HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Three Telangana Residents Killed In A Road Accident In Tamil Nadu

Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

  • Author : Praveen Aluthuru Date : 18-12-2023 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Road Accident:
Road Accident:

Road Accident: తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణకు ఆదేశించారు. మృతులు ములుగు జిల్లా కమలాపురం వాసులుగా గుర్తించారు.

Also Read: Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 persons
  • ayyappaswamy
  • died
  • road accident
  • sabarimala
  • tamil nadu
  • telangana

Related News

Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

  • New Buyers

    తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Latest News

  • ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్

  • ఫార్ములా 1 రేసులపైనా సందేహాలు..

  • TDP : కొలికపూడి Vs చిన్ని.. దేవుడి ముందే రచ్చ!

  • Petrol Price Kike : మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?

  • S-400 Sudarshan : మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!

Trending News

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd