Speed News
-
Cyclone Mocha: ప్రమాదకరంగా ‘మోకా’ తుపాను
'మోకా' తుపాను ప్రమాదకరంగా మారుతుంది. ఇది ఆదివారం బంగ్లాదేశ్ మరియు మయన్మార్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Date : 14-05-2023 - 11:40 IST -
Kanpur Road Accident: యూపీలోని జీటీ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తర ప్రదేశ్ నరామౌ సమీపంలోని జీటీ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మరణించగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు
Date : 14-05-2023 - 10:22 IST -
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. భయాందోళనలో స్థానికులు
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఆదివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. కాగా భూకంపం(Earthquake) 60 కిలోమీటర్ల లోతులో ఉంది.
Date : 14-05-2023 - 10:15 IST -
Burkina Faso: బుర్కినా ఫాసోలో దుండగులు దాడి.. 33 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లోని బౌకల్ డు మౌహౌన్ ప్రాంతంలో శనివారం (మే 13) దుండగులు రైతులపై దాడి (Attack) చేశారు. ఈ దాడిలో 33 మంది చనిపోయారు.
Date : 14-05-2023 - 9:29 IST -
BJP : కరీంనగర్‌లో నేడు బీజేపీ ‘హిందూ ఏక్తా యాత్ర’ .. పాల్గొననున్న అస్సాం సీఎం, బండి సంజయ్
హనుమాన్ జయంతి సందర్భంగా నేడు (ఆదివారం) కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ
Date : 14-05-2023 - 8:57 IST -
5 Killed : గుజరాత్‌లో విషాదం.. కృష్ణసాగర్ సరస్సులో పడి ఐదుగురు చిన్నారులు మృతి
గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలోని విషాదం చోటుచేసుకుంది. కృష్ణసాగర్ సరస్సులో శనివారం ఐదుగురు చిన్నారులు మునిగి
Date : 14-05-2023 - 8:24 IST -
Maharashtra: మహారాష్ట్రలోని అకోలాలో ఉద్రిక్తత.. రాళ్లదాడితో పలు వాహనాలు దగ్ధం, నగరంలో 144 సెక్షన్ అమలు
మహారాష్ట్ర (Maharashtra)లోని ఓల్డ్ సిటీ అకోలా (Akola)లో వివాదం నెలకొంది. అయితే ఈ చిన్నపాటి వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి మరింత దిగజారింది.
Date : 14-05-2023 - 7:43 IST -
Karnataka : సీఎం పదవికి రాజీనామా చేసిన బసవరాజ్ బొమ్మై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం
Date : 14-05-2023 - 7:37 IST -
Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో నేటి గోల్డ్ రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది.
Date : 14-05-2023 - 7:25 IST -
DC vs PBKS: 31 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించిన పంజాబ్.. టోర్నీ నుంచి వార్నర్ సేన ఔట్..!
DC vs PBKS: ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 13-05-2023 - 11:24 IST -
Parineeti Chopra Engaged: గ్రాండ్ గా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ నేత రాఘవ్ చద్దా (Raghav Chadha)తో శనివారం నిశ్చితార్థం (Engaged) జరిగింది.
Date : 13-05-2023 - 9:51 IST -
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో 12 మంది బీజేపీ మంత్రులు ఓటమి.. వారి పూర్తి జాబితా ఇదే..!
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మెజారిటీతో గెలిచి బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ (Congress) అధికారాన్ని చేజిక్కించుకుంది.
Date : 13-05-2023 - 8:30 IST -
Gali Janardhan Reddy: కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి విజయం
గాలి జనార్ధన్ రెడ్డి 2 వేలకు పైగా ఓట్ల మోజారిటీతో విజయం సాధించారు.
Date : 13-05-2023 - 3:54 IST -
Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితాలపై మోడీని టార్గెట్ చేసిన శివసేన ఎంపీ ప్రియాంక
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ 120 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 70 స్థానాల్లో, జేడీఎస్ 26 స్థానాలతో కొనసాగుతుంది.
Date : 13-05-2023 - 12:55 IST -
Karnataka Election Results 2023: కర్ణాటక రిజల్ట్స్ ప్రధాని సీటుపై ప్రభావం? కోట్ల రూపాయల బెట్టింగులు
కర్ణాటక (Karnataka) రిజల్ట్ దేశ ప్రధానిని డిసైడ్ చేయబోతుందా?. ఒక్క రాష్ట్రంలో పార్టీ చేజారిపోతే ఆ ప్రభావం పీఎం సీటుకే ఎసరు కానుందా?. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయం హీటెక్కుతోంది.
Date : 13-05-2023 - 12:21 IST -
Karnataka Election Results 2023: కర్ణాటకలో బీజేపీదే విజయం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ పోరులో ఎవరికి వారు తమదే విజయంగా చెప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక అడ్డా కాంగ్రెస్ దే అని తేల్చేసింది
Date : 13-05-2023 - 9:01 IST -
Jalandhar Bypoll Result 2023: ఆప్ కు సవాలుగా మారిన జలంధర్ ఉప ఎన్నిక రిజల్ట్
జలంధర్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
Date : 13-05-2023 - 7:35 IST -
Recruitment scam: బెంగాల్ టీచర్ స్కామ్… 36,000 టీచర్లు డిస్మిస్
బెంగాల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో 36,000 మంది ప్రాథమిక ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ ఉపాధ్యాయులందరూ శిక్షణ పొందని వారే.
Date : 13-05-2023 - 7:21 IST -
Rajasthan Crime: తండ్రిని గొడ్డలితో దాడి చేసి చంపేసిన దౌర్భాగ్యుడు
పాకెట్ మనీ ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే కడతేర్చాడు ఓ దౌర్భాగ్యుడు. సమీప బంధువుల ఇంట్లో పెళ్లి కావడంతో చేతి ఖర్చుల కోసం తండ్రిని డబ్బులు అడిగాడు.
Date : 13-05-2023 - 7:08 IST -
Karnataka Election Result 2023 : నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్
ఈ నెల 10 న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
Date : 13-05-2023 - 6:53 IST