HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jadeja Ms Dhoni Ipl 2025 Latest Updates

IPL 2025: వచ్చే ఐపీఎల్ ఎడిషన్ లో ధోనీ, జడేజా డౌటేనా ?

వచ్చే సీజన్లో ధోనీ ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో చెన్నై అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు తమ రిటైర్మెంట్‌ను ప్రకటించబోతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 16-07-2024 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ipl 2025
Ipl 2025

IPL 2025: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటి. అయిదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్ గత ఎడిషన్ లో ప్లేఆఫ్స్‌‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమి కోట్లాది మంది సిఎస్కె అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలన్న వాళ్ళ కల చెదిరింది.

వచ్చే సీజన్లో ధోనీ ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో చెన్నై అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు తమ రిటైర్మెంట్‌ను ప్రకటించబోతున్నారు. టి20 ప్రపంచ కప్ అనంతరం పొట్టి ఫార్మేట్ కు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తమ రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా రవీంద్ర జడేజా ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. జడేజా టి20 ప్రపంచ కప్ లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 35 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్ రౌండర్ అయిన జడ్డు కేవలం 1 వికెట్ మాత్రమే తీయ్యడం గమనార్హ. దీనిని పరిగణనలోకి తీసుకుంటే జడేజా వచ్చే ఐపీఎల్ ఎడిషన్ లో ఆడకాపోవచ్చు. గత సీజన్‌లో కూడా జడేజా ప్రదర్శన నామానంత్రంగానే సాగింది. అటు ఎంఎస్ ధోని కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

మహి రిటైర్మెంట్ గురించి గత కొన్ని సీజన్లుగా వార్తలు వస్తున్నప్పటికీ అతను ప్రతిసారీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు. అయితే గత సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనికి కారణం అతని కాలికి అయిన గాయం. అంతేకాదు వయసు కూడా సహకరించడం లేదు.అందుకే ధోనీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. సో మొత్తానికి వచ్చే ఐపీఎల్ సీజన్ లో జడేజా, ధోనీ లేని చెన్నై జట్టుని చూడబోతున్నాం.

Also Read: Doda Encounter: ఇంతకీ కాశ్మీర్ టైగర్స్ ఎవరు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2025
  • jadeja
  • Jadeja MS Dhoni
  • ms dhoni
  • retairment

Related News

Dhoni Takes Key Decision on Retirement

Chennai Super Kings: రిటైర్మెంట్‌పై ధోనీ కీలక నిర్ణయం

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజం ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆయన వచ్చే సీజన్‌లోనూ ఆడాలని సీఎస్‌కే మాజీ స్టార్ సురేష్ రైనా ఆకాంక్షించాడు. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి తర్వాత ‘స్టార్ స్పోర్ట్స్‌’తో రైనా మాట్లాడాడు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌పై వారిద్దరి మధ్య జరిగిన ఒక

    Latest News

    • Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

    • Vijayawada : ఇంద్రకీలాద్రి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

    • FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

    • Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

    • Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్

    Trending News

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd