HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mumbai First Team To Qualify For Playoffs With Win Over Gujarat

Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!

మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.

  • By Gopichand Published Date - 06:42 AM, Wed - 15 March 23
  • daily-hunt
Mumbai Indians
Resizeimagesize (1280 X 720) (1) 11zon

మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది వరుసగా ఐదో విజయం. 10 పాయింట్లతో ఈ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇది కాకుండా, ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 200 కంటే తక్కువ మొత్తంలో డిఫెన్స్ చేసిన మొదటి జట్టుగా కూడా ముంబై జట్టు నిలిచింది.

Also Read: Steven Smith: వన్డే సిరీస్‌ కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోనే బరిలోకి దిగనున్న ఆసీస్.. మొదటి వన్డేకు రోహిత్ దూరం..!

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ,ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ముంబయి బౌలర్లలో నాట్ షివర్ 3, హేలీ మాథ్యూస్ 3, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీసి గుజరాత్ ను దెబ్బకొట్టారు. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 51 పరుగులు చేసి తన జట్టు స్కోరును 162కు తీసుకెళ్లింది. ముంబై ఈ ఇన్నింగ్స్‌లో, యస్తిక భాటియా 37 బంతుల్లో 44 పరుగులు, నాట్ షివర్ 31 బంతుల్లో 36 పరుగులు చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gujarat giants
  • Harmanpreet Kaur
  • mumbai indians
  • WPL
  • WPL 2023

Related News

Net Worth

Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

మీడియా నివేదికల ప్రకారం.. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లౌరా వోల్వార్డ్ట్ మొత్తం నికర విలువ $2 మిలియన్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 18 కోట్లు.

  • Mithali Raj

    Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

  • Victory Parade

    Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

  • India Womens WC Winner

    India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జ‌ట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!

Latest News

  • Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd