Sports
-
Worlds Oldest Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇక లేరు.. ఆయన ఎవరంటే ?
Worlds Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి (Worlds Oldest Man)గా గుర్తింపు పొందిన వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా (Juan Vicente Perez Mora) తాజాగా మరణించారు. 114 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. Venezuelan Juan Vicente Perez Mora, certified in 2022 by Guinness World Records as the oldest man in the world, died on Tuesday at the age […]
Date : 03-04-2024 - 5:00 IST -
Annie Raja : రాహుల్ గాంధీపై సీపీఐ అగ్రనేత డి.రాజా భార్య పోటీ
Annie Raja: కేరళ(Kerala)లోని వయనాడ్(Wayanad) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన వాయనాడ్ లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా(CPI candidate) అన్నే రాజా(Annie Raja) పోటీ చేయనున్నారు. ఆమె కూడా ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ భాగస్వామిగా సీపీఐ పోటీలో నిలిచిం
Date : 03-04-2024 - 4:28 IST -
Sumalatha – BJP : ‘మాండ్య’ను త్యాగం చేసిన సుమలత.. బీజేపీలోకి చేరిక
Sumalatha - BJP : ప్రముఖ నటి సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 03-04-2024 - 2:55 IST -
Rupay Card New Features : ‘రూపే’ కార్డులో మూడు కొత్త ఫీచర్లు.. ఇవిగో
Rupay Card New Features : రూపే క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? అయితే మీరు ఈ కొత్త అప్డేట్ గురించి తెలుసుకోవాలి.
Date : 03-04-2024 - 2:11 IST -
BJP Vs Shinde : బీజేపీ వర్సెస్ ఏక్నాథ్ షిండే.. సీట్ల పంపకాలపై ‘మహా’ పంచాయితీ
BJP Vs Shinde : మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ఇంకా తేలలేదు.
Date : 03-04-2024 - 1:28 IST -
Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు
Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట
Date : 03-04-2024 - 1:00 IST -
Manmohan Singh : మహాన్ మన్మోహన్.. పార్లమెంటరీ ప్రస్థానానికి నేటితో తెర
Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఈరోజుతో ముగియనుంది.
Date : 03-04-2024 - 12:54 IST -
Atishi Vs BJP : అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసులు.. ఎందుకో తెలుసా ?
Atishi Vs BJP : ఢిల్లీలోని ఆప్ సర్కారులో నంబర్ 2గా పేరున్న మంత్రి, సీనియర్ నాయకురాలు అతిషి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Date : 03-04-2024 - 12:35 IST -
Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధర.. ఎంత ఉందో తెలుసా..?
బంగారం ధరల్లో (Gold Rate Today) పెరుగుతున్న ట్రెండ్ ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే బంగారం ధరలో విపరీతమైన ర్యాలీ నమోదవుతోంది.
Date : 03-04-2024 - 11:11 IST -
Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఆ ముప్పు.. హైఅలర్ట్ !
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో ముప్పు ఉందంటూ జైలు అధికారులకు సమాచారం అందింది.
Date : 03-04-2024 - 11:00 IST -
Komatireddy: చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం : మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: ‘‘రాబోయే పదిసంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కార్యకర్తలందరు కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధిటని గెలిపించుకుందాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే అంతం అయిపోతుందంటే అర్థం అయిపోతుంది, పదేండ్లు పరిపాలన చేసిన కూడ కింది స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన నాయకులు వరకు వారి పార్టీ వీడుతున్ర
Date : 03-04-2024 - 10:01 IST -
Ambani Earning From IPL: ఐపీఎల్‌ని ఉచితంగా చూపించి కూడా ముఖేష్ అంబానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Ambani Earning From IPL) భారతదేశంలో అత్యంత ధనవంతుడు.
Date : 03-04-2024 - 9:54 IST -
Arvind Kejriwal : బరువు తగ్గిన కేజ్రీవాల్.. కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు కీలక వివరాలను వెల్లడించాయి.
Date : 03-04-2024 - 9:33 IST -
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అంద
Date : 03-04-2024 - 9:32 IST -
Poisoned In Jail : ఆహారంలో టాయిలెట్ క్లీనర్.. ఇమ్రాన్ ఖాన్ భార్యపై విష ప్రయోగం ?
Poisoned In Jail : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Date : 03-04-2024 - 9:01 IST -
Strongest Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్, ఫిలిప్పీన్స్లలో సునామీ హెచ్చరిక జారీ
Strongest Earthquake : భారీ భూకంపంతో తైవాన్ రాజధాని తైపీ వణికిపోయింది.
Date : 03-04-2024 - 8:05 IST -
Sensational Decision : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు
Sensational Decision : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం(Sensational Decision) తీసుకుంది.
Date : 02-04-2024 - 5:17 IST -
Three Women : ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు శక్తివంతమైన మహిళలు.. ఎవరో తెలుసా ?
Three Women : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్లు ఈ ఎన్నికలు వేదికగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
Date : 02-04-2024 - 4:13 IST -
Congress Candidates : కడప బరిలో షర్మిల.. 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
Congress Candidates : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.
Date : 02-04-2024 - 3:14 IST -
Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కొనుగోళ్ల కేంద్రాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
Date : 02-04-2024 - 3:12 IST