Speed News
-
Zimbabwe Tour : జింబాబ్వేతో వన్డే సిరీస్…జట్టును ప్రకటించిన బీసీసీఐ…కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!!!
ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మొదలు కానున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చారు.
Date : 11-08-2022 - 9:25 IST -
TS Cabinet : 58ఏళ్లు నిండిన వారికి ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లు…ఆమోద ముద్ర వేసిన కేబినెట్..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సమావేశం అయిన రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా సాగింది. ఐదు గంటలపాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 11-08-2022 - 8:48 IST -
High Court Orders : చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించండి…!!
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
Date : 11-08-2022 - 7:56 IST -
North Korea : కిమ్ కు తీవ్రఅనారోగ్యం…ఆ దేశమే కారణమంటూ సోదరి హెచ్చరిక..!!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది.
Date : 11-08-2022 - 7:46 IST -
Balakrishna: బాలయ్యబాబు 108వ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్…!!
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా 107వ సినిమాను గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Date : 11-08-2022 - 7:27 IST -
Vice President : ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణస్వీకారం
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు.
Date : 11-08-2022 - 7:19 IST -
Modi Rakhi : మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Date : 11-08-2022 - 7:12 IST -
Rishabh Pant : ఆ హీరోయిన్‌కు పంత్ కౌంటర్.. పోస్ట్ డిలీట్..!!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా మధ్య ఏం జరుగుతోంది... నిజంగానే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందా...ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
Date : 11-08-2022 - 7:05 IST -
Belly Fat: హార్మోన్లను పట్టు.. బెల్లీ ఫ్యాట్ ను తరిమికొట్టు!!
బెల్లీ ఫ్యాట్.. ఇది ఇప్పుడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య..
Date : 11-08-2022 - 7:00 IST -
Ktr Son Himanshu: ఆనంద్ మహీంద్రా ప్రశ్నకు…అదిరిపోయే జవాబిచ్చిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు.!!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమన్ష్ స్పందించారు.
Date : 11-08-2022 - 6:59 IST -
Revanth Reddy : రాజగోపాల్ రెడ్డిని…ఇక నుంచి ఆర్జీ పాల్ అని పిలవండి..!!
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడు అసెంబ్లీకి త్వరలోనే జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు.
Date : 11-08-2022 - 6:17 IST -
Talasani Dj Tillu Song : డీజే టిల్లు పాటకు ….మంత్రి తలసాని అదిరిపోయే స్టెప్పులు..వైరల్ వీడియో..!!
డీజే టిల్లు సినిమా...ఏ రేంజ్ లో ఊర్రూతలూపిందో అందరికీ తెలిసిందే. ఇక డీజే టిల్లు టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పాట వినడిబదంటే చాలు...ఊపురాని వారు అరుదే.
Date : 11-08-2022 - 6:05 IST -
ISRO Gaganyaan: గగన్‌యాన్ వ్యోమగాముల రక్షణకు “ఎస్కేప్ మోటార్”!!
ఇస్రో మరో ముందడుగు వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర "గగన్‌యాన్ మిషన్"లో కీలక పురోగతి సాధించింది.
Date : 11-08-2022 - 6:00 IST -
Murder: కోడలి తలనరికి…తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అత్త…!!
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కోడలి తలనరికి చంపిన అత్త...కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి...పోలీసుల ఎదుట లొంగిపోయింది.
Date : 11-08-2022 - 5:52 IST -
TCongress Action Plan: టీకాంగ్రెస్ ‘మునుగోడు’ ఆపరేషన్ షురూ!
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నికపై అంతటా ఆసక్తి నెలకొంది.
Date : 11-08-2022 - 5:20 IST -
Chiru & Keerthy Video: చిరు, కీర్తిల ‘రక్షాబంధన్’.. స్పెషల్ వీడియో రిలీజ్!
సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.
Date : 11-08-2022 - 4:34 IST -
BCCI and IPL:విదేశీ లీగ్స్‌లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీల ఎంట్రీ
ప్రపంచ క్రికెట్లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే.
Date : 11-08-2022 - 4:02 IST -
Chaitanya and Dating: డేటింగ్ రూమర్స్ : నాగ చైతన్య నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ లో ఆంతర్యం అదేనా?
హీరో నాగ చైతన్య చుట్టూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Date : 11-08-2022 - 3:25 IST -
YS Vijayalakshmi Car Accident: విజయమ్మకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Date : 11-08-2022 - 2:50 IST -
Munugodu By-Election: మునుగోడు అభ్యర్థిపై ‘టీఆర్ఎస్’ టెన్షన్ టెన్షన్
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 11-08-2022 - 2:41 IST
