HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • IPL 2024

    IPL 2024: చెన్నై-హైదరాబాద్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

    ఐపీఎల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కొందరు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించారు.

    Published Date - 10:22 PM, Sat - 30 March 24
  • RCB vs KKR

    RCB vs KKR: కోహ్లీ స్లో బ్యాటింగ్.. సెల్ఫిష్ అంటున్న నెటిజన్లు

    సొంతగడ్డపై బెంగుళూరుకు కేకేఆర్ షాకిచ్చింది. ఐపీఎల్ 10వ మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీ , కేకేఆర్ మధ్య జరిగిన పోరులో కేకేఆర్ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచ్ లను చేజార్చుకోగా, కేకేఆర్ ఆడిన రెండిట్లోనూ విజయం సాధించింది.

    Published Date - 06:06 PM, Sat - 30 March 24
  • RCB Could Not Win IPL

    RCB Could Not Win IPL: ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అసాధ్యమేనా ?

    ఐపీఎల్ 10వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేకేఆర్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోవడంలో విఫలమయ్యారు. కేకేఆర్ బ్యాట్స్‌మెన్లు 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

    Published Date - 04:20 PM, Sat - 30 March 24
  • RCB vs KKR

    RCB vs KKR: కోహ్లీ-గంభీర్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే

    కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య చిరకాల శత్రుత్వానికి తెరపడింది. మ్యాచ్‌లో విరామ సమయంలో గంభీర్, విరాట్ ఒకరినొకరు కౌగిలించుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది మాత్రమే కాదు. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది.

    Published Date - 03:32 PM, Sat - 30 March 24
  • LSG vs PBKS

    LSG vs PBKS: నేడు లక్నో వ‌ర్సెస్ పంజాబ్.. మ్యాచ్‌కు వ‌ర్షం ఆటంకం కాబోతుందా..?

    ఈరోజు ఎకానా స్టేడియంలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ (LSG vs PBKS) జట్లు తలపడనున్నాయి.

    Published Date - 02:30 PM, Sat - 30 March 24
  • Fan Reached Groom

    Fan Reached Groom: ఆర్సీబీ వ‌ర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో వింత ఘ‌ట‌న‌.. వ‌రుడి వేషంలో స్టేడియంకు వ‌చ్చిన అభిమాని

    IPL 2024 10వ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB వ‌ర్సెస్‌ KKR మధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఓ అభిమాని పెళ్లికొడుకులా దుస్తులు ధరించి మైదానానికి (Fan Reached Groom) రావడంతో సోషల్ మీడియాలో జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

    Published Date - 07:18 AM, Sat - 30 March 24
  • IPL 2024 Tickets

    IPL 2024 Points Table: పాయింట్ల ప‌ట్టిక‌ను మార్చేసిన కేకేఆర్ వ‌ర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌.. రెండో స్థానంలోకి కోల్‌క‌తా..!

    మార్చి 29న జరిగిన ఐపీఎల్ 2024 (IPL 2024 Points Table) 10వ మ్యాచ్‌లో KKR 19 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో RCBని ఓడించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది.

    Published Date - 11:46 PM, Fri - 29 March 24
  • KKR won

    RCB vs KKR Highlights: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు షాక్… కోల్ కత్తా నైట్ రైడర్స్ కు రెండో విజయం

    ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల సెంటిమెంట్ బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్లే గెలవగా...10వ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది.

    Published Date - 11:09 PM, Fri - 29 March 24
  • Fan Reached Groom

    KKR- RCB: ఆర్సీబీ వ‌ర్సెస్ కేకేఆర్‌.. ఐపీఎల్‌లో నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు..!

    ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR- RCB) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

    Published Date - 09:23 AM, Fri - 29 March 24
  • Rajasthan Royals

    Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.. 12 ప‌రుగుల తేడాతో ఢిల్లీ ఓట‌మి..!

    IPL 2024లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది.

    Published Date - 11:46 PM, Thu - 28 March 24
  • SRH vs HCA

    Sunrisers Hyderabad vs Mumbai Indians: సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్‌లో న‌మోదైన రికార్డులివే..!

    ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ (Sunrisers Hyderabad vs Mumbai Indians)ను ఓడించింది.

    Published Date - 12:30 PM, Thu - 28 March 24
  • RR vs DC

    RR vs DC: తొలి విజ‌యం కోసం ఢిల్లీ.. మ‌రో గెలుపు కోసం రాజ‌స్థాన్..!

    ఈరోజు ఐపీఎల్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) తలపడనుంది. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

    Published Date - 09:14 AM, Thu - 28 March 24
  • MI vs SRH

    MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి

    ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.

    Published Date - 11:36 PM, Wed - 27 March 24
  • Mumbai Indians

    Rohit Sharma: రోహిత్ శ‌ర్మ మాట విన‌క‌పోతే స‌న‌రైజ‌ర్స్‌తో మ్యాచ్ ఓడిన‌ట్లే!.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్‌..!

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరోసారి హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. రోహిత్ (Rohit Sharma) మళ్లీ హార్దిక్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.

    Published Date - 05:28 PM, Wed - 27 March 24
  • Hyderabad Metro

    Hyderabad Metro Extends Timings: ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల‌ సమయం పొడిగింపు..!

    కిక్రెట్ అభిమానుల కోసం మెట్రో (Hyderabad Metro Extends Timings) సంస్థ తన సమయాల్లో మార్పులు చేపట్టింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ మార్గంలో మెట్రోరైలు సమయం పొడిగించబడ్డాయి.

    Published Date - 05:22 PM, Wed - 27 March 24
  • Babar Azam

    Babar Azam: మ‌రోసారి పాకిస్థాన్ జ‌ట్టు కెప్టెన్‌గా బాబ‌ర్ ఆజ‌మ్‌..?

    2023 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర విమర్శలు రావడంతో బాబర్ అజామ్‌ (Babar Azam)ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతని తర్వాత టెస్టులో కమాండ్ షాన్ మసూద్‌కు అప్పగించబడింది.

    Published Date - 04:11 PM, Wed - 27 March 24
  • India Squad

    T20 World Cup: టీ20 ప్ర‌పంచ క‌ప్‌.. అమెరికాకు టీమిండియా ప‌య‌నం ఎప్పుడంటే..?

    T20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup) అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుంది. ఇది జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు మే చివరి వారంలో మాత్రమే అమెరికాకు బయలుదేరుతాయి.

    Published Date - 03:32 PM, Wed - 27 March 24
  • IPL 2024 Tickets

    IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌.. టాప్-5లో ఉన్న జ‌ట్లు ఇవే..!

    IPL 2024లో ఇప్ప‌టివ‌ర‌కు ఏడు మ్యాచ్‌లు జ‌రిగాయి. అయితే ఐపీఎల్‌ పాయింట్ల పట్టిక (IPL 2024 Points Table)లో ఆసక్తికరమైన చిత్రం కనిపించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

    Published Date - 11:52 AM, Wed - 27 March 24
  • SRH vs MI

    SRH vs MI: తొలి గెలుపు కోసం.. నేడు ముంబై వ‌ర్సెస్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌..!

    ఈరోజు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో (SRH vs MI) పోటీప‌డ‌నుంది.

    Published Date - 11:03 AM, Wed - 27 March 24
  • MS Dhoni Catch

    MS Dhoni Catch: మ్యాచ్‌లో ఇదే హైలెట్‌ సీన్‌.. డైవింగ్ చేసి అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టిన ధోనీ, వీడియో వైర‌ల్..!

    గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆశ్చర్యకరమైన క్యాచ్ (MS Dhoni Catch) పట్టాడు.

    Published Date - 09:26 AM, Wed - 27 March 24
← 1 … 157 158 159 160 161 … 377 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd