Sports
-
GT vs PBKS: గుజరాత్ టైటాన్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఇదే.. రాణించిన గిల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 17వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఈరోజు పంజాబ్ కింగ్స్ (GT vs PBKS)తో తలపడుతోంది.
Date : 04-04-2024 - 9:45 IST -
CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్
నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.
Date : 04-04-2024 - 7:49 IST -
Actor Meera Jasmine: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం
గత కొన్నేళ్లుగా ఎర్నాకులంలో నివాసం ఉంటున్న నటి మీరా జాస్మిన్ (Actor Meera Jasmine) తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూశారు. అతని వయస్సు 83.
Date : 04-04-2024 - 7:04 IST -
Gold & Silver: చుక్కులు చూపిస్తున్న బంగారం ధరలు.. రూ. 70 వేలు దాటిన గోల్డ్ రేట్..!
మీరు కూడా బంగారం లేదా వెండి (Gold & Silver)ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ రోజు బంగారం సరికొత్త ఆల్-టైమ్ హై రికార్డ్‌ను సృష్టించింది.
Date : 04-04-2024 - 6:33 IST -
Kavitha Interim Bail: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్.. ఈడీ తీవ్ర ఆరోపణలు..!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ (Kavitha Interim Bail) పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Date : 04-04-2024 - 5:12 IST -
Emergency Landing: లడఖ్‌లో ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భారత వైమానిక దళం (Emergency Landing) అపాచీ హెలికాప్టర్ బుధవారం కార్యాచరణ శిక్షణా విమానంలో లడఖ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.
Date : 04-04-2024 - 4:19 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌తో లింక్ ?
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్ జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Date : 04-04-2024 - 4:16 IST -
Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటోను మార్చాలా.. అయితే మీరు చేయాల్సింది ఇదే..!
“ఆధార్ కార్డ్” (Aadhaar Card)ఒక ప్రధాన పత్రం. బ్యాంకింగ్ నుండి పిల్లలను పాఠశాలలో చేర్పించడం వరకు సంబంధిత పనుల కోసం ఆధార్ కార్డ్ అవసరం. అయితే కార్డులో ఏదైనా పొరపాటు ఉంటే పనికి ఆటంకం ఏర్పడవచ్చు.
Date : 04-04-2024 - 3:34 IST -
Kadiyam Kavya : ఎంపీ అభ్యర్థికి సైబర్ కేటుగాళ్ల ఫోన్ కాల్.. ఏం చెప్పారో తెలుసా ?
Kadiyam Kavya : సైబర్ నేరగాళ్లు బరి తెగిస్తున్నారు. చివరకు రాజకీయ పార్టీల నాయకులను, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా వారు వదలడం లేదు.
Date : 04-04-2024 - 2:16 IST -
Harish Rao: చందాపూర్ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: హరీశ్ రావు
Harish Rao: సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. అయ
Date : 04-04-2024 - 12:37 IST -
Raghuramakrishna Raju : రఘురామకు ఆ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ !
ఏపీ పాలిటిక్స్‌లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్టైలే వేరు!! ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు ?
Date : 04-04-2024 - 12:28 IST -
CM Revanth: మాట నిలబెట్టుకున్న సీఎం.. గల్ఫ్ బాధితులకు రేవంత్ అండ
CM Revanth: గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) కృతజ్ఞతలు తెలిపింది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్, ఖతార్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్
Date : 04-04-2024 - 12:13 IST -
Billionaire To Zero : బిలియనీర్ జీరో అయ్యాడు.. బైజూస్ అధినేత నెట్ వర్త్ ‘జీరో’ !
Billionaire To Zero : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే !! ఈ నానుడి ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కెరీర్‌కు నూటికి నూరుశాతం సరిపోతుంది.
Date : 04-04-2024 - 10:40 IST -
Shock To Chirag : చిరాగ్ పాశ్వాన్‌కు షాక్.. 22 మంది ‘ఇండియా’ కూటమిలోకి!
Shock To Chirag : బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Date : 04-04-2024 - 10:00 IST -
Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద
Jaya Prada Desire : బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 04-04-2024 - 8:06 IST -
Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే వారికి అలర్ట్..!
2023-24 ఆర్థిక సంవత్సరంలో 2024-25 అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను (Income Tax Return) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త.
Date : 04-04-2024 - 12:27 IST -
WhatsApp Down: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం..!
బుధవారం అర్థరాత్రి వాట్సాప్ సేవలకు (WhatsApp Down) ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా సందేశాలు రావడం, వెళ్లడం ఆగిపోయాయి.
Date : 04-04-2024 - 12:15 IST -
Karnataka: బోరుబావిలో రెండేళ్ల బాలుడు, కొనసాగుతున్న సహాయక చర్యలు
కర్ణాటకలోని ఇండి పట్టణం లచయన్ గ్రామంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. దాదాపు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Date : 03-04-2024 - 11:06 IST -
Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!
Mehbooba Mufti: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(People Democratic Party) (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోట
Date : 03-04-2024 - 5:31 IST -
World Bank : 2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. ప్రపంచ బ్యాంక్ అంచనా
World Bank: భారత ఆర్థిక వ్యవస్థ(Indian economy) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024లో 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్(World Bank) ప్రస్తుతం దానిని 7.5 శాతానికి పెంచింది. సేవలు, పారిశ్రామిక రంగం(Industrial sector)లో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.5 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ మేరకు దక్షిణాసియాకు సంబంధించి సవరించిన అంచనాల రిపోర్
Date : 03-04-2024 - 5:17 IST