Died
-
#Sports
Bodybuilder Illia Yefimchyk: ప్రపంచంలోని అగ్రశ్రేణి బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి
Bodybuilder Illia Yefimchyk: ప్రపంచంలోని అగ్రశ్రేణి బాడీబిల్డర్ గుండెపోటు కారణంగా మరణించాడు, వయస్సు కేవలం 36 సంవత్సరాలు. ఇలియా మృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది
Published Date - 04:23 PM, Fri - 13 September 24 -
#Speed News
Delhi Metro: ఢిల్లీ మెట్రో నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్ నుండి మహిళ రోడ్డుపైకి దూకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికుల సహాయంతో ఆసుపత్రి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది.
Published Date - 01:18 PM, Fri - 19 July 24 -
#Speed News
Hyderabad: విషాదం.. హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని బస్సుకింద పడి మృతి
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో యువతీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Published Date - 04:22 PM, Fri - 14 June 24 -
#Speed News
Virasath Rasool Khan Died: నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి
నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు.సీనియర్ ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ ఆరోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. విరాసత్ రసూల్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడు.
Published Date - 06:59 PM, Tue - 28 May 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం
హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.
Published Date - 12:44 PM, Mon - 22 April 24 -
#Telangana
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ ఉప్పునంతల మండలం తాడూరు గ్రామంలో పిడుగుపడి శ్యామలమ్మ(45) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Published Date - 10:22 PM, Fri - 12 April 24 -
#Speed News
Kamala Das: ఒడిశా మాజీ మంత్రి కమలా దాస్ మృతి
ఒడిశా మాజీ మంత్రి, మూడుసార్లు భోగ్రాయ్ ఎమ్మెల్యేగా పని చేసిన కమలా దాస్ ఈ రోజు శుక్రవారం కటక్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 79 సంవత్సరాలు.
Published Date - 05:25 PM, Fri - 12 April 24 -
#Cinema
Tollywood: టాలీవుడ్ విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత.?
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా చెన్నైలో కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. ఇకపోతే ఆయన కెరియర్ విషయానికి వస్తే.. శ్రీ రామకృష్ణ కెరీర్లో దాదాపుగా 300 కు పైగా […]
Published Date - 10:05 AM, Tue - 2 April 24 -
#Speed News
Sagar Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీ
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖురై సమీపంలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు సహా బస్సు, ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు
Published Date - 04:28 PM, Thu - 7 March 24 -
#Speed News
Vadodara Accident: వడోదరలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
Published Date - 09:47 AM, Mon - 4 March 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మ్యాన్ హోల్ శుభ్రం చేస్తూ ముగ్గురు మృతి
హైదరాబాద్ లోని మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతులు ఎం శ్రీనివాస్, 40, వి. హన్మంత్, 42, ఎం. వెంకటేశ్వర్ రావు, 40. శ్రీనివాస్ అనే పారిశుధ్య కార్మికుడు, మరికొందరు కార్మికులను మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు కంపెనీ నియమించిందని పోలీసులు తెలిపారు. “శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ మ్యాన్‌హోల్ కవర్ తెరిచి బ్యాలెన్స్ తప్పి అందులో పడిపోయాడు. శ్రీనివాస్‌ను కాపాడేందుకు అతని సహోద్యోగులు హన్మంత్, వెంకటేశ్వర్‌రావు మ్యాన్‌హోల్‌లోకి దూకారు, […]
Published Date - 03:58 PM, Sat - 2 March 24 -
#Speed News
Fali S. Nariman: నారిమన్ మృతికి సీఎం రేవంత్ సంతాపం
ప్రముఖ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు .నారీమన్ రాజ్యాంగబద్ధ న్యాయవాది అని ముఖ్యమంత్రి అన్నారు.
Published Date - 03:52 PM, Wed - 21 February 24 -
#Telangana
Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు
Published Date - 05:59 PM, Mon - 19 February 24 -
#World
Former YouTube CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ కొడుకు మృతి
యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్‌కికి కుమారుడు మార్కో ట్రోపర్(19) మృతి చెందాడు. మార్కో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని తన వసతి గృహంలో శవమై కనిపించాడు.
Published Date - 11:38 AM, Sun - 18 February 24 -
#Telangana
Hyderabad: డీసీఎం ఢీ కొట్టడంతో కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం
తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published Date - 09:07 PM, Thu - 8 February 24