మధ్వల్ డేంజరస్ డెలివరీ.. తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ 2023 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది.
Date : 26-05-2023 - 10:18 IST