HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Lsg Owner Sanjiv Goenka On Rohit Sharma

Rohit Sharma: రోహిత్ కోసం ఎల్‌ఎస్‌జీ రూ.50 కోట్లు వెచ్చించనుందా..?

రోహిత్ శర్మ లాంటి ఆటగాడి వల్ల ఏ జట్టు అయినా లాభపడుతుందని, అయితే అతని కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదని సంజీవ్ గోయెంకా అభిప్రాయపడ్డాడు.

  • Author : Gopichand Date : 29-08-2024 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: గత ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తొలగించి, హార్దిక్ పాండ్యాను జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఫ్రాంచైజీ నిర్ణయంపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీని తర్వాత రోహిత్ ఈసారి ముంబై ఇండియన్స్‌ను విడిచిపెడతాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీని తరువాత మెగా వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 కోట్ల వరకు బడ్జెట్‌ను ఉంచినట్లు కొన్ని పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పుడు LSG యజమాని సంజీవ్ గోయెంకా నుంచి పెద్ద ప్రకటన వెలువడింది.

రోహిత్ కోసం ఎల్‌ఎస్‌జీ రూ.50 కోట్లు వెచ్చించనుందా?

రోహిత్ శర్మ లాంటి ఆటగాడి వల్ల ఏ జట్టు అయినా లాభపడుతుందని, అయితే అతని కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదని సంజీవ్ గోయెంకా అభిప్రాయపడ్డాడు. ఒక ఇంటర్వ్యూలో సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ వేలంలో పాల్గొంటున్నాడో లేదో ఎవరికీ తెలియదు? రోహిత్‌ని ముంబై ఇండియన్స్ విడుదల చేస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రోహిత్ వేలంలో పాల్గొంటే.. మీరు అతనిపై 50 శాతం పర్సు ఖర్చు చేస్తే మీరు ఇతర ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ మంచి ఆటగాడు, కెప్టెన్ కావాలి. ఇది మీ వద్ద ఉన్నదానిపై ఆధారపడి ఉంటుంది. దానితో మీరు ఏమి చేయగలరనేది తెలుసుకోవాలి అని ఆయ‌న అన్నారు.

Also Read: Public Holidays: సెప్టెంబ‌ర్ నెల‌లో ప్ర‌భుత్వ సెల‌వుల లిస్ట్ ఇదే..!

LSG జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా చేసింది

IPL 2025కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కొత్త మెంటార్‌గా మాజీ భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించింది. అంతకుముందు గౌతమ్ గంభీర్ ఎల్‌ఎస్‌జికి మెంటార్‌గా ఉన్నాడు. అయితే గత సీజన్‌లో గంభీర్ తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. ఇప్పుడు ఈ కొత్త పాత్రలో జహీర్ ఖాన్ కనిపించనున్నాడు. అయితే కేఎల్ రాహుల్ విష‌య‌మై ఇంకా స‌స్పెన్ష్ కొన‌సాగుతుంది. అత‌డిని రిటైన్ చేసుకునే ఆలోచ‌న‌లో ల‌క్నో లేద‌ని ప‌లు నివేదిక‌లు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • IPL 2025
  • IPL Mega Auction
  • lsg
  • MI
  • rohit sharma

Related News

Hardik Pandya Dancing With GF Mahieka Sharma

మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా

Hardik Pandya  టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తాను ఇంకా కనీసం 10 ఏళ్లు భారత జట్టుకు ఆడాలని, ఈ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ సగమే పూర్తయ్యిందని, మిగిలిన కాలంలో కనీసం 10 ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని వెల్లడించాడు. ఈ విజయ

  • Rohit Sharma

    ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd