Speed News
-
Chaitanya: నా సినిమా వర్క్ కంటే వ్యక్తిగత జీవితం గురించే డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది: చైతు
హీరో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. "నేను చేస్తున్న మూవీస్ కంటే..నా గడిచిన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ శబ్దం వినిపిస్తోంది
Date : 31-07-2022 - 7:00 IST -
ED On Raut: సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు
శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. పాత్రా చౌల్ కేసులో ఆధారాల కోసం ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Date : 31-07-2022 - 4:31 IST -
Another Gold @CWG: కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. మహిళల విభాగంలో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలిస్తే.. తాజాగా పురుషుల విభాగంలో యువ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రీ సంచలనం సృష్టించాడు.
Date : 31-07-2022 - 4:29 IST -
Pooja Vidhan: శ్రావణ సోమవారం ఈ 5 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుంది..!
శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన మాసం. శ్రావణమాసంలో శివుని పూజించడం సర్వసాధారణం. కానీ శ్రావణంలో చేసే శివపూజ ఇతర రోజుల కంటే ఎక్కువ ఫలాలను ఇస్తుంది.
Date : 31-07-2022 - 2:00 IST -
Mirabai Chanu : కట్టెలు మోసిన చేతులతో పతకాల వేట
బరువులు ఎత్తడం అమ్మాయిల వల్ల ఏమవుతుంది.. అనే వారందరికీ ఆమె కెరీర్ ఓ ఉదాహరణ. 11 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ మొదలుపెట్టి ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది వారి కుటుంబం కలను సాకారం చేసింది. వంట కోసం దుంగలు మోసిన చేతులతోనే అంతర్జాతీయ క్రీడావేదికపై పతకాలు కొల్లగొడుతోంది. ఆమె ఎవరో కాదు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను. సాధారణంగా తన కోసం, తన కుటుంబం కోసం
Date : 31-07-2022 - 12:44 IST -
Monkeypox : ఏపీలో ఏనిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు..?
గుంటూరులో 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు శనివారం తెలిపారు.
Date : 31-07-2022 - 12:04 IST -
Public Health Emergency : మంకీపాక్స్‌ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన న్యూయార్క్
మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా న్యూయార్క్ నగరంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది
Date : 31-07-2022 - 11:51 IST -
Vice President : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
Date : 31-07-2022 - 11:46 IST -
Chinese Rocket: హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్ .. ఎందుకు, ఎలా ?
23 టన్నుల బరువు ఉండే చైనా రాకెట్ "లాంగ్ మార్చ్ – 5బీ" కలవరపెట్టింది. రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయే సందర్భంలో లోపం తలెత్తింది.
Date : 31-07-2022 - 11:42 IST -
Diabetes: మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
సీతాఫలం ఆరోగ్యకరమని చెబుతారు. అయితే సీతాఫలం తింటే ఇలా ఉంటుందా అని జనాలు కూడా తికమకపడుతున్నారు.నిజం చెప్పాలంటే సీతాఫలాన్ని ఎవరైనా తినవచ్చు. ఇది సహజ తీపి, ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటుంది.
Date : 31-07-2022 - 11:30 IST -
Mahindra New Record: 30 నిమిషాల్లో 1 లక్ష కార్లు బుకింగ్స్, మహీంద్రా స్కార్పియో సరికొత్త రికార్డ్..!!
మహీంద్రా స్కార్పియో కారు ఫస్ట్ లుక్ తోనే కార్ ప్రియుల మనసు దోచేస్తోంది. కొత్త కారులో అద్భుతమైన డిజైన్, ఎస్‌యూవీ స్పోర్ట్స్ లుక్, ఎఫెక్టివ్ ఇంజన్ సహా అనేక మార్పులు ఉన్నాయి. దీని బుకింగ్ (జూన్ 30) ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమైంది.
Date : 31-07-2022 - 10:41 IST -
Ind Vs Pak CWG: కామన్‌వెల్త్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరు
భారత్,పాకిస్థాన్... ఈ రెండు దేశాలూ క్రికెట్ నుంచి హాకీ వరకూ... ఏ క్రీడల్లో ఎక్కడ తలపడినా ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 31-07-2022 - 9:30 IST -
ED Raids : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
Date : 31-07-2022 - 9:13 IST -
Vande Bharat: దీపావళి నుంచి తెలంగాణలో వందే భారత్ రైలు పరుగులు.. విశేషాలివీ
తెలంగాణకు తొలి వందే భారత్ రైలు ఈ దీపావళికి రాబోతోంది. అయితే రూట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు.
Date : 31-07-2022 - 9:00 IST -
Covid : కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు ఆదేశం
కోవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స సమయంలో మరణిస్తే వారికి పరిహారం అందించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తెలిపింది
Date : 31-07-2022 - 8:54 IST -
CWG Silver Medalist: కిళ్ళీలు కడుతూ పతకం సాధించాడు
మన దేశంలో అంతర్జాతీయ క్రీడావేదికలపై సత్తా చాటుతున్న వారిలో ఎక్కువ శాతం కింది స్థాయి నుంచి వచ్చినవారే.. మట్టిలో మాణిక్యం పదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తుంటారు.
Date : 31-07-2022 - 8:30 IST -
Vaastu : మీలో విశ్వాసం సన్నగిల్లిందా? సూర్యభగవానుడికి ఇలా చేయండి…లక్ష్యాన్ని సాధిస్తారు..!!
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని..అది చూసి అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. విజయం సాధించాలంటే కఠోర శ్రమ అవసరం. దీని కోసం మీకు విశ్వాసం అవసరం.
Date : 31-07-2022 - 8:00 IST -
Mahindra: మహీంద్రా XUV700 ఫీచర్ లిస్టులో మార్పులు..ఎందుకంటే..!!
మహీంద్రా అండ్ మహీంద్రా మిడ్-సైజ్ SUV మహీంద్రా XUV700 ఆగస్ట్ 2021లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఈ కారుకు కొనుగోలుదారుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
Date : 31-07-2022 - 7:30 IST -
Lord Shiva : శ్రావణ సోమవారం నాడు పెళ్లికాని అమ్మాయిలు ఈ తప్పులు అస్సలు చేయకండి..!!
శ్రావణ మాసం మొదలైంది. శివభక్తులు శివుడి పూజలో నిమగ్నమయ్యారు. ఈ మాసంలో అమ్మాయిలు కోరుకున్న వరం కోసం ఉపవాసం ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మాసంలో ఉపవాసం ఉండేందుకు కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి.
Date : 31-07-2022 - 7:08 IST -
Vastu Tips : అందమైన బిడ్డ కావాలా? అయితే గర్భిణీలు ఈ వాస్తు చిట్కాలు పాటించండి..!!
తల్లి కావడం ప్రతి స్త్రీకి చాలా ప్రత్యేకమైనది. గర్భిణులు, పుట్టబోయే బిడ్డ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీని వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా జరుగుతుంది. వాస్తు ప్రకారం, శిశువు కడుపులో ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న వస్తువులు కూడా శిశువుపై ప్రభావం చూపుతాయి.
Date : 31-07-2022 - 6:30 IST