HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl Trade Ishan Kishan Returning Home To Mumbai Indians

Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

ఇషాన్ ఇప్పటివరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 29.10 సగటుతో 2998 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

  • Author : Gopichand Date : 22-10-2025 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ishan Kishan
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ సన్నాహాలను మెల్లగా పూర్తి చేసుకుంటున్నాయి. రాబోయే సీజన్‌కు ముందు చాలా మంది ఆటగాళ్లపై వేలంపాట జరగనుంది. మరికొందరు అంచనాలకు అందకుండా పోవచ్చు. గత ఐపీఎల్ 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇషాన్ కిషన్‌ (Ishan Kishan)ను తమ జట్టులోకి తీసుకుంది. అయితే అతను పెద్దగా రాణించలేకపోయాడు. అయినప్పటికీ ఇప్పుడు మూడు ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ చేసుకునేందుకు హోరాహోరీ

ఓ నివేదిక ప్రకారం.. ఇషాన్ కిషన్‌పై మూడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. ఆ మూడు ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్‌ను తమ జట్టులో భాగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ లేదా పూర్తి నగదు డీల్ (Full Cash Deal) కోసం SRHను సంప్రదించాయి. ఈ ఫ్రాంచైజీలకు హైదరాబాద్ ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

గత సీజన్‌లో ఇషాన్ ప్రదర్శన ఎలా ఉంది?

ఇషాన్ కిషన్ గత సీజన్‌లో SRH తరఫున 14 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 35.40 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. గత సీజన్‌లో ఇషాన్ మొదటి, చివరి మ్యాచ్‌లలో మాత్రమే సెంచరీలు చేశాడు. మిగతా మ్యాచ్‌లలో ఇషాన్ బ్యాట్ నుంచి పరుగులు పెద్దగా రాలేదు.

ఇషాన్ కెరీర్ రికార్డు

ఇషాన్ ఇప్పటివరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 29.10 సగటుతో 2998 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇషాన్ ఇప్పటివరకు మొత్తం 288 ఫోర్లు, 134 సిక్సర్లు కొట్టాడు. 2016లో ఇషాన్ గుజరాత్ లయన్స్ తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2018లో ముంబై ఇండియన్స్ అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. ఇప్పటివరకు అతను మూడు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Full Cash Deal
  • IPL 2026
  • ishan kishan
  • KKR
  • mumbai indians
  • RR
  • SRH

Related News

Rcb Satvik Deswal

ఆర్సీబీకి మరో బిగ్ షాక్..డాక్యుమెంట్ల గోల్‌మాల్‌పై BCCIకి ఫిర్యాదు!

RCB : ఐపీఎల్ 2026కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. యంగ్ బౌలర్ యశ్ దయాల్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోగా.. తాజాగా 18 ఏళ్ల బౌలర్ సాత్విక్ దేశ్వాల్‌పై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. పుదుచ్చేరి జట్టు తరఫున ఆడేందుకు సాత్విక్ దేశ్వాల్ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడని బీసీసీఐకి ఫిర్యాదు వెళ్లింది. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే.. సాత్విక్‌పై న

  • Ishan Kishan

    విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!

  • RCB Star

    ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!

  • KL Rahul

    ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

Latest News

  • క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌!

  • రూ. లక్ష డిపాజిట్‌పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్‌లో అంటే?!

  • తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!

  • 35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!

  • టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

Trending News

    • న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

    • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd