HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs Australia Live Cricket Score 2nd T20 Australia Beat India By Four Wickets

Australia Beat India: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓట‌మి!

జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బుమ్రా 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

  • By Gopichand Published Date - 05:25 PM, Fri - 31 October 25
  • daily-hunt
Team India
Team India

Australia Beat India: రెండవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌ను (Australia Beat India) ఓడించింది. జస్పీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియాను కట్టడి చేయడానికి గట్టి ప్రయత్నం చేసినప్పటికీ 4 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలవకుండా ఆపలేకపోయారు. భారత్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగా, కంగారూ జట్టు ఈ చిన్న లక్ష్యాన్ని 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఆస్ట్రేలియా ముందు 126 పరుగుల చిన్న లక్ష్యం ఉంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ల ఓపెనింగ్ జోడీ కేవలం 4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోరును 50 దాటించింది. హెడ్ 15 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ కాగా, మరోవైపు కెప్టెన్ మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో మార్ష్ 2 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు.

Also Read: Heart Attack: హార్ట్ ఎటాక్ వస్తుందని తెలిపే సిగ్నల్ ఇదే .. గుర్తించకపోతే అంతే !!

బుమ్రా-చక్రవర్తి ప్రయత్నం వృథా

జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బుమ్రా 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరొకవైపు చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసినప్పటికీ, చాలా ఖరీదైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు.

భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కేవలం అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేయగలిగారు. అభిషేక్ మెరుపు వేగంతో 68 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఊపునివ్వగా మరోవైపు హర్షిత్ రాణా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 35 పరుగులు చేశాడు. అయితే హర్షిత్ బౌలింగ్‌లో మాత్రం చాలా ఖరీదైనవాడిగా నిరూపించుకున్నాడు. కేవలం 2 ఓవర్లలోనే హర్షిత్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియా తన సొంతగడ్డపై భారత జట్టును ఒక టీ20 మ్యాచ్‌లో ఓడించడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా ఆస్ట్రేలియా డిసెంబర్ 2020లో సిడ్నీలో తమ స్వదేశంలో భారత్‌ను ఓడించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియాకు ఇది మొత్తం 12వ విజయం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek Sharma
  • australia
  • Australia beat India
  • IND VS AUS T20
  • india
  • Mitchell Marsh
  • sports news

Related News

Sanju Samson

Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

వెంకటేశ్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోకుండా అతన్ని వేలంలోకి పంపాలని KKR యోచిస్తోంది. దీని ద్వారా లభించే పర్స్ మనీతో కామెరూన్ గ్రీన్ కోసం భారీ బిడ్ వేయాలని ఫ్రాంఛైజీ ఆశపడుతోంది.

  • CWC25

    CWC 25: టీమిండియా అభిమానుల్లో టెన్ష‌న్ పెంచుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌ ఫొటో షూట్‌!

  • Team India

    Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగ‌ల‌దా?

  • Rishabh Pant

    Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్‌గా అయ్యాడో తెలుసా?

  • India vs South Africa

    India vs South Africa: టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌.. వ‌ర్షం ప‌డితే సౌతాఫ్రికాదే ట్రోఫీ!

Latest News

  • Hotel : వామ్మో .. ఆ హోటల్లో ఒకరాత్రి బస ఖర్చు రూ. 88 లక్షలు

  • Bihar Elections : బిహార్ లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే – JVC సర్వే

  • UPI Payments: పండుగ సీజన్‌లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!

  • Telangana : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టండి ..కెనడా హై కమిషనర్ ను కోరిన సీఎం రేవంత్

  • Satellite CMS: అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్!

Trending News

    • KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

    • Gold- Silver: బంగారం, వెండి వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌!

    • Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

    • Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్‌.. చ‌రణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!

    • SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అల‌ర్ట్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd