Speed News
-
KKR vs GT: కేకేఆర్ పై విజయం సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న హార్దిక్ జట్టు..!
ఐపీఎల్ 2023 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)ను ఓడించింది.
Date : 29-04-2023 - 8:03 IST -
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. క్రిమియాలోని నౌకాదళ స్థావరంపై ఉక్రెయిన్ దాడి
రష్యా (Russia)లోని క్రిమియా (Crimea)పై ఉక్రెయిన్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో రష్యా సైన్యంలోని ఇంధన వనరులపై భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.
Date : 29-04-2023 - 7:52 IST -
Beauty Parlour: బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్న భర్త.. ఉరేసుకున్న భార్య!
బ్యూటీ పార్లర్ కు వెళ్లొద్దు అన్నందుకు ఓ భార్య ఉరేసుకొని చనిపోయింది
Date : 29-04-2023 - 5:37 IST -
Good News for Employees: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈసారి 3 శాతం డీఏ?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను పెంచుతుంటుంది.
Date : 29-04-2023 - 4:30 IST -
Road Accident: జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సైనికులు మృతి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని రాజౌరీలో శనివారం (ఏప్రిల్ 29) జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు సైనికులు మరణించారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.
Date : 29-04-2023 - 3:44 IST -
Traffic Restrictions: కొత్త సెక్రటేరియట్ ప్రారంభం.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదివారం ప్రారంభించనున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడ
Date : 29-04-2023 - 2:25 IST -
Delhi Liquor Scam: లిక్కర్ స్కాములో సంచలనం: అప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్
ఢిల్లీ లిక్కర్ స్కాములో మరో సంచలనం. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు
Date : 29-04-2023 - 1:19 IST -
Ghazipur: ఉత్కంఠ: ఎంపీ అన్సారీ మర్డర్ కేసులో ఈ రోజే తీర్పు ..
ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ముఖ్తార్ అన్సారీలపై నడుస్తున్న 15 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ల కేసులో శనివారం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువడనుంది.
Date : 29-04-2023 - 12:40 IST -
COVID-19: చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా..
దేశంలో కోవిడ్ టెన్షన్ మొదలైంది. రోజురోజుకి చాపకింద నీరులా విస్తరిస్తుంది. 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 7 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం ప్రజల్ని అలెర్ట్ చేసింది. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తుంది.
Date : 29-04-2023 - 12:12 IST -
Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి
హైదరాబాద్ కళాసిగూడ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ రోజు ( శనివారం) పదేళ్ల బాలిక ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు
Date : 29-04-2023 - 12:08 IST -
Fuel Price: శనివారం దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు
ముడిచమురు ధరల ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తారు. ఈ రోజు శనివారం చమురు ధరలను పరిశీలిస్తే
Date : 29-04-2023 - 8:30 IST -
Ranchi Crime: 6 లక్షల చోరీ కేసులో రాంచీ పోలీసుల దర్యాప్తు ముమ్మరం
జార్ఖండ్ రాంచీలోని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు
Date : 29-04-2023 - 8:13 IST -
Israeli Strike: సిరియా భూభాగంలోకి ఇజ్రాయెల్ రాకెట్లు
ఇజ్రాయెల్ సిరియా మధ్య యుద్ధం సర్వసాధారమైపోయింది. ఈ రెండు దేశాల మధ్య సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిరియాపై ఇజ్రాయెల్ దాడి చేసింది
Date : 29-04-2023 - 7:03 IST -
LSG vs PBKS: మొహాలీలో రన్ ఫెస్టివల్… రికార్డు స్కోరుతో పంజాబ్ కు లక్నో చెక్
ఐపీఎల్ 16వ సీజన్ లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది.
Date : 28-04-2023 - 11:32 IST -
Jet Airways CEO: జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన సంజీవ్!
దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంజీవ్ కపూర్ రాజీనామా చేసినట్టు జలాన్ కల్రాక్ కన్సార్టియం (జేకేసీ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.
Date : 28-04-2023 - 10:49 IST -
Chetak: చేతక్ స్కూటీలు మరింత తొందరగా.. బజాజ్ కీలక నిర్ణయం
బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. చేతక్ ఉత్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. చేతక్ విద్యుత్ స్కూటర్ల తయారీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి 10 వేల స్కూటర్లను తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 28-04-2023 - 10:44 IST -
Plastic Surgery: వికటించిన ప్లాస్టిక్ సర్జరీ.. ప్రముఖ మోడల్ మృతి
చాలామంది సెలబ్రెటీలు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ప్లాస్టిక్ సర్జరీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ సెలబ్రెటీలు వీటి గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీల వైపు మోగ్గు చూపుతారు.
Date : 28-04-2023 - 10:28 IST -
Spider in Ear: చెవినొప్పితో ఆస్పత్రికి మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి ఆశ్చర్యకర విషయం
చెవినొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు స్కానింగ్ నిర్వహించగా డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. స్కానింగ్ లో మహిళ చెవిలో కనిపించిన దానిని చూసి ఖంగుతిన్నారు. చెవిలో ఏకంగా ఓ సాలీడు గూడు కట్టుకున్న సంఘటన చూసి ఆశ్చర్యపోయారు.
Date : 28-04-2023 - 10:19 IST -
Wrestlers Issue: రెజ్లర్ల పట్టుకు దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్టు ప్రకటన
ఢిల్లీలో రెజ్లర్ల నిరసనకు తొలి ఫలితం దక్కింది.. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
Date : 28-04-2023 - 10:13 IST -
Visakha: విశాఖ శ్వేత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు
విశాఖపట్నంలో గర్భిణీ శ్వేత ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆమె అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ నా? లేదా హత్య? అనేది అనుమానంగా మారింది. హత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నాయి.
Date : 28-04-2023 - 10:13 IST