HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kathikeya 2 Movie Latest Update

Karthikeya-2 : కార్తికేయుడు వసూళ్లలో ఇరగదీస్తుండు…నాలుగు రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఇవే..!!

కార్తీకేయ-2 ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నిఖిల్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో ఈ మూవీ రూపొందింది.

  • Author : hashtagu Date : 18-08-2022 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nikhil
Nikhil

కార్తీకేయ-2 ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నిఖిల్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో ఈ మూవీ రూపొందింది. కథాకథనాలకు కెమెరా పనితనం…రీ రికార్డిండ్ అదనపు బలాన్ని చేకూర్చడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఈ మూవీ రిలీజ్ అయిన తొలి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 35.11 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలోనూ తక్కువ థియేటర్లలో మొదలైంది. అక్కడ 3వ రోజుకే ఈ సినిమా 7వందల థియేటర్స్ ను దక్కించుకుంది. తెలుగులోనూ థియేటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక చాన్నాళ్ల తర్వాత తన నుంచి వచ్చిన ఈ మూవీ హిట్ కావడంతో నిఖిల్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అనుపమ పరమేశ్వరన్ కు దక్కిన హిట్ కూడా ఈ మూవీనే. ఇక తెలుగులో 25 వ తేదీవరకు అంతగా చెప్పుకోదగిన సినిమాలు లేవు. అప్పటివరకు కార్తికేయ 2 జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameshvaran
  • Karthikeya 2
  • Nikhil

Related News

    Latest News

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd