HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Washington Sundar Ruled Out Of Ipl 2023 With Injury

SRH 2023: సన్‌రైజర్స్కు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ అవుట్

ఐపీఎల్ 2023లో భాగంగా జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ఆడుతుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-04-2023 - 5:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SRH 2023
New Web Story Copy (54)

SRH 2023: ఐపీఎల్ 2023లో భాగంగా జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ఆడుతుంది. వరుస ఓటములతో చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచులో 5 మ్యాచులు ఓడిపోయి కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి సరిపెట్టుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి ఎగబాకింది. ఇలానే కొనసాగితే ప్లే ఆప్స్ కి కూడా కష్టమేనంటున్నారు క్రికెట్ నిపుణులు.

ఇదిలా ఉండగా సన్‌రైజర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం అతని స్థానంలో ఎవరినీ భర్తీ చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో ఆ జట్టు ఉంది. సుందర్ స్థానంలో ముగ్గురిని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంజయ్ యాదవ్ పేరును పరిశీలిస్తున్నారు. మెగా వేలం 2022లో రూ. 50 లక్షలకు అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది, అయితే సంజయ్‌కు మొత్తం సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం లభించింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TPL)లో సంజయ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే IPL 2023 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అతనిని రిలీజ్ చేసింది. ఆ తర్వాత అతను వేలంలో అమ్ముడుపోలేదు. కానీ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

దేశీయ క్రికెట్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022-23 ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు తనుష్. ముంబై ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ తనుష్ కోటియన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ లాగా ఆల్ రౌండర్ ప్రతిభ కలిగిన మంచి ఆటగాడిగా పేరుంది. బాల్ మరియు బ్యాట్ తో విధ్వంసం సృష్టించడంలో ప్రవీణుడు. T20 క్రికెట్‌లో అతని ఎకానమీ రేట్ 6.35 అయితే అతని ఫస్ట్-క్లాస్ బ్యాటింగ్ సగటు 43.33.

దేశవాళీ క్రికెట్‌లో శ్రేయాస్‌ గోపాల్‌కు చాలా అనుభవం ఉంది. కర్ణాటక తరఫున ఇటీవలి దేశీయ సీజన్‌లో గోపాల్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌ను కనబరిచాడు. అతను చాలా ఫాస్ట్ బౌలర్. అతను వాషింగ్టన్ సుందర్‌కు మంచి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.

Read More: Punjab: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ అంత్యక్రియలు పూర్తి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hamstring injury
  • IPL 2023
  • SRH
  • Sunrisers Hyderabad
  • washington sundar

Related News

CSK vs KKR

IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

గత ఎనిమిదేళ్లుగా ఈ వేదికపై ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా చెన్నై గెలవకపోవడం గమనార్హం. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ, ఇక్కడి బౌండరీల పరిమాణం

  • Abhishek Yellamma

    Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • SRH captain Pat Cummins is back

    SRH: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!

  • IPL 2026

    Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

Latest News

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd