HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Asia Cup Winners List 1984 2022

Asia Cup Winners: 7 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత్

ఐర్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తదుపరిగా ఆసియా కప్ ఆడనుంది. ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది

  • Author : Vamsi Chowdary Korata Date : 22-08-2023 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asia Cup
New Web Story Copy (73)

Asia Cup Winners: ఐర్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తదుపరిగా ఆసియా కప్ ఆడనుంది. ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ లో హాట్ ఫేవరేట్ జట్లు భారత్ పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. ఆసియా కప్ తరువాత ప్రపంచ కప్ ఉండటంతో ఆసియా కప్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండు టోర్నీల్లో పోటాపోటీగా తలపడనున్నాయి. ఇక ఆసియా కప్ గణాంకాలు చూస్తే పాకిస్థాన్ పై భారత్ పైచేయి సాధించింది.

భారత్, పాకిస్తాన్ మధ్య మొత్తం 13 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 7 సార్లు నెగ్గింది. పాకిస్థాన్ 5 సార్లు గెలిచింది. ఇరు జట్లు తొలిసారి 1984 ఆసియా కప్‌లో ఆడాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఫైనల్స్‌లో మూడుసార్లు తలపడితే మూడుసార్లు పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించింది .

ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు 15 సీజన్‌లు జరిగాయి. ఇందులో భారత జట్టు 1984, 1988, 1990–91, 1995, 2010, 2016, 2018 సార్లు అత్యధికంగా 7 సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. శ్రీలంక 6 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్ 2000, 2012 కేవలం రెండుసార్లు మాత్రమే టైటిల్ గెలుచుకోగలిగింది.

ఇదిలా ఉంటె ప్రస్తుతం పాకిస్థాన్ టీమిండియా జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. పైగా ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ సారి అసియా కప్ లో ఈ రెండు జట్ల మధ్య సాగె మ్యాచ్ లకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. డిజిటల్ పరంగా కూడా భారీ వ్యూవర్షిప్ వస్తుందంటున్నారు విశ్లేషకులు.

Also Read: Tribal People: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగు నింపుతున్న విద్యుత్ ఉద్యోగి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1984 to 2023
  • 7 times
  • asia cup
  • india
  • pakisthan
  • Winners

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

    Latest News

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd