HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Cinema

Cinema

  • Shanaka Ruled Out

    Shanaka Ruled Out: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం..!

    శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (Shanaka Ruled Out) గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే జట్టులోకి రానున్నాడు.

    Date : 15-10-2023 - 7:01 IST
  • Kohli Gifts Babar Azam

    Kohli Gifts Babar Azam: బాబర్ ఆజంకు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..!

    2023 వన్డే ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు కింగ్ కోహ్లీ ఓ గిఫ్ట్ (Kohli Gifts Babar Azam) ఇస్తూ కనిపించాడు.

    Date : 15-10-2023 - 6:42 IST
  • Rohit Sharma Lamborghini

    Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్

    ఏ దశలోనూ పాక్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మరోసారి మెగా టోర్నీలో మన అజేయమైన రికార్డును రోహిత్ సేన కొనసాగిస్తూ దుమ్మురేపింది

    Date : 14-10-2023 - 11:10 IST
  • Swiggy Records 250 Biryani

    Ind – Pak Match : ఇండియా – పాక్ మ్యాచ్ దెబ్బకు స్విగ్గీకి రికార్డు స్థాయిలో బిర్యానీ ఆర్డర్స్

    మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి నిమిషానికి 250 బిర్యానీలు ఆర్డర్‌ చేశారట. అలాగే చంఢీగడ్‌లో ఓ ఫ్యామిలీ ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్‌ పెట్టినట్లు స్విగ్గీ 'ఎక్స్‌' (ట్విటర్‌)లో పోస్టు పెట్టింది.

    Date : 14-10-2023 - 11:04 IST
  • Semi Final Scenario

    World Cup: ఆడుతూ పాడుతూ… పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

    వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హైవోల్టేజ్ మ్యాచ్‌లో రోహిత్‌సేన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.

    Date : 14-10-2023 - 8:49 IST
  • Team India

    India vs Pakistan: దుమ్మురేపిన భారత్ బౌలర్లు, 191 పరుగులకు కుప్పకూలిన పాక్

    రోహిత్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భాతర బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

    Date : 14-10-2023 - 5:43 IST
  • Anushka

    IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్ కు జనమే జనం.. యువరాజ్, సచిన్, అనుష్క సందడి

    అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ కొనసాగుతుంది.

    Date : 14-10-2023 - 2:45 IST
  • Pre-Match Ceremony

    Pre-Match Ceremony: టీవీల్లో ప్రసారం కానీ భారత్, పాకిస్థాన్ ప్రీమ్యాచ్ సెర్మనీ.. కారణమిదే..?

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు స్టేడియంలో మ్యూజికల్ ఈవెంట్ (Pre-Match Ceremony) కూడా ఏర్పాటు చేశారు.

    Date : 14-10-2023 - 2:35 IST
  • India vs Sri Lanka

    India vs Pakistan: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టు ఇదే..!

    2023 ప్రపంచకప్‌ కోసం భారత్‌, పాకిస్థాన్‌ల (India vs Pakistan) మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

    Date : 14-10-2023 - 1:56 IST
  • Flintoff

    Flintoff: రూ. 91 కోట్ల పరిహారం పొందనున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్.. ఎందుకంటే..?

    ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Flintoff) త్వరలో 9 మిలియన్ పౌండ్ల (రూ. 91 కోట్లు) పరిహారం పొందనున్నాడు. ఈ పరిహారం అతనికి BBC ద్వారా అందనుంది.

    Date : 14-10-2023 - 12:41 IST
  • Bumrah On Fire

    Jasprit Bumrah: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో గేమ్‌ చేంజర్‌ ఎవరో చెప్పిన ఇయాన్‌ మోర్గాన్‌..!

    భారత్-పాక్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గేమ్ ఛేంజర్‌గా నిరూపిస్తాడని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

    Date : 14-10-2023 - 11:08 IST
  • Congratulate Team India

    Narendra Modi Stadium: నేడే పాక్- భారత్ మ్యాచ్.. లక్ష మంది ప్రేక్షకులు, 11 వేల మంది సెక్యూరిటీ..!

    అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) మొత్తం కంటోన్మెంట్‌గా మార్చబడింది. నిజానికి ఈ నగరంలోని మోటేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.

    Date : 14-10-2023 - 9:26 IST
  • ICC Champions Trophy

    India vs Pakistan: వరల్డ్ కప్ లో రసవత్తర పోరు.. నేడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. తుది జట్లు ఇవేనా..?

    ప్రపంచకప్ (World Cup)లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

    Date : 14-10-2023 - 6:38 IST
  • New Zealand

    World Cup 2023 : కివీస్ హ్యాట్రిక్ విక్టరీ…బంగ్లాదేశ్ పై ఘనవిజయం

    టైటిల్ ఫేవరెట్ లో ఒకటైన కివీస్ తాజాగా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది

    Date : 13-10-2023 - 11:16 IST
  • Haris Rauf

    Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ రియల్ స్టోరీ ఇదే.. స్కూల్ ఫీజు కోసం పని..!

    హరీస్ రౌఫ్ (Haris Rauf) ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కానీ ఒకప్పుడు టేప్ బాల్ క్రికెట్ ఆడుతూ, సెలవు రోజుల్లో చిరుతిళ్లు అమ్మి ఫీజు కట్టేవాడు.

    Date : 13-10-2023 - 9:37 IST
  • IND vs NZ

    Shubman Gill: గిల్ కు యువరాజ్ సింగ్ బాసట.. పాక్ మ్యాచ్ ఆడాలంటూ..!

    భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డ విషయం తెలిసిందే

    Date : 13-10-2023 - 5:24 IST
  • High Voltage Fight In Ahmedabad. Will India Continue To Dominate Pakistan!

    India vs Pakistan : అహ్మదాబాద్‌ వేదికగా హై – వోల్టేజ్ ఫైట్‌.. పాక్‌ పై భారత్ ఆధిపత్యం కొనసాగేనా?

    వరుస విజయాలతో దూకుడు మీదన్న పాక్‌, భారత్‌ (India).. రేపటి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోనున్నాయి.

    Date : 13-10-2023 - 5:03 IST
  • Champions Trophy 2025

    India- Pakistan: భారత్- పాకిస్తాన్ మధ్య మొదటి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే..?

    క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఉత్సాహం గరిష్ట స్థాయికి చేరుకోబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం భారత్‌-పాక్‌ల (India- Pakistan) మధ్య మ్యాచ్‌ జరగనుంది.

    Date : 13-10-2023 - 3:11 IST
  • India- Pakistan

    India vs Pakistan: భారత్‌- పాక్‌ జట్ల ప్రపంచకప్ మ్యాచ్‌ల రికార్డులివే..!

    ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ (India vs Pakistan)ల మధ్య పోరుకు ఇంకా ఎక్కువ సమయం లేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ పోరు కోసం ప్రాక్టీస్ సెషన్‌లో ఇరు జట్లు చెమటోడ్చాయి.

    Date : 13-10-2023 - 1:27 IST
  • Ahmedabad Pitch

    Ahmedabad Pitch: రేపే భారత్- పాక్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ పిచ్ పరిస్థితేంటి..?

    ప్రపంచకప్ 2023లో 12వ మ్యాచ్ అహ్మదాబాద్‌ (Ahmedabad Pitch)లో భారత్-పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.

    Date : 13-10-2023 - 9:56 IST
← 1 … 255 256 257 258 259 … 595 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd