HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Hardik Pandya

    Hardik Pandya: టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా

    రోహిత్ శర్మ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా హింట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు ఆచితూచి స్పందించారు. కెప్టెన్ ఎవరనేది సెలక్టర్లు నిర్ణయిస్తారని చెప్పారు.

    Date : 01-07-2024 - 7:00 IST
  • T20I Legacy

    T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?

    టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.

    Date : 01-07-2024 - 6:00 IST
  • Rohit Sharma

    Rohit Sharma : కప్‌ను ఇంటికి తీసుకురావడం గర్వంగా ఉంది

    టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 కీర్తిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా రోహిత్ తన సందేశానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

    Date : 01-07-2024 - 12:27 IST
  • Indian Team

    India Team : మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు.!

    టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.

    Date : 01-07-2024 - 11:56 IST
  • Ipl 2025

    Dinesh Karthik: ఆర్సీబీ జట్టులోకి దినేష్ కార్తీక్

    భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ మరియు మెంటార్‌గా నియమించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొద్దీ సేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

    Date : 01-07-2024 - 11:34 IST
  • Hardik Pandya

    Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా వరల్డ్ కప్ లో హార్థిక్ దే కీ రోల్

    టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

    Date : 01-07-2024 - 12:01 IST
  • Jay Shah

    Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్‌ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా

    కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.

    Date : 30-06-2024 - 9:23 IST
  • Jadeja Retirement

    Jadeja Retirement: రోహిత్, కోహ్లీ బాటలో జడ్డూ.. రిటైర్మెంట్ ప్రకటనలు

    టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న వెంటనే, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రవీంద్ర జడేజా చేరిపోయాడు. ఈ సందర్భంగా జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకట

    Date : 30-06-2024 - 5:45 IST
  • Woakes Returns

    Woakes Returns: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ తుది జట్టు

    స్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి 2 టెస్టులకు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. గతేడాది యాషెస్ ఆడిన క్రిస్ వోక్స్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. యాషెస్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు.

    Date : 30-06-2024 - 5:17 IST
  • T20 World Cup Final

    T20 World Cup Final: ఇది కదా కిక్కు అంటే… ఓడిపోయే మ్యాచ్ గెలిచిన భారత్

    ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్... అది కూడా వరల్డ్ కప్ ఫైనల్... చేయాల్సింది...24 బంతుల్లో 26 పరుగులు....చేతిలో 6 వికెట్లున్నాయి.. అన్నింటికీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు...ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా...అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు. సౌతాఫ్రికాకు షాకిస్తూ జట్టును గెలిపించి ప్రపంచకప్ అందించారు.

    Date : 30-06-2024 - 4:39 IST
  • Virat Kohli

    Virat Kohli; ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం

    జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్ గా వన్ డౌన్ లో వస్తాడు. వరల్డ్ కప్ లో మాత్రం ద్రావిడ్ విరాట్ ను ఓపెనర్ గా పంపాడు. సెమీస్ వరకూ ఒక్క మ్యాచ్ లోనూ కోహ్లీ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. 7 మ్యాచ్ లలో కోహ్లీ చేసింది 75 పరుగులే.

    Date : 30-06-2024 - 4:32 IST
  • Best Fielder Medal

    Best Fielder Medal: సూర్య‌కుమార్‌కు న్యాయం చేసిన బీసీసీఐ.. బెస్ట్ ఫీల్డ‌ర్‌గా అవార్డు..!

    Best Fielder Medal: ఎన్నో మ్యాచ్‌లు, ఎన్నో క్యాచ్‌లు మర్చిపోలేనివి. కపిల్ దేవ్ 1983 ప్రపంచకప్ ఫైనల్‌లో వివియన్ రిచర్డ్స్ క్యాచ్ పట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో మిస్బా ఉల్ హక్ క్యాచ్ పట్టిన శ్రీశాంత్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇవి ఎప్పుడూ గుర్తుండిపోయే క్యాచ్‌లు. అయితే నిన్న జ‌రిగిన ఫైన‌ల్ మ్య

    Date : 30-06-2024 - 3:23 IST
  • Rohit Sharma Net Worth

    India Captain: టీ20ల‌కు రోహిత్ గుడ్ బై.. నెక్స్ట్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎవ‌రు..?

    India Captain: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కూడా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత ఇప్పుడు టీ20 టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ (India Captain) ఎవర

    Date : 30-06-2024 - 1:04 IST
  • Rohit Sharma Net Worth

    India Bowlers : భారత బౌలర్లు దోషులు.. యూపీ పోలీస్‌ ట్వీట్‌ వైరల్

    టీ20 ప్రపంచకప్‌ను టీమ్ ఇండియా గెలుచుకోవడంతో దేశం నిన్న రాత్రి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని వీధుల్లోకి వచ్చిన అభిమానులతో ఉల్లాసంగా సంబరాలు చేసుకుంది.

    Date : 30-06-2024 - 12:25 IST
  • Rohit Sharma

    Rohit Sharma : మట్టి తిన్న రోహిత్‌శర్మ

    ఐసిసి కెన్నింగ్టన్ ఓవల్‌లోని బార్బడోస్ పిచ్ నుండి రోహిత్ శర్మ ఇసుక తింటున్నట్లు చూపించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, ఇక్కడ 'మెన్ ఇన్ బ్లూ' దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ థ్రిల్లర్‌లో ఓడించి చరిత్రను సృష్టించింది అని వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

    Date : 30-06-2024 - 12:01 IST
  • Team India Prize Money

    Team India Prize Money: టీమిండియాకు ద‌క్కిన ప్రైజ్‌మ‌నీ ఇదే..!

    Team India Prize Money: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు కోట్ల‌ రూపాయలను బహుమతి (Team India Prize Money)గా అందుకుంది. టీమ్ ఇండియాతో పాటు సౌతాఫ్రికా కూడా ప్రైజ్ మనీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు దాదాపు రూ. 20 కోట్లను రివార్డ్‌గా అందుకుంది. దీంతో పాటు సూపర్ 8లో గెలిచిన జట్లకు కూడా

    Date : 30-06-2024 - 11:15 IST
  • Modi (12)

    Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్

    టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

    Date : 30-06-2024 - 11:09 IST
  • MS Dhoni Reacts

    MS Dhoni Reacts: నా పుట్టిన‌రోజుకు బ‌హుమ‌తి బాగుంది.. టీమిండియాపై ఎంఎస్ ధోనీ ప్ర‌శంస‌లు..!

    MS Dhoni Reacts: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ రెండోసారి గెలుచుకుంది. 2007 తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలవడం ఇది రెండోసారి. ఈ విజయం తర్వాత అందరూ టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత తొలి టీ20 ప్రపంచకప్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసించాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను ధోనీ కెప్టెన్సీలో భారత్ గెలుచు

    Date : 30-06-2024 - 8:58 IST
  • India vs New Zealand

    Indian Cricket Team: టీమిండియాపై ప్ర‌శంస‌ల జల్లు.. గ‌ర్వంగా ఉంద‌న్న ప్ర‌ధాని మోదీ!

    Indian Cricket Team: బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు (Indian Cricket Team) 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు సాధించిన ఈ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ రాజకీయ ప్రముఖులు టీమ్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు టీమ్ ఇండియా సాధించిన ఈ విజయంపై క్రీడా

    Date : 30-06-2024 - 8:26 IST
  • BCCI Central Contract

    Virat- Rohit Retirement: టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్లు రోహిత్‌, విరాట్‌..!

    Virat- Rohit Retirement: ఒకవైపు సంతోషంగా ఉంటూనే మరోవైపు కోట్లాది మంది భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించడంతో భారత క్రికెట్‌ శకం ముగియనుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Virat- Rohit Retirement) కూడా ఓ కీల‌క ప్రకటన చేశాడు. రోహిత్ కూడా T-20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఫైనల్‌లో విజయ

    Date : 30-06-2024 - 7:38 IST
← 1 … 154 155 156 157 158 … 404 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd