WPL 2023
-
#Sports
WPL Champions: WPL విజేత ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.
Date : 26-03-2023 - 10:59 IST -
#Sports
WPL Final 2023: తొలి విజేత ఎవరో.. నేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్..!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ (WPL Final 2023) నేడు జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్ మ్యాచ్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
Date : 26-03-2023 - 6:49 IST -
#Sports
Mumbai Indians: ఫైనల్ కి దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్‌కు చేరింది. మార్చి 26న టైటిల్ మ్యాచ్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
Date : 25-03-2023 - 7:06 IST -
#Sports
Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
Date : 22-03-2023 - 9:20 IST -
#Sports
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ విజయవంతం అవుతుందా?
బీసీసీఐ మొదటిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఈ లీగ్ దశ
Date : 21-03-2023 - 5:40 IST -
#Sports
Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!
మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
Date : 21-03-2023 - 6:42 IST -
#Sports
RCB vs GG: బెంగళూరు ఘన విజయం.. 36 బంతుల్లో 99 పరుగులు చేసిన సోఫీ డివైన్
మహిళల ప్రీమియర్ లీగ్ 16వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ (RCB) 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది.
Date : 19-03-2023 - 6:22 IST -
#Sports
Gujarat Giants: ఢిల్లీకి షాక్ ఇచ్చిన గుజరాత్.. 11 పరుగుల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఢిల్లీ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Date : 17-03-2023 - 7:37 IST -
#Sports
RCB beat UP Warriorz: హమ్మయ్య.. తొలి విజయం సాధించిన బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. టోర్నీలో గురువారం (మార్చి 15) జరిగిన 13వ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ (UP Warriorz)ను ఓడించింది.
Date : 16-03-2023 - 7:45 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!
మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
Date : 15-03-2023 - 6:42 IST -
#Sports
WPL 2023: 28 బంతుల్లో 76 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (Women's Premier League)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు స్నేహ రాణా జట్టును సులభంగా ఓడించింది.
Date : 12-03-2023 - 7:16 IST -
#Sports
Delhi Capitals: మళ్ళీ దంచికొట్టిన ఢిల్లీ.. వరుసగా రెండో విజయం
మహిళల ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ సాధించిన ఆ జట్టు తాజాగా యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది.
Date : 08-03-2023 - 6:25 IST -
#Sports
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా కెప్టెన్..!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల IPL 2023 కోసం తమ జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్ లానింగ్ (Meg Lanning) నాయకత్వం వహిస్తుంది. లానింగ్ తన కెప్టెన్సీలో 5 సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది.
Date : 02-03-2023 - 2:05 IST -
#Sports
Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)ను ఆ జట్టు యాజమాన్యం నియమించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Date : 02-03-2023 - 7:25 IST -
#Sports
Women Premier League: వుమెన్స్ ఐపీఎల్.. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్స్
మహిళల ఐపీఎల్ (Women Premier League) తొలి సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. శనివారం ముంబై డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆరంభ మ్యాచ్ జరగనుంది. తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ లీగ్ ఆరంభ వేడుకల కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Date : 01-03-2023 - 3:13 IST