Sports
-
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్‌కు ముందు చెన్నైలో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు శనివారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. దీంతో కేకేఆర్ తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
Date : 25-05-2024 - 11:14 IST -
Malaysia Masters 2024 Semifinal: మలేషియా మాస్టర్స్ మొదటి ఫైనల్‌కు అర్హత సాధించిన పివి సింధు
మలేషియా మాస్టర్స్‌లో పివి సింధు 13-21, 21-16, 21-12తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఎరీనాలో జరిగిన ఈ పోరు 2 గంటల 28 నిమిషాల పాటు కొనసాగింది
Date : 25-05-2024 - 4:49 IST -
Europe Tour: 4-2తో బెల్జియంను ఓడించిన భారత జూనియర్ మహిళల హాకీ జట్టు
తొలి క్వార్టర్‌లోనే భారత జట్టు లయను కనబరిచింది. తొలుత పెనాల్టీ కార్నర్‌లో కనిక భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. అదే క్వార్టర్‌లో కనికా తన రెండో గోల్ చేసి భారత్‌ను 2-0తో ఆధిక్యంలో నిలిపింది.
Date : 25-05-2024 - 2:41 IST -
Shikhar Dhawan Marrying Mithali Raj: శిఖర్ ధావన్‌తో మిథాలీ రాజ్ పెళ్లి ఫిక్స్ అయిందా? గబ్బర్ రియాక్షన్..
మిథాలీ రాజ్, శిఖర్ ధావన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నేషనల్ మీడియా కోడైకూసిన్ది. అయినప్పటికి ఈ స్టార్ క్రికెటర్లు రూమర్స్ ని లైట్ తీసుకున్నారే తప్ప స్పందించలేదు.
Date : 25-05-2024 - 2:08 IST -
Kumar Sangakkara: టీమిండియా ప్రధాన కోచ్‌గా సంగక్కర..? అసలు విషయం ఇదీ..!
Kumar Sangakkara: భారత జట్టుకు కొత్త కోచ్‌ని వెతికే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మే 27 చివరి తేదీ. భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. అతని పదవీకాలం ICC T20 ప్రపంచ కప్ 2024 తర్వాత ముగుస్తుంది. భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా ఎవరు వచ్చినా అతని పదవీకాలం జూలై 1 […]
Date : 25-05-2024 - 2:00 IST -
IPL 2024 : ఐపీఎల్ ఫైనల్‌కు SRH రావడానికి కారణం అదే – VH
హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఆడి ఎక్స్ పర్ట్స్ అవడం వల్లే ఐపీఎల్ ఫైనల్‌కు వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Date : 25-05-2024 - 1:44 IST -
KKR vs SRH: రేపే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఒకవేళ వర్షం పడితే ట్రోఫీ ఆ జట్టుదే..!
ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజస్థాన్‌ను ఓడించి హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది.
Date : 25-05-2024 - 12:00 IST -
Jos Buttler: టీ20 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు దూరం కానున్న బట్లర్.. భార్యే కారణమా..?
టీ-20 ప్రపంచకప్ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి తమ దేశానికి తిరిగొచ్చారు.
Date : 25-05-2024 - 8:36 IST -
Pandya-Natasa: హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వనున్న భార్య నటాషా..?
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా IPL 2024లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ముంబై జట్టు ఐపీఎల్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది.
Date : 25-05-2024 - 7:46 IST -
Pakistan Squad: ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. ఐదుగురు కొత్త ఆటగాళ్లకు ఛాన్స్..!
ఒక్క రిజర్వ్ ప్లేయర్ పేరును కూడా బోర్డు ప్రకటించలేదు. బాబర్ ఆజమ్‌కు జట్టు కమాండ్‌ని అప్పగించారు. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Date : 25-05-2024 - 6:59 IST -
SunRisers Hyderabad: ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్..!
: ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
Date : 24-05-2024 - 11:24 IST -
Jay Shah: అవన్నీ అవాస్తవం.. కోచ్ పదవి కోసం వారిని సంప్రదించలేదు: జై షా
ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, ప్రపంచకప్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌లు తమను టీమిండియా కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు
Date : 24-05-2024 - 2:56 IST -
Indian players: రేపు అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు.. ఫస్ట్ బ్యాచ్‌లో ఉన్న ప్లేయర్స్ వీరే..!
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
Date : 24-05-2024 - 12:30 IST -
India Head Coach: టీమిండియా కోచ్ పదవిని తిరస్కరించిన జస్టిన్ లాంగర్.. రీజన్ ఇదే..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ ఇండియా ప్రధాన కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
Date : 24-05-2024 - 8:18 IST -
IPL 2024 Qualifier 2: ఈరోజు గెలిచి ఫైనల్‌కు వెళ్లేదెవరో..? నేడు ఆర్ఆర్ వర్సెస్ హైదరాబాద్..!
ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్టుతో ఫైనల్‌లో పోటీ పడనుంది.
Date : 24-05-2024 - 7:33 IST -
USA Bowlers Script History: టీ20 క్రికెట్‌లో సంచలనం.. బంగ్లాను చిత్తుగా ఓడించిన USA..!
ఆతిథ్య USA క్రికెట్ జట్టు- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న T20 అంతర్జాతీయ సిరీస్‌లో రెండవ మ్యాచ్ హ్యూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్‌లో జరిగింది.
Date : 24-05-2024 - 6:42 IST -
RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.
Date : 22-05-2024 - 4:55 IST -
Azam Khan: పాక్ ఆటగాడి పొగరు.. నోట్లతో చమట తూడ్చుకున్న ఆటగాడు
పాకిస్థాన్ క్రికెటర్ చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. డబ్బు ఉండటంతో పొగరు నెత్తికెక్కింది అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. అటు కెప్టెన్ బాబర్ అజాంపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Date : 22-05-2024 - 4:54 IST -
RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని
రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లో ఎలిమినేటర్2 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని
Date : 22-05-2024 - 4:32 IST -
MS Dhoni: ఐపీఎల్ 2025పై ధోనీ ఫ్యాన్స్ ఆశలు.. అందుకే లండన్ టూర్
ధోనీ తన మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. చికిత్స తర్వాతే ధోని ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా ధోనీ సర్జరీ సక్సెస్ ఫుల్ గా కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ .క్షేమంగా లండన్ వెళ్లి లాభంతో ఇండియాకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
Date : 22-05-2024 - 4:26 IST