Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Off-beat News
  • ⁄A Passenger Wakes Up After Spending Night On Sleeper Train To Find It Never Left Station In London

UK Train: ‘ట్రైన్’లో ఫుల్’గా నిద్రపోయాడు.. కానీ తీర లేచి చూసేసరికి అలా?

చాలామంది దూర ప్రయాణాలు చేసే వారు రైలుకు వెళ్లాలి అనుకుంటే ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటూ

  • By Nakshatra Published Date - 05:00 PM, Sun - 24 July 22
UK Train: ‘ట్రైన్’లో ఫుల్’గా నిద్రపోయాడు.. కానీ తీర లేచి చూసేసరికి అలా?

చాలామంది దూర ప్రయాణాలు చేసే వారు రైలుకు వెళ్లాలి అనుకుంటే ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ట్రైన్లలో రాత్రి ఎక్కితే పొద్దున్నే దిగే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒక ప్యాసింజర్ ట్రైన్ లో టికెట్ బుక్ చేసుకున్నాడు. గట్టిగా బుక్ చేసుకుని అనుకున్న టైం కి స్టేషన్లో ట్రైన్ ఉండడంతో ట్రైన్ ఎక్కి హాయిగా పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత తెల్లారేసరికి అనుకున్నచోట దిగవచ్చు అని అనుకున్నాడు. కానీ అతనికి తెల్లారి లేచి చూసేసరికి ఊహించండి షాక్ ఒకటి అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జిమ్ మెట్‌కాఫ్ అనే వ్యక్తి లండన్ కు వెళ్లడానికి గ్లాస్గోలో రైలు ఎక్కాడు. తెల్లారేసరికి తన స్టేషన్‌కు చేరుకుంటాననుకున్నాడు. రైలు ఎక్కి రాత్రంతా దర్జాగా రైలు లో పడుకున్నాడుడు. ఇక ఆ తరువాత తెల్లారేసరికి నిద్రలోంచి మేల్కొని చూసే సరికి తన స్టేషన్ వచ్చేసిందని, దిగిపోవచ్చని భావించాడు. తీరా బయటకు చూస్తే అతని ఏ స్టేషన్ లో అయితే ఎక్కాడో అదే స్టేషన్‌లో ట్రైన్ ఉంది. అసలు ఏం జరిగిందో కొద్దిసేపు జిమ్‌కు తెలియలేదు. అయితే యూరప్ మొత్తం హీట్ ‌వేవ్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు. ఆ విషయం తెలియక జిమ్‌కు ట్రైన్ ఎక్కి పడుకున్నాడు.

 

@CalSleeper In 15 years of using this train, and through many bizarre twists and turns, this has to be strangest yet. Wake up, and the train never left Glasgow. It was just sat here all night, and now we have been thrown off it at 5.30am in the wrong city. pic.twitter.com/MZyRwm9C7E

— Jim Metcalfe (@jim_metcalfe) July 20, 2022

పొద్దున లేచి చూసేసరికి ఇలా జరిగింది. అయితే అతనికి జరిగిన అనుభవాన్ని ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే ఎన్నో పదిహేను ఏళ్ల నుంచి ప్రయాణిస్తున్నాను. చాలా ట్విస్టులు చూశాను కానీ ఈ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందని జిమ్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు . నెటిజన్స్ అయితే కొందరు కామెడీగా ఉంది అనగా ఇంకొందరు ఈ విషయం తెలుసుకున్న వారు ఆ తర్వాత ఇకపై రైలు కదులుతుందా విషయాన్ని గమనిస్తూ ఉంటారు అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags  

  • london
  • passenger spent night in train
  • passenger wakes up in train
  • uk heat wave

Related News

23jobs@23:యువతి అరుదైన రికార్డు..23 ఏళ్ళకే 23 ఉద్యోగాలు?

23jobs@23:యువతి అరుదైన రికార్డు..23 ఏళ్ళకే 23 ఉద్యోగాలు?

సాధారణంగా యువతీ యువకులు ఉద్యోగాల కోసం కంపెనీలు చుట్టూ కాళ్లు అరిగిపోయే విధంగా తిరుగుతూ ఉంటారు.

  • Vijay Mallya : ఇదే లాస్ట్ ఛాన్స్‌.. విజ‌య్ మాల్యాను హెచ్చ‌రించిన కోర్టు

    Vijay Mallya : ఇదే లాస్ట్ ఛాన్స్‌.. విజ‌య్ మాల్యాను హెచ్చ‌రించిన కోర్టు

  • లండ‌న్‌లో శివ‌మ‌ణిలాంటి స్టోరీ.. బ‌య‌ట‌ప‌డ్డ 100 ఏళ్ల‌నాటి ల‌వ్‌లెట‌ర్‌..

    లండ‌న్‌లో శివ‌మ‌ణిలాంటి స్టోరీ.. బ‌య‌ట‌ప‌డ్డ 100 ఏళ్ల‌నాటి ల‌వ్‌లెట‌ర్‌..

Latest News

  • Munugodu Politics: చౌటుప్పల్ లో పోస్టర్ల కలకలం

  • MLA Jaggareddy : జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

  • Banyans of Chevella:చేవెళ్ల మర్రి.. ఉనికిపై వర్రీ.. జియో ట్యాగింగ్ చేసిన “నేచర్ లవర్స్”!

  • Saurav Ganguly: మళ్లీ కెప్టెన్ గా దాదా

  • ₹ 57,000 Crore:గౌతమ్‌ ఆదానీ “లోహ” సంకల్పం.. ఆ రాష్ట్రంలో రూ.57 వేల కోట్లకుపైగా పెట్టుబడులు!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: