HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vishnu Manchus Ginna Teaser To Release On August 25

Ginna: ఆగస్ట్ 25న ‘జిన్నా’ టీజర్

డైనమిక్ స్టార్ విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా' టీజర్ ను ఆగస్ట్ 25న  విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.

  • By Hashtag U Published Date - 02:47 PM, Thu - 18 August 22
  • daily-hunt
Ginna Imresizer
Ginna Imresizer

డైనమిక్ స్టార్ విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’ టీజర్ ను ఆగస్ట్ 25న  విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న’జిన్నా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్… విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ginna
  • ginna teaser
  • vishnu manchu

Related News

    Latest News

    • AP Mock Assembly Held on Constitution Day : పిల్లల సభ అదిరింది.. పెద్దల తీరు మారాలి!

    • Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!

    • Gold & Silver Rate Today : భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

    • JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!

    • Dengue Vaccine : ప్రపంచంలోనే ఫస్ట్ సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ సిద్ధం

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd