HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Lasith Malinga Leaves Rajasthan Royals Joins Mumbai Indians

Lasith Malinga: ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ..?

శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ (Lasith Malinga) మ‌ళ్లీ ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీకి చేరనున్నాడు.

  • Author : Gopi Date : 20-08-2023 - 6:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lasith Malinga
Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Lasith Malinga: శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ (Lasith Malinga) మ‌ళ్లీ ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీకి చేరనున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా అత‌ను సేవ‌లందించ‌నున్నాడు. ఒక నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టులో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ స్థానంలో లసిత్ మలింగ నియమితులు కానున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ గత 9 సీజన్లలో జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ముంబైతో బాండ్ ఒప్పందం ఇంకా సమీక్షలో ఉందని IPL మూలం ధృవీకరించింది. బాండ్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం ఇంకా ముగియలేదని ఈ సోర్స్ తెలిపింది.

ILT20 (ఇంటర్నేషనల్ లీగ్ T20, UAE)లో MI ఎమిరేట్స్‌కు ప్రధాన కోచ్‌గా బాండ్ కొనసాగుతారా లేదా అనేది కూడా అస్పష్టంగా ఉందని ‘ESPN Cricinfo’ గతంలో నివేదించింది. ఈ లీగ్ ప్రారంభ సీజన్‌లో జట్టు మూడో స్థానంలో నిలిచింది. మ‌లింగ‌కు ముంబై జ‌ట్టుతో విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. ఆ ఫ్రాంచైజీ త‌ర‌ఫున అత‌ను ఏకంగా ఐదు ట్రోఫీలు అందుకున్నాడు. 2013, 2015, 2017, 2019లో ముంబై ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. అంతేకాదు 2011లో చాంపియ‌న్స్ లీగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. ఈ ఫాస్ట్ బౌల‌ర్ 139 మ్యాచ్‌లు ఆడి 195 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు డబుల్ హ్యాట్రిక్స్ ఉన్నాయి.

Also Read: World CUP 2023: డైమండ్ బ్యాట్ తో బరిలోకి కోహ్లీ

ముంబై తరఫున మలింగ 139 మ్యాచ్‌లు ఆడి 7.12 ఎకానమీ రేటుతో 195 వికెట్లు తీశాడు. ఇందులో 170 వికెట్లు ఐపీఎల్‌లోనే వచ్చాయి. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయింట్ ఆరో బౌలర్. మలింగ ఇంతకుముందు 2018లో జట్టులో మెంటార్‌గా వ్యవహరించాడు. మలింగ 2021లో రిటైర్మెంట్ తర్వాత 2022లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ పాత్రను పోషించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian Premier League
  • ipl 2024
  • lasith malinga
  • mumbai indians

Related News

IPL 2026

గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

రోహిత్ శర్మ గాయంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. యువ స్పిన్ ఆల్ రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

  • Suryakumar Yadav

    సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

Latest News

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd