Sports
-
South Korea : దక్షిణ కొరియాలో ఒంటరిగా ఇంట్లోనే 3,600 మృతి
South Korea : ఆరోగ్య , సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2023లో "ఒంటరి మరణాల" సంఖ్య 3,661కి చేరుకుంది, ఇది అంతకుముందు సంవత్సరం 3,559 నుండి పెరిగిందని Yonhap వార్తా సంస్థ నివేదించింది. దక్షిణ కొరియాలో ప్రతి 100 మరణాలలో 1.04 గత సంవత్సరం ఒంటరి మరణాలకు కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి.
Date : 17-10-2024 - 12:03 IST -
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్‌పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ
Date : 17-10-2024 - 11:58 IST -
Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఎవరీయన..?
రాజ్యాంగ న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం, బదిలీ ప్రక్రియను నియంత్రించే మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (MOP) ప్రకారం.. CJI పదవికి నియామకం సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తిచే నిర్వహించబడాలి.
Date : 17-10-2024 - 11:50 IST -
Borugadda Anil Arrest: నల్లపాడు పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్
Borugadda Anil Arrest: వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లను అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత, అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నాడు. ఇంతలో, గుంటూరుకు రెండు రోజుల కిందట వచ్చినట్టు సమాచారం తెలుసుకున్న సీసీఎస్ ప
Date : 17-10-2024 - 11:32 IST -
Valmiki Jayanti 2024 : మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
రామాలయాలు, ఆంజనేయుడి ఆలయాల్లో ఇవాళ వాల్మీకి(Valmiki Jayanti 2024) రామాయణాన్ని చదువుతారు.
Date : 17-10-2024 - 10:38 IST -
Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. యథావిధిగా శ్రీవారి నడక మెట్టు మార్గం!
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
Date : 17-10-2024 - 10:12 IST -
Anil Kumble Birthday : హ్యాపీ బర్త్‌డే అనిల్ కుంబ్లే.. స్పిన్ మాంత్రికుడి కెరీర్, సంపదపై విశేషాలివీ
కుంబ్లేకు(Anil Kumble Birthday) మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉంది. ఫొటోగ్రఫీ అంటే ఆయనకు ఇష్టం.
Date : 17-10-2024 - 10:09 IST -
Job Aspirants Protest: అశోక్ నగర్‌లో నిరసనకు దిగిన నిరుద్యోగులు.. మమ్మల్ని క్షమించండి అంటూ కేటీఆర్‌కు ట్వీట్!
అశోక్ నగర్‌లో ఆందోళనకు దిగిన గ్రూప్-1 నిరుద్యోగులు ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కేటీఆర్ సార్ మమ్మల్ని క్షమించండి. దయచేసి అశోక్ నగర్ కి రండి. మాకు మీ మద్దతు కావాలి అని TGPSC అభ్యర్థులు కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు.
Date : 17-10-2024 - 12:00 IST -
New Statue Of Lady Justice: కళ్లు తెరిచిన ‘లేడీ ఆఫ్ జస్టిస్’.. విగ్రహంలో భారీ మార్పులు
ఇంతకుముందు ఈ విగ్రహంలోని కళ్లకు గంతలు చట్టం ముందు సమానత్వాన్ని చూపించాయి. దీంతో న్యాయస్థానాలు ఎలాంటి వివక్ష లేకుండా తీర్పులు ఇచ్చాయి.
Date : 16-10-2024 - 11:43 IST -
MSP For Crops : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు
రబీ సీజన్‌కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీని అందించేందుకు కేంద్రం(MSP For Crops) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 16-10-2024 - 5:08 IST -
Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా
సకీనా(Sakina Itoo) తండ్రి వలీ మహ్మద్ ఈటూ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒకప్పుడు అగ్రనేతగా వెలుగొందారు.
Date : 16-10-2024 - 4:44 IST -
Bomb Threats : మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఏం చేశారంటే.. ?
ఈవిషయాన్ని ఆకాశ ఎయిర్ (Bomb Threats) సంస్థ కూడా ధ్రువీకరించింది.
Date : 16-10-2024 - 4:18 IST -
YouTube Features : యూట్యూబ్‌లో మరింత కంఫర్ట్‌గా ‘మినీ ప్లేయర్’.. ‘స్లీప్ టైమర్’ను వాడేసుకోండి
ఓ వైపు యూట్యూబ్ (YouTube Features) వీడియో నడుస్తుంటే.. మరోవైపు మనం నిద్రలోకి జారుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి.
Date : 16-10-2024 - 3:07 IST -
World Spine Day 2024: ఈతరానికి ‘టెక్ నెక్’.. వెన్నునొప్పికి కారణాలు ఇవీ!
వెన్నెముకకు జరిగిన నష్టం తీరును బట్టి నొప్పి(World Spine Day 2024) తీవ్రత ఉంటుంది.
Date : 16-10-2024 - 1:44 IST -
Trinamool Leader Shot Dead : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో టీఎంసీ నేత హత్య
Trinamool Leader Shot Dead : బుధవారం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు ప్రదీప్ దత్తాగా గుర్తించారు. దత్తా మార్నింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దత్తాపై దుండగులు ఏడు రౌండ్లు బుల్లెట్లను కాల్చారని జిల్లా పోలీసు అధికారి తెలిపారు.
Date : 16-10-2024 - 1:40 IST -
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 16-10-2024 - 1:25 IST -
Dementia: మతిమరుపు పెరిగిపోతుంటే రోజూ వంట చేసి సమస్య నుంచి బయటపడండి
Dementia : మనకు తెలిసినా తెలియకపోయినా మన వేల ఆలోచనలు మనసును ప్రభావితం చేస్తాయి. దీంతో మన ఆరోగ్యం పాడవుతుంది. సాధారణంగా మనసు బరువెక్కితే శరీరం కూడా అలసిపోతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మనస్సు మరియు శరీరాన్ని క్లియర్ చేసి ప్రశాంత స్థితికి రావాలి. లేదంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ఒకటి మతిమరుపు సమస్య. దీని నుంచి బయటపడటం ఎలా? ఇక్కడ సమాచారం ఉంది.
Date : 16-10-2024 - 1:07 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్.. ఇద్దరు కొడుకులు.. మాజీ భార్య గోల్డ్‌స్మిత్ సంచలన ట్వీట్
ఇమ్రాన్ ఖాన్‌ను(Imran Khan) వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Date : 16-10-2024 - 12:57 IST -
Usha Lakshmi : బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉషాలక్ష్మి కన్నుమూత
Usha Lakshmi : సీనియర్ గైనకాలజిస్ట్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కోత ఉషాలక్ష్మి మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ ఉషాలక్ష్మి గుంటూరు మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ , పిజి పొందారు , చాలా కాలం పాటు నీలోఫర్ హాస్పిటల్‌లో ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Date : 16-10-2024 - 12:49 IST -
CM Chandrababu : ఏపీలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఏపీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు తదితర జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.
Date : 16-10-2024 - 12:36 IST