HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ttd Laddoo Praasad Nayi Mafia Exposed

Tirupati Laddu: కల్తీ నెయ్యి ఘటనలో షాకింగ్.. పామ్ ఆయిల్, కెమికల్స్‌తో కల్తీ నెయ్యి..

Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి... మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..!

  • Author : Kavya Krishna Date : 06-06-2025 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ttd Laddu
Ttd Laddu

Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి… మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..! అసలు నెయ్యి కాదు.. కల్తీ చేసిన నెయ్యి కూడా కాదు, నెయ్యి అని కూడా చెప్పలేని రసాయనాలతో నిండి, నెయ్యిలా కనిపించే మిశ్రమమే. ఈ కల్పిత నెయ్యి ను బోలేబాబా డెయిరీ తయారు చేసి, వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేర్లతో టీటీడీకి సరఫరా చేసినట్టు సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్‌కు వెల్లడైంది.

నెయ్యి మాఫియా తన తప్పిదాలను ముసుక్కుపెట్టేందుకు సాక్షులను బెదిరించి, అడ్డుకోడానికి పలు నరహంతకమైన చర్యలు చేపడుతోంది. సాక్షులను భయపెట్టడం, తప్పుడు పిటిషన్లు వేసి విచారణను దారితప్పించడం, ఓ సాక్షిని తిరుపతి ఎయిర్ పోర్టులో కిడ్నాప్ చేసి చెన్నై నుండి ఢిల్లీకి పంపించడం వంటి ఘోర చర్యలు వెలుగులోకి వచ్చాయి. మరో సాక్షి పేరుతో తప్పుడు పిటిషన్ వేసినా, నిజమైన ఆ వ్యక్తి హైకోర్టులో తాను అటువంటి పిటిషన్ దాఖలు చేయలేదని ఫిర్యాదు చేశారు.

Romance : వరంగల్ మున్సిపల్ ఆఫీస్ లో రాసలీలల్లో మునిగిపోయిన ఉద్యోగులు

చంద్రబాబు నాయుడు ఈ కేసులో ప్రభుత్వపై చేసిన ఆరోపనలు, వైసీపీ నేతల ఫిర్యాదులను కించపరిచిన మాటలు ఇప్పుడికూడా సత్యంగా నిలుస్తున్నాయి. వైసీపీ కుట్రతో సమస్త వ్యవహారం దాచేందుకు పన్నిన వలయంలో ప్రజలకు నిజం తెలిసిపోతోంది. సుప్రీంకోర్టు సిట్ నియామకం, విచారణ ముందడుగు వేస్తున్నప్పటికీ, వాస్తవాలు మసకబడలేవు.

టీటీడీ ఈ మిశ్రమ నెయ్యిని ఎందుకు దొంగతనం చేసుకున్నది, ఎవరు ఈ కుట్రలో భాగమో సీబీఐ సిట్ త్వరలో సత్యాన్ని బయటపెట్టనుంది. వైవీ సుబ్బారెడ్డి పీఎన్‌గా ఉన్నప్పుడు జరిగిన అనేక మసకతల వివరాలు, టీటీడీ లోని నెయ్యి మాఫియా గుట్టు పూర్తిగా వెలుగులోకి రానున్నాయి. ఈసారి ఎవ్వరూ దూరమవ్వలేరు. కఠినమైన విచారణ జరుగుతుంది. అందరి సత్యాలు బయటపడటానికి ఇది మొదటి దశ మాత్రమే..!

Kaleshwaram Commission : కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునే టైం ఈటెల కు వచ్చిందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • bribery
  • CBI SIT
  • corruption
  • Dairy Scam
  • Ghee Scam
  • investigation
  • Laddoo Prasadam
  • Nara Chandrababu Naidu
  • Political Scandal
  • Religious Fraud
  • Supreme Court
  • ttd
  • ysrcp
  • YSRCP Controversy

Related News

Jagan Allegations PM Modi

ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్‌ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.

  • Sc Revanth

    సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Latest News

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

  • అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!

  • దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd