HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Asia Cup Trophy Controversy Bcci Walkout

Asia Cup Trophy : ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. BCCI వాకౌట్

Asia Cup Trophy : నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తన హోటల్ గదిలో ఉంచుకున్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. ఈ విషయమై సమావేశంలో ప్రశ్నించినా ఆయన తగిన సమాధానాలు ఇవ్వలేదని BCCI ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

  • Author : Sudheer Date : 01-10-2025 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asia Cup Trophy
Asia Cup Trophy

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరైన BCCI ప్రతినిధులు ఆశిష్ షెలార్, రాజీవ్ శుక్లా అకస్మాత్తుగా వాకౌట్ చేయడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్‌ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో BCCI ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు

నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తన హోటల్ గదిలో ఉంచుకున్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. ఈ విషయమై సమావేశంలో ప్రశ్నించినా ఆయన తగిన సమాధానాలు ఇవ్వలేదని BCCI ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కౌన్సిల్ కార్యకలాపాల్లో పారదర్శకత లేకపోవడం వల్లనే ఈ ఉద్రిక్తత చోటుచేసుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

BCCI ఈ విషయాన్ని కౌన్సిల్‌లోని ఇతర బోర్డుల మద్దతుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. నఖ్వీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే ఫిర్యాదు సమర్పించనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్‌ అంశంపై ఏర్పడిన ఈ వివాదం ACC ప్రతిష్ఠకు దెబ్బతీయవచ్చని, అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup Trophy
  • Asia Cup Trophy 2025
  • Asia Cup Trophy controversy
  • BCCI walkout
  • india

Related News

Modi's Special Gift to Italian Prime Minister Meloni

PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను నెటిజన్లు సరదాగా ‘మెలోడి’ అని పిలుస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ క్రేజ్‌ను మోదీ భలే వాడుకున్నారు. తన ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చి అందరినీ నవ్వించారు. స్వీట్ గిఫ్ట్ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగ

  • An economic crisis is looming in the country: Rahul Gandhi

    Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

  • 10 Years in Jail for Taking Photos on a Plane: Dubai Court Delivers Sensational Verdict

    Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు

Latest News

  • Pm Modi: ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక రంగాలపై స్పెషల్ ఫోకస్!

  • Glass Bridge: తెలంగాణలో తొలి గ్లాస్‌ హార్ట్ సింబల్‌‌లా బ్రిడ్జి..

  • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

  • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

  • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd