HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Legal Cell Petition In High Court On Ayyanna Arrest

TDP Ayyannapatrudu : అయ‌న్న అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్‌.. మ‌ధ్యాహ్నం విచార‌ణ‌..?

మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడు, ఆయ‌న చిన్న కుమారుడు రాజేష్‌ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

  • Author : Prasad Date : 03-11-2022 - 11:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap High Court

మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడు, ఆయ‌న చిన్న కుమారుడు రాజేష్‌ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం విశాఖ‌ప‌ట్నంలోని సీఐడీ కార్యాలయానికి ఇద్ద‌రిని త‌ర‌లించారు. అయితే అయ‌న్న అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. విశాఖప‌ట్నం పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, TNSF రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ను అరెస్ట్ చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్ కి త‌ర‌లించారు. అయ‌న్న అరెస్ట్‌పై టీడీపీ లీగ‌ల్ సెల్ హైకోర్టులో లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వ‌కుండా అయ‌న్న‌ను,ఆయ‌న కుమారుడిని అరెస్ట్ చేశార‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ పిటిష‌న్ మ‌ధ్యాహ్నం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Ayyanna patudu
  • narsipatnam
  • tdp
  • Visakhapatnam
  • ysrcp

Related News

Ambati Rambabu Son in Law Upesh

చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Ambati Rambabu  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి ప

  • Pawan Lokesh Frd

    ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • India vs New Zealand

    న్యూజిలాండ్ భారీ స్కోర్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Latest News

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

  • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

  • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

  • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd