HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mlc 2025 Hetmyer Tops Pooran With Dramatic Last Ball Six As Orcas Get First Win

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌.. అతిపెద్ద రన్ చేజ్ చేసిన సీటెల్‌!

ఈ మ్యాచ్‌ను గెలవడానికి సీటెల్ ఓర్కాస్ ముందు 238 పరుగుల లక్ష్యం ఉంది. దీనిని సీటెల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది. సీటెల్ తరపున షిమ్రోన్ హెట్మెయ‌ర్ కేవలం 40 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.

  • By Gopichand Published Date - 11:58 AM, Sat - 28 June 25
  • daily-hunt
MLC 2025
MLC 2025

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ 2025 (MLC 2025) 18వ మ్యాచ్ సీటెల్ ఓర్కాస్, ఎమ్‌ఐ న్యూయార్క్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ను సీటెల్ ఓర్కాస్ 3 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇది ఈ సీజన్‌లో సీటెల్ ఓర్కాస్ మొదటి విజయం. ఇంతకు ముందు జట్టు తమ మొదటి 5 మ్యాచ్‌లలో వరుస ఓటములను ఎదుర్కొంది. సీటెల్ ఓర్కాస్ విజయంలో షిమ్రోన్ హెట్మెయ‌ర్ కీలక పాత్ర పోషించాడు. అతను ఎమ్‌ఐ న్యూయార్క్ బౌలర్లను గట్టిగా ఎదుర్కొన్నాడు. అయితే, హెట్మెయ‌ర్ తన శతకాన్ని చేయడంలో విఫలమయ్యాడు.

హెట్మెయ‌ర్ అజేయంగా 97 పరుగులు చేశాడు

ఈ మ్యాచ్‌ను గెలవడానికి సీటెల్ ఓర్కాస్ ముందు 238 పరుగుల లక్ష్యం ఉంది. దీనిని సీటెల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది. సీటెల్ తరపున షిమ్రోన్ హెట్మెయ‌ర్ కేవలం 40 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. తన ఇన్నింగ్స్‌లో హెట్మెయ‌ర్ 9 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్‌రేట్‌ 242గా ఉంది. ఇంకా, కైల్ మేయర్స్ 37, సికందర్ రజా 30 పరుగులతో రాణించారు.

Also Read: Post Offices: పోస్టాఫీసు వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. ఆగ‌స్టు నుంచి ప్రారంభం!

The Hettie hit that took us home 🔥🔥

The night belongs to us finally 💚#SeattleOrcas #AmericasFavoriteCricketTeam #SOvMINY #MLC2025 I @MLCricket pic.twitter.com/l4ammXKUoY

— Seattle Orcas (@MLCSeattleOrcas) June 28, 2025

సీటెల్ ఓర్కాస్ చరిత్ర సృష్టించింది

సీటెల్ ఓర్కాస్ మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద రన్ చేజ్‌ను సాధించింది. ఇప్పటివరకు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఏ జట్టూ సాధించలేదు. ఇంతకుముందు ఈ సీజన్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 223 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. దానిని ఇప్పుడు సీటెల్ అధిగమించింది.

నికోలస్ పూరన్ శతకం వృథా

తొలుత‌ బ్యాటింగ్ చేసిన ఎమ్‌ఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ఎమ్‌ఐ న్యూయార్క్ తరపున నికోలస్ పూరన్ 60 బంతుల్లో 108 పరుగులతో అజేయ శతక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ తన శతకాన్ని 55 బంతుల్లో పూర్తి చేశాడు. అయితే అతని శతకం కూడా జట్టును విజయం వైపు నడిపించలేకపోయింది. ఇంకా తజిందర్ సింగ్ 95 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 6 మ్యాచ్‌లలో ఎమ్‌ఐ న్యూయార్క్‌కు ఇది ఐదవ ఓటమి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hetmyer
  • MI New York
  • MLC 2025
  • Pooran
  • Seattle Orcas
  • sports news

Related News

India vs Australia

India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జట్టు కోసం కేఎల్ రాహుల్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు.

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS

    IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • Shubman Gill

    Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • IND vs AUS

    IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

Latest News

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd