HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Rat Attacks Pigeon In Viral Video

పావురంపై పగ తీర్చుకుంటున్న ఎలుక.. వీడియో వైరల్?

తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే కొన్ని వీడియోలను చూస్తే ఆ

  • Author : Anshu Date : 24-07-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video
Viral Video

తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే కొన్ని వీడియోలను చూస్తే ఆ వీడియోకు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అని ఆత్రుతగా ఉంటుంది. కాగా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జంతువులు, పక్షులు పోట్లాడుకుంటున్న వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వాటి మూగ భాషలో అవి అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటాయి. సాధారణంగా జంతువులు,జంతువులు లేదంటే పక్షులు, పక్షులు కొట్లాడటం చూసే ఉంటారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం పక్షి,ఎలుక కు ఎప్పటి నుంచి వైరం ఉందో తెలియదు కానీ జనాలు చూస్తుండగానే ఎలుక పావురం పై విరుచుకుపడుతూ అమాంతం ఆ పావురం పై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఒక ఎలుకకు,పావురంకు మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ ఎలుక మాత్రం పావురంపై భారీగా కక్షను పెంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పావురం పట్ల ఎలుక ప్రవర్తిస్తున్న తీరును చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఆ ఎలుక దానికి ఉన్న శక్తి మొత్తాన్ని ఉపయోగించి పావురంపై అటాచ్ చేసింది. అందరూ చూస్తుండగానే పావురాన్ని రోడ్డుపై పట్టుకొని దానిని ఈడ్చుకెళ్లింది. దాన్ని చంపడానికి పక్కనే ఉన్న కారు కిందికి లాక్కెళ్ళింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. ఎలుక ప్రవర్తన చూసి షాకైన స్థానికులు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ వీడియోను 1.7 మిలియన్ల మంది వీక్షించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • New York
  • Pigeon
  • Rat
  • viral
  • viral video

Related News

Tragic accident in the US: Young woman from NTR district dies.

Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జులై 5న చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళు

  • Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

    Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd