HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Venezuelan Man Worlds Oldest Dies At 114

Worlds Oldest Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇక లేరు.. ఆయన ఎవరంటే ?

  • Author : Latha Suma Date : 03-04-2024 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venezuelan Man, World's Oldest, Dies At 114
Venezuelan Man, World's Oldest, Dies At 114

Worlds Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి (Worlds Oldest Man)గా గుర్తింపు పొందిన వెనెజులాకు చెందిన జువాన్‌ విసెంటె పెరెజ్‌ మోరా (Juan Vicente Perez Mora) తాజాగా మరణించారు. 114 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Venezuelan Juan Vicente Perez Mora, certified in 2022 by Guinness World Records as the oldest man in the world, died on Tuesday at the age of 114, officials and relatives said.

Details https://t.co/IE0HOoLhdU#VisionUpdates

— The New Vision (@newvisionwire) April 3, 2024

వెనెజులా (Venezuela)కు చెందిన జువాన్‌.. మే 27, 1909లో ఆండియన్‌ రాష్ట్రంలోని టాచిరాలో గల ఎల్‌కోబ్రే పట్టణంలో జన్మించాడు. జువాన్‌ తల్లిదండ్రులకు మొత్తం 10 మంది జన్మించగా.. ఈయన తొమ్మిదో సంతానం. కాగా, 2022లో ఈ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా జువాన్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు (Guinness World Records) ఎక్కారు. ఫిబ్రవరి 4, 2022 నాటికి ఆయన వయసు 112 సంవత్సరాల 253 రోజులు. ప్రపంచంలోనే చాలాఏళ్లు జీవించి ఉన్న అతిపెద్ద వ్యక్తిగా ఆయన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్స్‌ గుర్తించింది. ఈ మేరకు సర్టిపికేట్‌ కూడా అందించింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే, 114 సంవత్సరాల వయసులో మంగళవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణ వార్తను వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో (Nicolas Maduro) సోషల్‌ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇక జువాన్‌కు 11 మంది పిల్లలు ఉన్నారు. 2022 నాటికి అతడికి 41 మంది మనుమలు, 30 మంది మునిమనవళ్లు ఉన్నారు.

Read Also: Summer Tips: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guinness World Records
  • Juan Vicente Perez Mora
  • Nicolas Maduro
  • Worlds Oldest Man

Related News

US control over Venezuela.. Trump's strategy as an oil hub

వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు వెనిజువెలా సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు రంగాన్ని కేంద్రంగా చేసుకుని అమెరికా తన షరతులను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

  • No country has the right to act as an international judge: China expresses anger over Venezuela incident

    ఏ దేశానికి అంతర్జాతీయ జడ్జిగా వ్యవహరించే అర్హత లేదు: వెనెజువెలా ఘటన పై చైనా ఆగ్రహం

  • Operation Absolute Resolve

    ఆపరేషన్ అబ్సల్యూట్-రిజాల్వ్.. మదురో అరెస్ట్ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

  • Many countries strongly condemned the US action

    అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన పలు దేశాలు

  • Operation Absolute Resolve

    వెనిజులాలో అర్ధరాత్రి వైమానిక దాడులు… అసలు మదురోపై ట్రంప్ ఎందుకు పగబట్టారు?

Latest News

  • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!

  • నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. తొలి మ్యాచ్ ఏ జ‌ట్ల మ‌ధ్య అంటే?

  • సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

  • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

Trending News

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd