Sports
-
VVS Laxman: ఆసియా గేమ్స్ లో పాల్గొనే భారత జట్టుకు కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్
దిగ్గజ బ్యాట్స్‌మన్, నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆసియా క్రీడలలో పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటారు.
Published Date - 10:35 AM, Sun - 27 August 23 -
ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్.. భారత్ స్థానం ఎక్కడంటే..?
ఆసియా కప్ 2023కి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings)లో నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 3-0తో ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఈ స్థానాన్ని సాధించింది.
Published Date - 09:39 AM, Sun - 27 August 23 -
IBSA World Games: చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు.. ఫైనల్ లో ఆస్ట్రేలియాపై విజయం
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్ (IBSA World Games)లో ఆస్ట్రేలియాను ఓడించి భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది.
Published Date - 06:52 AM, Sun - 27 August 23 -
Dhoni Viral Video: జిమ్ లో ధోనీ .. వైరల్ అవుతున్న వీడియో
గత ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ టైటిల్ కొట్టి ఐపీఎల్ లో ముంబై రికార్డుని సమం చేసి చెన్నైకి ఐదో టైటిల్ అందించాడు ధోని. ఆటకు విరామం ఇచ్చిన ధోనీ సరదాగా గడిపే ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.
Published Date - 08:20 PM, Sat - 26 August 23 -
BCCI: టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ ఐడీఎఫ్‌సీ
ఐడీఎఫ్ సీ బీసీసీఐతో డీల్ కుదిర్చుకుంది. టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఐడీఎఫ్సీ బ్యాంక్ దక్కించుకుంది
Published Date - 07:05 PM, Sat - 26 August 23 -
Asia Cup: ఆసియా కప్ పై కరోనా ఎఫెక్ట్, ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్
త్వరలో జరుగబోయే ఆసియా కప్ పై కరోనా ఎఫెక్ట్ పడనుంది. ఇప్పటికే ఇద్దరు పాజిటివ్ బారిన పడ్డారు.
Published Date - 03:32 PM, Sat - 26 August 23 -
BCCI: పాకిస్థాన్‌లో పర్యటించనున్న బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు.. కారణమిదేనా..!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny), ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు.
Published Date - 09:24 AM, Sat - 26 August 23 -
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌కు కూడా అర్హత..!
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు.
Published Date - 07:51 AM, Sat - 26 August 23 -
India squad: ఆసియా క్రీడల కోసం భారత్ నుంచి 634 మంది ఆటగాళ్లు
సెప్టెంబరు 23 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడ (Asian Games)ల కోసం భారత జట్టు (India squad)ను క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Published Date - 06:29 AM, Sat - 26 August 23 -
Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. అసలేం చేశాడంటే..?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించి తన స్కోర్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సమాచారంపై బీసీసీఐ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 01:45 PM, Fri - 25 August 23 -
Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. 36 ఏళ్లకే కన్ను మూసిన స్టార్ రెజ్లర్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ (Bray Wyatt) 36 ఏళ్ల వయసులోనే కన్ను మూశాడు.
Published Date - 10:27 AM, Fri - 25 August 23 -
Yo-Yo Test: టీమిండియా ఆటగాళ్లకు యో-యో టెస్టు.. 17.2 పాయింట్లతో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ..!
ఆసియా కప్ 2023కి ముందు బెంగళూరులోని ఆలూర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆగస్టు 24 నుంచి భారత ఆటగాళ్ల కోసం 6 రోజుల ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభమైంది. జట్టులోని ఆటగాళ్లందరూ యో-యో టెస్టు (Yo-Yo Test)లో ఉత్తీర్ణులవ్వగా, విరాట్ కోహ్లీ (Virat Kohli) 17.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Published Date - 09:42 AM, Fri - 25 August 23 -
Prize Money: చెస్ ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానందకి ప్రైజ్ మనీ ఎంతంటే..?
చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ (Prize Money) రూపంలో భారీ మొత్తం అందింది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి.
Published Date - 06:35 AM, Fri - 25 August 23 -
Tie-Break Format: టై బ్రేక్ లో ప్రజ్ఞానానంద విజయం సాధిస్తాడా..? టై బ్రేక్ నియమాలు ఏంటి..?
వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ చివరి మ్యాచ్ ప్రజ్ఞానానంద (Praggnanandhaa), కార్ల్‌సెన్ (Carlsen) మధ్య జరిగింది. రెండూ డ్రాగా ముగిశాయి. ఆగస్టు 24న (ఈరోజు) టై బ్రేక్ (Tie-Break Format) ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు.
Published Date - 01:12 PM, Thu - 24 August 23 -
Fitness Test: ఆసియా కప్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్ట్.. క్వాలిఫై అయితేనే జట్టులోకి..!
స్టార్ ఆటగాళ్లకు ముఖ్యమైన టోర్నమెంట్‌కు ముందు టీమ్ ఇండియా బెంగళూరు సమీపంలోని ఆలూర్‌లో 6 రోజుల శిబిరాన్ని ప్రారంభించనుంది. ఆసియా కప్ ఆడే ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌నెస్ పరీక్ష (Fitness Test)లో ఉత్తీర్ణులు కావాలి.
Published Date - 08:34 AM, Thu - 24 August 23 -
India Win Series: మూడో టీ20 రద్దు.. కెప్టెన్‌గా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న బుమ్రా..!
భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ని 2-0 తేడాతో భారత జట్టు కైవసం (India Win Series) చేసుకుంది.
Published Date - 06:32 AM, Thu - 24 August 23 -
Heath Streak Alive: నేను బ్రతికే ఉన్నాను
జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హీత్ స్టీక్ కన్నుమూశారు. 49 ఏళ్ళ స్టీక్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.
Published Date - 01:59 PM, Wed - 23 August 23 -
Tilak Varma: ఐపీఎల్ టూ ఆసియా కప్.. నెక్స్ట్ వరల్డ్ కప్పేనా?
ఎక్కడయినా అవకాశం ఒకేసారి వస్తుంది.. అది వచ్చినప్పుడు సరిగ్గా ఒడిసి పట్టుకోవాలి.. ఈ విషయంలో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తనకు వచ్చిన ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.
Published Date - 10:29 AM, Wed - 23 August 23 -
Heath Streak: క్యాన్సర్ తో లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) (Heath Streak) క్యాన్సర్ తో కన్నుమూశారు. గతంలో జింబాబ్వే టీం కెప్టెన్ గా, బెస్ట్ బౌలర్ గా ఉన్న ఆయన టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు.
Published Date - 09:29 AM, Wed - 23 August 23 -
Najam Sethi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు.. మరోసారి ఛైర్మన్ గా నజామ్ సేథీ..?
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. నజామ్ సేథీ (Najam Sethi) స్థానంలో జకా అష్రఫ్ (Zaka Ashraf) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అయ్యాడు.
Published Date - 07:41 AM, Wed - 23 August 23