HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Cinema

Cinema

  • Rohit Sharma

    Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచిన హిట్ మ్యాన్..!

    భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలోని ఎంసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 14 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.

    Date : 12-01-2024 - 7:56 IST
  • IND vs AFG 1st T20

    IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం

    మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.

    Date : 11-01-2024 - 10:46 IST
  • Ind Vs Afg 1st T20

    IND vs AFG 1st T20: మొహాలీలో తొలి టి20 మ్యాచ్.. పిచ్ హిస్టరీ

    భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND vs AFG) నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది.

    Date : 11-01-2024 - 5:57 IST
  • Rahul Dravid

    T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఎంపిక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఉంటుందా.?

    ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆపై ఐపిఎల్ నిర్వహించబడుతుంది. టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు (T20 World Cup Squad) ఎంపిక కోసం మేనేజ్‌మెంట్ ఐపిఎల్ 2024పై కొంచెం ఆధారపడవలసి ఉంటుందని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు.

    Date : 11-01-2024 - 2:30 IST
  • 2024 T20 World Cup

    T20 World Cup: T20 ప్రపంచ కప్ కు ముందు.. ఏయే జట్టు ఎన్ని టీ20 మ్యాచ్‌లు ఆడనుంది..? భారత్ ఎన్ని టీ20లు ఆడుతుంది..?

    ఐసీసీ టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) జూన్ 1, 2024 నుండి నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో తొలిసారిగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

    Date : 11-01-2024 - 12:55 IST
  • India Squad

    India vs Afghanistan: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి మ్యాచ్.. విరాట్ కోహ్లీ దూరం, టీమిండియా జట్టు ఇదేనా..!

    మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ (India vs Afghanistan) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆడే 11 మంది ఆటగాళ్లు ఎవరనేది పెద్ద ప్రశ్న.

    Date : 11-01-2024 - 7:19 IST
  • Praveen Kumar

    Praveen Kumar: ధోనీ , కోహ్లీ, సచిన్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాహి కెప్టెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Date : 10-01-2024 - 8:43 IST
  • IND vs ENG

    IND vs ENG: భార‌త్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్

    టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది.

    Date : 10-01-2024 - 6:48 IST
  • IND vs AFG T20I series

    IND vs AFG T20I series: ఆఫ్ఘానిస్తాన్ తో తొలి టి20 మ్యాచ్ కు కోహ్లీ దూరం.. రీజన్ ఇదే.. !

    భారత్ రేపటినుండి ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మూడు టి20 ల సిరీస్ ఆడనుంది. రేపు పంజాబ్‌లోని మొహాలీలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే అనూహ్యంగా జట్టు నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సి వచ్చింది

    Date : 10-01-2024 - 6:27 IST
  • Rohit Sharma

    Rohit Sharma: రోహిత్ శర్మకు కోహ్లీ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్.. 44 పరుగులు చేస్తే చాలు

    రేపటి నుంచి అంటే గురువారం నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించగలడు.

    Date : 10-01-2024 - 12:30 IST
  • IPL New Rule

    IPL 2024 Date Fixed : మార్చి 22 నుంచి ఐపీఎల్.. ఎన్నికలతో ఇబ్బంది లేకుండా బీసీసీఐ ప్లాన్

    దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్ (IPL 2024)ను విదేశాలకు తరలిస్తారా అన్న సందేహాలకు బీసీసీఐ గతంలోనే తెరదించింది.

    Date : 10-01-2024 - 12:27 IST
  • Rohit- Kohli Retirement

    T20 Team : రోహిత్ , కోహ్లీలపైనే అందరి చూపు.. ఆప్ఘనిస్తాన్ తో తొలి టీ ట్వంటీకి తుది జట్టు ఇదే..

    జూన్‌లో T20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత నెలకొంది. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఏకైక T20 సిరీస్ ఇదే.

    Date : 10-01-2024 - 11:38 IST
  • Team India

    Virat Kohli- Rohit Sharma: టీ20ల్లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ.. యువ ఆటగాళ్లకు నష్టమేనా..?

    టీమిండియాలోని ఇద్దరు పెద్ద స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli- Rohit Sharma) మళ్లీ జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ పునరాగమనం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కొందరు యువ ఆటగాళ్ల స్థానానికి కూడా ముప్పు పొంచి ఉంది.

    Date : 10-01-2024 - 11:00 IST
  • ICC Test Ranking

    ICC Test Ranking: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, రోహిత్..!

    పురుషుల క్రికెట్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ (ICC Test Ranking) బుధవారం విడుదల చేస్తుంది. పురుషుల క్రికెట్ బ్యాట్స్‌మెన్‌ల ర్యాంకింగ్స్‌ను ICC అప్‌డేట్ చేసింది.

    Date : 10-01-2024 - 8:36 IST
  • BCCI

    Campa- Atomberg: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు.. ప్రకటించిన బీసీసీఐ..!

    టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ (Campa- Atomberg) సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని బీసీసీఐ వెల్లడించింది.

    Date : 10-01-2024 - 7:28 IST
  • Ipl 2024

    IPL 2024: హార్దిక్ లేకపోయినా టైటిల్ రేసులో గుజరాత్

    2022 సీజన్‌ ద్వారా ఐపీఎల్ లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. అరంగేట్ర సీజన్‌లోనూ టైటిల్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. మేటి జట్లను మట్టికరిపించి

    Date : 09-01-2024 - 10:08 IST
  • Rohit Sharma

    Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌పై ఐసీసీ చర్యలకు సిద్ధం

    భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య కేప్‌టౌన్‌ వేదికగా జ‌రిగిన‌ రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియ‌డం విస్మ‌యానికి గురి చేసింది. ఐదు సెష‌న్ల‌లోనే మ్యాచ్ ఫ‌లితం తేలిపోయిన న్యూలాండ్స్ పిచ్‌పై ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

    Date : 09-01-2024 - 4:41 IST
  • Arjuna Awards

    Arjuna Awards : చిరాగ్ శెట్టి, రంకిరెడ్డిలకు ఖేల్ రత్న.. ష‌మీ, అజయ్ కుమార్‌లకు అర్జున ప్రదానం

    Arjuna Awards : జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.

    Date : 09-01-2024 - 3:21 IST
  • Cape Town Newlands Pitch

    Cape Town Newlands Pitch: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ పిచ్ పై వివాదం.. పిచ్‌ని నిషేధించే దిశగా ఐసీసీ..?

    కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ (Cape Town Newlands Pitch)లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజులు కూడా సాగలేదు. ఈ మ్యాచ్‌లో తొలిరోజే 23 వికెట్లు పడిపోయాయి.

    Date : 09-01-2024 - 2:05 IST
  • Pakistan Coach: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన గ్రాంట్ బ్రాడ్‌బర్న్..!

    న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు గ్రాంట్ బ్రాడ్‌బర్న్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వైదొలిగారు. అతను పాకిస్తాన్‌కు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌ (Pakistan Coach)గా ఉన్నాడు.

    Date : 09-01-2024 - 1:30 IST
← 1 … 226 227 228 229 230 … 595 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd