Sports
-
Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు.
Published Date - 09:43 AM, Sun - 24 December 23 -
MS Dhoni: ఆర్మీలోకి మళ్ళీ ధోనీ .. ఎప్ప్పుడంటే?
ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.
Published Date - 09:45 PM, Sat - 23 December 23 -
Hardik Pandya: పాండ్యాకు ఘోర అవమానం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా
Published Date - 09:00 PM, Sat - 23 December 23 -
Hardik Pandya: ఐపీఎల్ నుంచి హార్దిక్ అవుట్
భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడనుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
Published Date - 04:09 PM, Sat - 23 December 23 -
IPL 2024: ఐపీఎల్ లో ఒక బంతి వేస్తే 7 లక్షలు
క్యాష్ రిచ్ లీగ్ లో కాసుల వర్షం కురిపిస్తున్నారు ఆయా ఫ్రాంచైజీలు. స్టార్ ఆటగాళ్ల కోసం లక్షలాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మొత్తం 14 మ్యాచ్ లకు గాను 20 కోట్లకు పైగానే వెచ్చిస్తున్నారు.
Published Date - 02:41 PM, Sat - 23 December 23 -
India vs South Africa: టీమిండియా రికార్డు సృష్టిస్తుందా..? సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ గెలవగలదా..?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది.
Published Date - 11:30 AM, Sat - 23 December 23 -
Sanju Samson: కష్ట పరిస్థితుల్లో వన్డేల్లో సెంచరీ చేయడం ఎంతో ఆనందం ఉంది: సంజూ శాంసన్
Sanju Samson: సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. ఇక బౌలింగ్‌లో అర్షదీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కష్టకాలంలో ఉన్నా.. మెల్లిగా అన్నీ చూసుకుంటూ ఆడుతూ సెంచరీని చేశారు. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ, మెరుగైన సగటురేటు ఉన్నా..ఇప్పటి వరకు సంజూకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే.. అంతకుముందు వచ్చిన అవకాశా
Published Date - 05:06 PM, Fri - 22 December 23 -
Virat : టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. స్వదేశానికి కోహ్లీ.. టెస్టులకు గైక్వాడ్ దూరం!
భారత జట్టు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి చేరుకున్నాడు.
Published Date - 03:17 PM, Fri - 22 December 23 -
West Indies: అద్భుతమైన ఫామ్ లో వెస్టిండీస్.. 2024 T20 ప్రపంచ కప్ కోసమే..!?
వెస్టిండీస్ జట్టు (West Indies) ఇటీవల జరిగిన ODI ప్రపంచ కప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. కానీ 2024లో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
Published Date - 02:00 PM, Fri - 22 December 23 -
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఎందుకు చారిత్రాత్మకమైనది..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.
Published Date - 12:15 PM, Fri - 22 December 23 -
India Beat South Africa: టీమిండియా ఆల్ రౌండ్ షో.. మూడో వన్డే గెలుపుతో సిరీస్ కైవసం..!
సఫారీ పర్యటనలో భారత్ అదరగొడుతోంది. టీ ట్వంటీ సిరీస్ ను సమం చేసిన టీమిండియా.. సీనియర్లు లేకున్నా వన్డే సిరీస్ కైవసం (India Beat South Africa) చేసుకుంది.
Published Date - 06:37 AM, Fri - 22 December 23 -
British girl: చెస్ లో చరిత్ర సృష్టించిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని
భారతదేశ సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని చదరంగంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరిగిన యూరోపియన్ 'బ్లిట్జ్' చెస్ విన్నర్స్ టోర్నమెంట్లో బోధనా
Published Date - 09:53 PM, Thu - 21 December 23 -
SRH New Captain: సన్ రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్..? మార్కరం ఔట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో సన్ రైజర్స్ ఆస్ట్రేలియా క్రికెటర్లను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Published Date - 04:18 PM, Thu - 21 December 23 -
SA vs IND: నేడు కీలక మ్యాచ్.. సిరీస్ దక్కేదెవరికో..?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఈరోజు పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో భారత జట్టు (SA vs IND) చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సిరీస్ 1-1తో సమమైంది.
Published Date - 08:55 AM, Thu - 21 December 23 -
Shami For Arjuna: టీమిండియా స్టార్ బౌలర్ షమీకి అర్జున అవార్డు..!
మహమ్మద్ షమీకి 'అర్జున అవార్డు' (Shami For Arjuna) ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అర్జున అవార్డుకు ఎంపికైన 26 మంది ఆటగాళ్ల జాబితాలో షమీకి చోటు దక్కింది.
Published Date - 06:30 AM, Thu - 21 December 23 -
Foreign Players: ఊహించిన దాని కంటే తక్కువ డబ్బును దక్కించుకున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్లు..!?
IPL 2024 వేలం ముగిసింది. అయితే కొంతమంది విదేశీ ఆటగాళ్లు (Foreign Players) ఊహించిన దాని కంటే చాలా తక్కువ డబ్బు అందుకున్నారు.
Published Date - 01:30 PM, Wed - 20 December 23 -
Rohit Sharma: రోహిత్ శర్మకు కలిసిరాని 2023.. ఆటగాడిగా సక్సెస్.. కెప్టెన్‌గా విఫలం..!
2023 సంవత్సరం రోహిత్ శర్మకు (Rohit Sharma) కలిసి రాలేదు అనే చెప్పాలి. ఆటగాడిగా మంచి ఫామ్‌లో కనిపించినా కెప్టెన్‌గా 2023 అతనికి కలిసి రాలేదు.
Published Date - 12:00 PM, Wed - 20 December 23 -
Sameer Rizvi: సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై.. ఎవరీ రిజ్వీ..?
ఐపీఎల్ 2024 వేలంలో భారత యువ అన్క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీపై డబ్బుల వర్షం కురిసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సమీర్ రిజ్వీ (Sameer Rizvi)ని రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
Published Date - 08:45 AM, Wed - 20 December 23 -
IPL 2024 Full Squad: ఐపీఎల్ వేలం తర్వాత 10 జట్లలోని ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదే..!
మంగళవారం దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి అయింది. ఐపీఎల్ వేలం (IPL 2024 Full Squad) తొలిసారిగా భారత్ వెలుపల జరిగింది.
Published Date - 07:01 AM, Wed - 20 December 23 -
IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం పూర్తి.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్ళే..!
IPL 2024 వేలం (IPL Auction 2024) పూర్తయింది. తొలిసారిగా ఐపిఎల్ వేలం భారతదేశం వెలుపల దుబాయ్‌లో జరిగింది. ఇందులో ఆటగాళ్లపై కోట్ల రూపాయల వేలం జరిగింది.
Published Date - 06:30 AM, Wed - 20 December 23