Pooran
-
#Sports
MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. అతిపెద్ద రన్ చేజ్ చేసిన సీటెల్!
ఈ మ్యాచ్‌ను గెలవడానికి సీటెల్ ఓర్కాస్ ముందు 238 పరుగుల లక్ష్యం ఉంది. దీనిని సీటెల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది. సీటెల్ తరపున షిమ్రోన్ హెట్మెయర్ కేవలం 40 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.
Date : 28-06-2025 - 11:58 IST -
#Sports
WI vs Aus T20 World Cup: వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం
వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో నికోలస్ పూరన్ 75 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (52), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (47 నాటౌట్), ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (40) కూడా అద్భుత ప్రదర్శన చేశారు. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 222 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 31-05-2024 - 1:14 IST -
#Sports
WI vs IND: చివరి పంచ్ విండీస్ దే… సిరీస్ డిసైడర్ లో భారత్ ఓటమి
వరుసగా రెండు టీ ట్వంటీలు గెలిచి సిరీస్ ను సమం చేసిన టీమిండియా చివరి మ్యాచ్ లో మాత్రం బోల్తా పడింది. బౌలర్లు తేలిపోయిన వేళ చివరి టీ ట్వంటీలో పరాజయం పాలై సిరీస్ చేజార్చుకుంది.
Date : 14-08-2023 - 12:46 IST -
#Speed News
LSG beats RCB: స్టోయినిస్, పూరన్ విధ్వంసం… బెంగుళూరుకు షాక్ ఇచ్చిన లక్నో
ఐపీఎల్ 16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది.
Date : 10-04-2023 - 11:42 IST