HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Fact Check

    Tax Relief: కేంద్ర ఉద్యోగులకు శాలరీ ఏరియర్స్ పై నో ట్యాక్స్.. ఇందుకోసం ఏం చేయాలంటే ?!

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ !! వారి జీతాల్లో బకాయిలు ఉంటే.. వాటికి పన్ను కట్టాల్సిన పని లేదు.

    Date : 26-08-2022 - 8:00 IST
  • Krishna District

    NCBN Security: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమీక్ష

    టీడీపీ అధినేత చంద్రబాబు రక్షణపై ఎన్‌ఎ్‌సజీ సమీక్ష చేపట్టింది.

    Date : 26-08-2022 - 7:56 IST
  • Hacked

    Your phone is infected with malware: లింకుల వల.. క్లిక్ చేస్తే.. బ్యాంక్ అకౌంట్లు వెలవెల!!

    డిజిటల్ పేమెంట్లు రాకెట్ వేగంతో పెరిగాయి. ఇదే అదునుగా హ్యాకర్లు పేట్రేగుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులను మోసగించేందుకు కొత్త ట్రిక్స్ ప్రయోగిస్తున్నారు.

    Date : 26-08-2022 - 7:30 IST
  • Super Earth

    Super Earth: భూమిని పోలిన మరో గ్రహం.. అక్కడ ఏడాదికి 11 రోజులే!!

    మన భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు.

    Date : 26-08-2022 - 7:00 IST
  • Old City

    Old City Security: శుక్రవారం పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు

    శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

    Date : 26-08-2022 - 6:45 IST
  • Ins Vikrant Imresizer

    INS Vikrant: ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2న భారత నౌకాదళంలోకి చేరనుంది

    పూర్తిగా స్వదేశీ సాంకేతికతో తయారుచేసిన భారతతొలి యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సెప్టెంబర్‌ 2న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని భారత నేవీ వైస్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘోర్మడే గురువారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సెప్టెంబర్‌ 2 నుంచి దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. Video of sea trials INS Vikrant 👇#INSVikrant #AzadiKaAmritMahotsav #MakeInIndia #harkaamdeshkenaam@indiannavy @IndiannavyMedia @DefenceMinIndia pic.twitter.com/C0RLx

    Date : 26-08-2022 - 6:15 IST
  • Ayurvedic Skin Care

    Skincare Tips: అందాలను అందించే.. ఆయుర్వేద చిట్కాలు!!

    ఆయుర్వేదంపై ప్రజలకు అపార విశ్వాసం ఉంది. చక్కటి అందం కోసం ఆయుర్వేదం కూడా ఉపయోగపడుతుంది.

    Date : 26-08-2022 - 6:00 IST
  • Fire

    Uttar Pradesh Fire: యూపీలో వివాహ వేదికపై అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి

    ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు.

    Date : 26-08-2022 - 12:57 IST
  • Venkatreddy

    Venkat Reddy: మునుగోడు ప్రచారానికి సిద్ధమన్న వెంకట్ రెడ్డి

    మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వెళ్తానని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

    Date : 26-08-2022 - 12:13 IST
  • Drdo Chief

    DRDO Chairman: డిఆర్‌డిఒ ఛైర్మన్‌గా సమీర్‌ వి కామత్‌

    డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఓ) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా శాస్త్రవేత్త సమీర్‌ వి కామత్‌ నియమితులయ్యారు.

    Date : 25-08-2022 - 10:58 IST
  • KCR and Modi

    KCR fires on Modi: ప్రధాని పదవి సరిపోదా.. ఇంకేం కావాలి ? మోదీపై కేసీఆర్ ఫైర్

    గత కొంత కాలంగా ప్రధాని మోదీపై విమర్శలతో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రత స్థాయిని మరింత పెంచారు.

    Date : 25-08-2022 - 7:41 IST
  • Arvind Kejriwal

    40 MLAs @Rs 800cr: మా ఎమ్మెల్యేల కోసం రూ.800 కోట్లు… బీజేపీపై ఆప్ ఆరోపణలు

    బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

    Date : 25-08-2022 - 7:34 IST
  • Woman crime

    Zodiac Signs: ఆ 4 రాశుల వాళ్ళు .. బ్రేకప్ తర్వాత కూడా లైఫ్ పార్ట్నర్ ను మర్చిపోలేరు!!

    బ్రేకప్ ప్రక్రియ ఈజీగానే అయిపోవచ్చు గాక.. కానీ ఆ లైఫ్ పార్ట్నర్ తో ముడిపడిన జ్ఞాపకాలను ఈజీగా మర్చిపోలేం.

    Date : 25-08-2022 - 7:30 IST
  • Deepak Chahar

    Deepak Chahar: అతను గాయపడలేదు… బీసీసీఐ క్లారిటీ

    ఆసియా కప్ కు మరో రెండురోజుల్లో తెరలేవనున్న వేళ భారత జట్టు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది

    Date : 25-08-2022 - 7:27 IST
  • Cm Kcr

    CM KCR: నేను బ‌తికున్నంత‌వ‌ర‌కు.. తెలంగాణను నాశనం చేయనివ్వను!

    లంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా శాంతియుతంగా ఉందని, అయితే రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం అన్నారు.

    Date : 25-08-2022 - 7:09 IST
  • Toilet

    Shiver During Urination:మూత్ర విసర్జన సమయంలో “వణుకు”.. ఎందుకు.. ఏమిటి.. ఎలా ?

    యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) అంటే.. మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్ సోకడం.

    Date : 25-08-2022 - 6:30 IST
  • Virat Kohli

    Virat Kohli 100th T20:అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ

    భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజు కోహ్లీనే... గత కొన్నేళ్ళుగా రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. ఫార్మేట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన విరాట్ ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.

    Date : 25-08-2022 - 5:56 IST
  • Indian Aid Imresizer

    Indian Aid:ఉక్రెయిన్‌కు భారత్ మానవీయ సాయం!

    ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది.

    Date : 25-08-2022 - 5:49 IST
  • Jagan Imresizer (1)

    YSR Nethanna Nestham:నేతన్న నేస్తం.. జగన్మోహన్ రెడ్డి!

    సామజిక, రాజకీయ, ఆర్థిక, మహిళా సంక్షేమానికి ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఒక కొత్త ఒరవడిని సృష్టించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

    Date : 25-08-2022 - 5:45 IST
  • Jagan Imresizer

    CM Jagan: జ‌గ‌న్ తో తియ్య‌తియ్య తియ్య‌గా..

    వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఆ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా కీల‌క నేత‌లు, మాజీ మంత్రులు పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని), కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)లు క‌లిసి క‌నిపించి చాలా కాల‌మే అయ్యింది

    Date : 25-08-2022 - 5:30 IST
← 1 … 943 944 945 946 947 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd