HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tollywood Divas Latest Fashion Statement

Tollywood Divas: స్లిట్ కట్ స్కర్ట్స్ లో సెలబ్రిటీల హాట్ లుక్స్…!

పార్టీలైనా...పబ్బులైనా..సినిమా ఫంక్షన్లైనా...ఫ్రీరిలీజ్ లైనా..పబ్లిక్ ప్రదేశాలైనా...అన్ని చోట్లకీ మినీ డ్రెస్సుల్లో, మినీ స్కర్ట్స్ తో హీరోయిన్స్ రావడం కామన్ అయ్యింది.

  • Author : Hashtag U Date : 20-02-2022 - 1:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollyw Divas
Tollyw Divas

పార్టీలైనా…పబ్బులైనా..సినిమా ఫంక్షన్లైనా…ఫ్రీరిలీజ్ లైనా..పబ్లిక్ ప్రదేశాలైనా…అన్ని చోట్లకీ మినీ డ్రెస్సుల్లో, మినీ స్కర్ట్స్ తో హీరోయిన్స్ రావడం కామన్ అయ్యింది. పార్టీల్లో మినీ స్కర్ట్స్ తో వయ్యారాలు ఒలకబోస్తూ ఫ్యాన్స్ మతి పోగోడుతున్నారు. లెటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ లో భాగంగా వచ్చిన ఈ స్లిట్ కట్ స్కర్టులు ధరించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సౌతిండియా స్టార్స్ నయనతార,రకుల్ ప్రీత్ సింగ్ స్లిట కట్ స్కర్టులను ధరించి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మలు ధరించే స్లిట్ కట్ స్కర్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ స్టన్నర్ లకు బోల్డ్ స్టేట్ మెంట్ గా ఎలా కనిపించాలో తెలుసు. నయనతార, రకుల్ తోపాటు ఇతర హీరోయిన్లు తమ స్టైల్ స్టేట్ మెంట్ కు గ్లామ్ లుక్ ను ఎలా జోడించారో చూద్దాం.

తమన్నా భాటియా:
తమన్నా భాటియా అందం మరియు నటన గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరంలేదు. ఇండస్ట్రీకి వచ్చి చూస్తుండగానే 15 ఏళ్లు అయ్యింది. తెలుగు తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ…బిజీగా మారింది ఈ బ్యూటీ. డ్రెస్సింగ్ విషయంలోనూ తమన్నా…తనకు తానే సాటి అని నిరూపిస్తోంది. బ్లాక్ కలర్ స్లిట్ స్కర్ట్ ధరించి తొడ అందాలను చూపిస్తూ…అందరి చూపు తనవైపే తిప్పుకునేలా చేస్తోంది. ఈ డ్రెస్సులో తమన్నా అందాలు చూస్తే మతి పోవడం ఖాయం.

కాజల్ అగర్వాల్:
అందాల చందమామ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన లెటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. సీక్విన్స్ ఎంబ్రాయిడరీలో కొంచెం పెద్ద సైజులో ఉన్న మల్టీ కలర్ టాప్ ధరించింది. స్లిట్ పెన్సిల్ స్కర్ట్ కాజల్ అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్:
స్లిట్ కట్ స్కర్టులో థైస్ ను చూపిస్తూ రకుల్ బోల్డ్ ఫోజులు ఇస్తోంది. రకుల్ షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. థైస్ చూపిస్తూ బోల్డ్ ఫోజులు ఇవ్వడంతో వైరల్ గా మారింది. రకుల్ ని ఇలా చూసిన ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతోంది.

శ్రుతి హాసన్ :
బ్లాక్ కలర్ ఎప్పటికీ సెక్సీగానే ఉంటుంది. బ్లాక్ కలర్ అంటే శ్రుతికి చాలా ఇష్టం. శ్రుతి హాసన్ లెదర్ డ్రెస్సులు, మినీ స్కర్టులతో పిచ్చెక్కిస్తుంటుంది. మినీ స్కర్ట్ మరియు మెష్ క్రాప్ టాప్ ధరించి… చూపులన్ని శృతి మించకుండానే చూపు తనవైపు తిప్పుకుంటోంది. డ్రెస్సింగ్ కు మ్యాచింగ్ గా షూస్ మరింత అందాన్ని పెంచాయి.

నయన తార:
డేరింగ్ అండ్ డ్యాషింగ్ నయనతార అందాలు అదరహో అనాల్సిందే. ఈ స్లిట్ కటర్ స్కర్ట్ లో నయనను చూడండి. తనకు కంఫర్ట్ గా ఉండే విధంగా సాదా హై నెక్ టాప్ తో ఎంతో మోడ్రన్ లో కనిపిస్తుంది కదూ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kajan agarwal
  • rakul preet
  • shruti Haasan
  • slit cut skirts
  • tollywood

Related News

Attitude Star Chandrahas

నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు

Attitude Star Chandrahas  బరాబార్ ప్రేమిస్తా మూవీ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సందర్భంగా ఓ అసభ్యకరమైన పాటను చంద్రహాస్ పాడారు. దానిపై ఓ జర్నలిస్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన చంద్రహాస్ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూ

  • Chandrahas Song

    చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

  • Sai Pallavi

    మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • Chiru Vs Balayya

    మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd