Sports
-
Rohit Sharma- Hardik Pandya: రోహిత్ శర్మను హాగ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ గురించి మాత్రమే ప్రతిచోటా చర్చనీయాంశమైంది. సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, ఫ్రాంచైజీ రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యా (Rohit Sharma- Hardik Pandya)ను కెప్టెన్‌గా చేసింది.
Date : 21-03-2024 - 7:49 IST -
IPL 2024: చెన్నై వర్సెస్ బెంగళూరు రికార్డుల్లో పైచేయి ఏ జట్టుదంటే ?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ కు ఇంకా మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం ఈ మహాసంగ్రామం షురూ కానుంది,
Date : 20-03-2024 - 6:20 IST -
IPL 2024 Opening Ceremony: స్టార్స్ తో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ… వేడుకల్లో పెర్ఫార్మ్ చేసేది ఎవరంటే ?
వరల్డ్ క్రికెట్ లో క్రేజీయెస్ట్ లీగ్ ఐపీఎల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు బ్రాండింగ్ లోనూ, క్వాలిటీలోనూ, వ్యూయర్ షిప్ లోనూ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా మరే లీగ్ లేదు.
Date : 20-03-2024 - 5:05 IST -
Mumbai Indians: కొత్త కెప్టెన్… పాత జట్టు.. ముంబై ఆరేస్తుందా ?
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదంటే గుర్తొచ్చే పేరు ముంబై ఇండియన్స్ (Mumbai Indians)...ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు విజేతగా నిలిచింది.
Date : 20-03-2024 - 2:59 IST -
Five Star Players: 2008 నుండి ఐపీఎల్ ప్రతి సీజన్లో ఆడుతున్న ఐదుగురు స్టార్ ఆటగాళ్లు వీళ్లే..!
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ టోర్నమెంట్ 16 సీజన్లు జరిగాయి. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రముఖులు (Five Star Players) ఈ జాబితాలో ఉన్నారు.
Date : 20-03-2024 - 1:26 IST -
IPL 2024: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య చెన్నైలో జరుగుతుంది.
Date : 20-03-2024 - 12:31 IST -
Suryakumar Yadav: హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఈ ఎమోజీకి కారణమిదేనా..?
IPL 2024 ప్రారంభానికి ఇప్పుడు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతకు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలి మ్యాచ్‌లు ఆడలేడు.
Date : 20-03-2024 - 9:58 IST -
Delhi Capitals: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ.. కొత్త సారథి ఎవరంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) రాబోయే దశకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్‌గా రిషబ్ పంత్ మంగళవారం నియమితులయ్యారు.
Date : 20-03-2024 - 9:43 IST -
RCB Name: ఆర్సీబీ పేరు మార్పు.. ఇక నుంచి..!
IPL 2024కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Name) అన్‌బాక్స్ ఈవెంట్ మంగళవారం బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో RCB కొత్త జెర్సీ, కొత్త లోగో, జట్టు కొత్త పేరు కూడా విడుదల చేయబడింది.
Date : 20-03-2024 - 9:29 IST -
IPL 2024 : ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ దూరం..?
ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి అనుమతి రాకపోవడంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL-2024) జరుగనున్న తొలి మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Date : 19-03-2024 - 6:33 IST -
BCCI Central Contract: ఆ యువక్రికెటర్లకు జాక్ పాట్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ
టీమిండియా యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది.. ఈ ఇద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది
Date : 19-03-2024 - 5:08 IST -
IPL 2024: కొత్త కెప్టెన్ వచ్చేశాడు… సన్ రైజర్స్ రాత మారుతుందా ?
ఐపీఎల్ 17వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. శుక్రవారం చెన్నై, బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఆయా జట్లలో చేరుతున్నారు.
Date : 19-03-2024 - 4:17 IST -
IPL 2024: పంత్ రెడీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు – బలహీనతలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది.
Date : 18-03-2024 - 7:54 IST -
IPL 2024: రోహిత్ తో 2 నెలలుగా మాట్లాడలేదు.. కెప్టెన్సీపై చర్చ అవసరం లేదన్న పాండ్యా
ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి శుక్రవారం నుంచే తెరలేవనుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉన్నారు. అటు మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కూడా ముమ్మరంగా సాధన చేస్తోంది.
Date : 18-03-2024 - 7:21 IST -
Hardik On Rohit Sharma: రోహిత్ నాకు అండగా ఉంటాడు: హార్దిక్ పాండ్యా
IPL 2024కి ముందు రోహిత్‌ని ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik On Rohit Sharma)ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించింది.
Date : 18-03-2024 - 6:52 IST -
Virat Kohli Video: ఆర్సీబీ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..!
సోషల్ మీడియాలో ఓ వీడియో (Virat Kohli Video) అంతకంతకూ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 18-03-2024 - 6:08 IST -
Mustafizur Rahman: సీఎస్కే జట్టుకు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా ఆటగాడు ఒక్కసారిగా పిచ్ పై పడిపోయాడు.
Date : 18-03-2024 - 5:19 IST -
Pakistan Head Coach: పాకిస్థాన్ జట్టుకు కొత్త కష్టాలు.. ప్రధాన కోచ్ పదవిని తిరస్కరిస్తున్న మాజీ క్రికెటర్స్..!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024కి ముందు పాకిస్థాన్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు కొత్త ప్రధాన కోచ్ (Pakistan Head Coach) కోసం వెతుకుతోంది.
Date : 18-03-2024 - 3:53 IST -
India vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్.. వేదికలివే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా (India vs Australia)లో పర్యటించనుంది.
Date : 18-03-2024 - 3:30 IST -
CSK vs RCB Ticket Sale: నేటి నుంచి ఐపీఎల్ టికెట్ల విక్రయాలు.. ధరలు ఎంతంటే..?
మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB Ticket Sale) మధ్య జరగనున్న మ్యాచ్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఇది IPL 2024 ప్రారంభ మ్యాచ్.
Date : 18-03-2024 - 3:05 IST