HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ishan Kishan Celebrates India Comeback With 33 Ball Century

విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!

మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్లు ఊచకోత కోశారు. వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు (16 ఫోర్లు, 15 సిక్సర్లు) చేశాడు. సకిబుల్ గని 40 బంతుల్లో 128 పరుగులు నాటౌట్ (10 ఫోర్లు, 12 సిక్సర్లు) చేశాడు.

  • Author : Gopi Date : 24-12-2025 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ishan Kishan
Ishan Kishan

Ishan Kishan: విజయ్ హజారే ట్రోఫీలో బుధవారం రికార్డుల పరంపర కొనసాగింది. తొలుత 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది కొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వైభవ్ రికార్డును బద్దలు కొట్టాడు.

అత్యంత వేగవంతమైన సెంచరీ ఎవరిది?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరి కంటే వేగంగా బీహార్ కెప్టెన్ సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. దీనితో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా సకిబుల్ గని రికార్డు సృష్టించాడు.

ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కేవలం 39 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. 300 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఇషాన్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు 2026 టీ20 వరల్డ్ కప్ కోసం అతడిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.

Also Read: భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!

బీహార్ భారీ స్కోరు

మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్లు ఊచకోత కోశారు. వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు (16 ఫోర్లు, 15 సిక్సర్లు) చేశాడు. సకిబుల్ గని 40 బంతుల్లో 128 పరుగులు నాటౌట్ (10 ఫోర్లు, 12 సిక్సర్లు) చేశాడు. ఆయుష్ లోహారుక 56 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి సెంచరీల ధాటికి బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇటీవలే జార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన ఇషాన్ కిషన్, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ishan kishan
  • Ishan Kishan Century
  • Vaibhav Suryavanshi
  • Vaibhav Suryavanshi Century
  • Vijay Hazare Trophy

Related News

Cricket board responds to the altercation between Vaibhav Suryavanshi and Vishen Halambage; heavy fine imposed on the Sri Lankan cricketer.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో మైదానంలో ఘర్షణకు దిగిన శ్రీలంక ‘ఏ’ ఆటగాడు విషెన్ హలంబగేపై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ అందించిన అంపైర్ల నివేదిక ఆధారంగా హలంబగేకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఐసీసీ తరహాలో ఎలాంటి అధికారిక విచారణలు నిర్వహించకుండానే లంక బోర్డు నేరుగా ఈ శిక్ష ఖరారు చ

  • Tilak Varma's argument with umpires... Players clashed after the match ended.

    Tilak Varma: అంపైర్లతో తిలక్‌ వర్మ గొడవ.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్

  • Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

    Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd