MI New York
-
#Sports
MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. అతిపెద్ద రన్ చేజ్ చేసిన సీటెల్!
ఈ మ్యాచ్‌ను గెలవడానికి సీటెల్ ఓర్కాస్ ముందు 238 పరుగుల లక్ష్యం ఉంది. దీనిని సీటెల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది. సీటెల్ తరపున షిమ్రోన్ హెట్మెయర్ కేవలం 40 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.
Published Date - 11:58 AM, Sat - 28 June 25 -
#Sports
Nicholas Pooran: నికోలస్ పూరన్ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా?
నికోలస్ పూరన్ 2023, 2024లో ఈ ఫ్రాంచైజీ (ఎమ్‌ఐ న్యూయార్క్ జట్టు) తరపున ఆడాడు. 2023లో అతను 8 మ్యాచ్‌లలో 388 పరుగులు చేశాడు. ఆ తర్వాత సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 180 పరుగులు చేశాడు.
Published Date - 02:05 PM, Wed - 11 June 25 -
#Sports
MLC 2023: ఫైనల్‌కు ముంబై ఇండియన్స్… అదరగొట్టిన జూనియర్ ABD
ప్రపంచ వ్యాప్తంగా ముంబై ఇండియన్‌స్ కి అభిమానులు ఉన్నారు. ఎంతో మంది ఆటగాళ్లు ఈ జట్టులో స్థానం సంపాదించడం కోసం ప్రయత్నిస్తుంటారు.
Published Date - 02:32 PM, Sat - 29 July 23