HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Rajinikanth Attends Kriya Yoga Program In Chennai

Rajinikanth Yoga:ఆ మూలికల్లో వారం రోజులకు సరిపడా శక్తి ఉంటుంది: రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్...భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఎంతో గొప్ప నటుడు. అయినప్పటికీ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడుతుంటారు.

  • Author : hashtagu Date : 24-07-2022 - 5:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

సూపర్ స్టార్ రజనీకాంత్…భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఎంతో గొప్ప నటుడు. అయినప్పటికీ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడుతుంటారు. రజనీకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అందుకే తరచుగా హిమాలయాలకు వెళ్తుంటారు. తాజాగా చెన్నైలో ఓ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

హిమాలయాలు అంటే చాలామంది మామూలు మంచు కొండలు అనుకుంటారు. కానీ అవి అద్భుతమైన వన మూలికలు ఉన్న పర్వతాలు. అక్కడ లభించే కొన్ని మూలికలు తింటే వారం రోజులకు సరిపడే శక్తి లభిస్తుందని తెలిపారు. మానవ జీవితంలో ఆరోగ్యానిదే ప్రముఖస్థానమని రజనీకాంత్ స్పష్టం చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనవాళ్లు సంతోషంగా ఉంటారన్నారు. మనం ఆనారోగ్యంతో ఉంటే మనకు కావాల్సిన వాళ్లు ఆనందంగా ఉండలేరని వివరించారు రజనీకాంత్ .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai
  • himalayas
  • Kollywood
  • kriya yoga
  • rajinikanth

Related News

Renowned director and actor K. Bhagyaraj passes away.

K Bhagyaraj: ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూసి 20 రోజులు కూడా ముగియక ముందే మరో సినీ దిగ్గజం దివికేగింది. తమిళ సినీ రంగంలో తనదైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తుదిశ్వా

  • 'Thalaivar 173' title finalized... Superstar as 'Dharman'

    Rajinikanth: తలైవర్ 173 టైటిల్ ఫిక్స్.. ‘ధర్మన్’గా సూపర్ స్టార్

Latest News

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd