HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Odi Cricket World Cup Winning History

World Cup: గత ప్రపంచ కప్ మ్యాచ్ ల విజయాల శాతం

2023 ప్రపంచ కప్ ప్రారంభమైంది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మరియు న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.

  • Author : Praveen Aluthuru Date : 06-10-2023 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup
World Cup

World Cup: 2023 ప్రపంచ కప్ ప్రారంభమైంది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మరియు న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 282 పరుగులు చేయగా న్యూజిలాండ్ 283 పరుగులు చేసి బోణి కొట్టింది. ఇన్నింగ్స్ లో కన్వే, రవీంద్ర చెరో శతకాలతో కదం తొక్కారు. ఇదిలా ఉండగా గత ప్రపంచ కప్ లో జట్ల విజయాలు, అపజయాలు చూద్దాం.

ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడుసార్లు తలపడింది. ఆడిన ఒక్క మ్యాచ్ లోను పాకిస్థాన్ విజయం సాధించలేదు. శ్రీలంకతో భారత్ వరల్డ్ కప్‌లో 8సార్లు ముఖాముఖి తలపడింది.ఇరు జట్లు చెరో నాలుగుసార్లు గెలిచాయి. భారత్ ఆస్ట్రేలియా జట్లు 12సార్లు ఫేస్ టు ఫేస్ తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిదిసార్లు విజయం సాధించగా.. భారత్ నాలుగుసార్లు గెలుపొందింది. బంగ్లాదేశ్‌తో భారత్ నాలుగుసార్లు వరల్డ్ కప్‌లో ముఖాముఖి తలపడితే అందులో మూడుసార్లు మనోళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంగ్లాండ్, భారత్ ఇప్పటి వరకూ ఏడుసార్లు పోటీ పడితే నాలుగుసార్లు ఇంగ్లిష్ జట్టు గెలిచింది. మిగతా మూడు సందర్భాల్లో భారత్ విజయం సాధించింది. టీమిండియా దక్షిణాఫ్రికా. జట్లు ఐదుసార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. అందులో మూడుసార్లు సౌతాఫ్రికా గెలిస్తే రెండుసార్లు భారత్ నెగ్గింది. నెదర్లాండ్స్‌తో ఇప్పటి దాకా రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో తలపడిన ఇండియా.. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. అప్ఘానిస్థాన్‌పై 1-0 తేడాతో వరల్డ్ కప్‌‌లో భారత్ ఆధిక్యంలో ఉంది.

Also Read: Leo Trailer: లియో ట్రైలర్ భీభత్సం.. థియేటర్ ని నాశనం చేసిన ఫ్యాన్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • england
  • pakistan
  • team india
  • Winnings
  • world cup

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

    • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

    • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

    • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

    • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd