Sports
-
Campa- Atomberg: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు.. ప్రకటించిన బీసీసీఐ..!
టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ (Campa- Atomberg) సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని బీసీసీఐ వెల్లడించింది.
Date : 10-01-2024 - 7:28 IST -
IPL 2024: హార్దిక్ లేకపోయినా టైటిల్ రేసులో గుజరాత్
2022 సీజన్ ద్వారా ఐపీఎల్ లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. అరంగేట్ర సీజన్లోనూ టైటిల్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. మేటి జట్లను మట్టికరిపించి
Date : 09-01-2024 - 10:08 IST -
Rohit Sharma: రోహిత్ శర్మపై ఐసీసీ చర్యలకు సిద్ధం
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం విస్మయానికి గురి చేసింది. ఐదు సెషన్లలోనే మ్యాచ్ ఫలితం తేలిపోయిన న్యూలాండ్స్ పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సహా పలువురు క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Date : 09-01-2024 - 4:41 IST -
Arjuna Awards : చిరాగ్ శెట్టి, రంకిరెడ్డిలకు ఖేల్ రత్న.. షమీ, అజయ్ కుమార్‌లకు అర్జున ప్రదానం
Arjuna Awards : జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది.
Date : 09-01-2024 - 3:21 IST -
Cape Town Newlands Pitch: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్ పై వివాదం.. పిచ్‌ని నిషేధించే దిశగా ఐసీసీ..?
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ (Cape Town Newlands Pitch)లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజులు కూడా సాగలేదు. ఈ మ్యాచ్‌లో తొలిరోజే 23 వికెట్లు పడిపోయాయి.
Date : 09-01-2024 - 2:05 IST -
Pakistan Coach: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన గ్రాంట్ బ్రాడ్‌బర్న్..!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు గ్రాంట్ బ్రాడ్‌బర్న్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వైదొలిగారు. అతను పాకిస్తాన్‌కు హై-పెర్ఫార్మెన్స్ కోచ్ (Pakistan Coach)గా ఉన్నాడు.
Date : 09-01-2024 - 1:30 IST -
Expensive Cars: ఈ నలుగురు ఆటగాళ్ల దగ్గర లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచీలు..!
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనే నలుగురు పేర్లు భారత క్రికెట్ జట్టు పరిస్థితి, దిశ రెండింటినీ మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇది కాకుండా వారి వద్ద లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచీల (Expensive Cars) పెద్ద సేకరణ ఉంది.
Date : 09-01-2024 - 12:00 IST -
Sanju Samson: మూడు టీ20ల సిరీస్‌కు సంజూ శాంసన్.. ఈసారైనా రాణిస్తాడా..?
అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సంజూ శాంసన్ (Sanju Samson)కు టీమిండియా జట్టులో అవకాశం లభించింది. రోహిత్, విరాట్ T20 అంతర్జాతీయ పునరాగమనంతో సంజూ శాంసన్ ఈ ప్రవేశం ఎక్కువగా చర్చనీయాంశమైంది.
Date : 09-01-2024 - 10:35 IST -
Franz Beckenbauer: ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం.. ఫ్రాంజ్ బెకెన్బౌర్ కన్నుమూత
జర్మన్ ఫుట్‌బాల్ లో విషాదం నెలకొంది. జర్మనీ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు ఫ్రాంజ్ బెకెన్బౌర్ (78) (Franz Beckenbauer) కన్నుమూశారు. ఫ్రాంజ్ బెకెన్బౌర్ చాలా సంవత్సరాలుగా జర్మనీ తరపున ఫుట్‌బాల్ ఆడాడు.
Date : 09-01-2024 - 8:41 IST -
Rohit sharma- Hardik Pandya: రోహిత్ వర్సెస్ హార్దిక్.. ఇద్దరి టీ20 కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే..?
ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆదివారం ప్రకటించారు. జనవరి 11 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ (Rohit sharma- Hardik Pandya) మరోసారి టీ20 కెప్టెన్‌గా వచ్చాడు.
Date : 09-01-2024 - 8:06 IST -
Mohammad Shami: నేడు మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రదానం.. గతంలో 47 మంది భారతీయులకు ఈ అవార్డు..!
భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammad Shami) 2023 సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు క్రీడా ప్రపంచంలో అతిపెద్ద గౌరవాలలో ఒకటిగా ఎంపికయ్యాడు.
Date : 09-01-2024 - 7:29 IST -
Mohammed Shami: భారత్ కు బిగ్ షాక్… ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టులకు షమీ దూరం
సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత్ సొంతగడ్డపై ఆప్ఘనిస్థాన్ తో టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సిరీస్ కూడా కీలకం కానుంది.
Date : 09-01-2024 - 12:25 IST -
Virat Kohli Records: 2024లో కింగ్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు.. పరుగుల వరద పారేనా!
Virat Kohli: 2023 సంవత్సరం విరాట్ కోహ్లీకి గొప్పది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడంలో కోహ్లీ విజయం సాధించగా, అతను వన్డే ప్రపంచకప్‌లో చారిత్రాత్మక ఫీట్ చేశాడు మరియు అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇది కాకుండా 2023లో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మొత్తం 2048 పరుగులు చేశాడు. 2023 సంవత్సరంలో అత్యధిక పర
Date : 08-01-2024 - 11:24 IST -
ICC Awards: ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు
డిసెంబర్ 2023 కొరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. డిసెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లలో ఒకరికి ఈ అవార్డు అందిస్తారు.
Date : 08-01-2024 - 5:59 IST -
India vs Afghanistan: టి20 ప్రపంచకప్ కు ముందు బీసీసీఐ స్కెచ్
భారత్-అఫ్గాన్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జనవరి 11, 14, 17 తేదీలలో జరుగుతాయి. స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు.
Date : 08-01-2024 - 5:49 IST -
Heinrich Klassen: విధ్వంసకరుడు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్
హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేయడంతో క్రీడాలోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. రిటైర్మెంట్ ప్రకటిస్తూ క్లాసేన్ భావోద్వేగానికి గురయ్యాడు.
Date : 08-01-2024 - 5:10 IST -
Riyan Parag : దుమ్మురేపిన రియాన్ పరాగ్.. రంజీల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్
తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రియాన్ పరాగ్ (Riyan Parag) మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు.
Date : 08-01-2024 - 4:12 IST -
Shakib Al Hasan: అభిమాని చెంప చెల్లుమనిపించిన షకిబ్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటాడు. ఆటలో అతను నిస్సందేహంగా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఉంటున్నప్పటికీ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.
Date : 08-01-2024 - 1:31 IST -
Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. కొన్ని మ్యాచ్ లకు సూర్య దూరం?
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు.
Date : 08-01-2024 - 12:30 IST -
Kohli And Rohit: 14 నెలల తర్వాత టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్, విరాట్..!
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli And Rohit) భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.
Date : 07-01-2024 - 9:16 IST