HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Police Detain Ys Sharmila Hunger Strike

Hunger Strike: వైఎస్ షర్మిల దీక్షకు అనుమతి నిరాకరణ

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన దీక్షకు పోలీసుల అనుమతి దొరకలేదు. గతంలో వైఎస్ షర్మిల పాదయాత్రకు పలుమార్లు అనుమతి నిరాకరించిన పోలీసులు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2023 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

Hunger Strike: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన దీక్షకు పోలీసుల అనుమతి దొరకలేదు. గతంలో వైఎస్ షర్మిల పాదయాత్రకు పలుమార్లు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఇప్పుడు మరోసారి షాకిచ్చారు. దీంతో కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదీ కుదరకపోతే తన పార్టీ కార్యాలయం ఎదుట దీక్ష కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు షర్మిల.

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొంత కాలంగా అధికార పార్టీపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆమె T-SAVE ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద దీక్షకు పూనుకున్నారు. రేపు ఏప్రిల్ 17న షర్మిల అఖిలపక్ష నేతలతో దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసుల అనుమతి కోరగా.. దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ జామ్ సమస్యల పేరుతో దీక్షకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీక్షకు అనుమతి లేకపోవడంతో తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఏం చేయాలనే దానిపై లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో నేతలతో చర్చిస్తున్నారు.హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడమా.. లేక పార్టీ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు వైఎస్సార్‌టీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read More: YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • High Court
  • hunger strike
  • hyderabad
  • police
  • Telangana Latest News
  • ys sharmila
  • ysrtp

Related News

Police deliver an unexpected shock to Uppal Balu.

Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు చేసిన వింత చేష్టలు, ప్రమాదకర స్టంట్ల

  • Anna Hazare: Indefinite hunger strike from July 5 if amendments to Maharashtra RTI rules are not revoked.

    Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd